Basavanna Lyrics is a Telugu song from the movie Seetha Payanam, featuring Aishwarya Arjun and Niranjan Sudhindra, sung by Nakhas Aziz and L Keerthana. The lyrics for the song are written by Kasarla Shyam, and music is composed by Anup Rubens. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Basavanna |
|---|---|
| Movie | Seetha Payanam (2026) |
| Starring | Aishwarya Arjun, Niranjan Sudhindra |
| Director | Arjun Sarja |
| Music | Anup Rubens |
| Lyrics | Kasarla Shyam |
| Singers | Nakhas Aziz, L Keerthana |
| Song Release | 14 January 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Basavanna Lyrics in Telugu
సూడే బసవన్న వచ్చాడు సూడే
వచ్చినోడు అర్జునుని బాణం లాంటోడే
కొండంత ఎత్తు ఉన్న అండ దండ ఇతడే
మూడు కన్నుల దేవుడికైనా
కన్నులిచ్చే భక్తుని లాంటోడే
సూరీడంటి వాడొచ్చాడు సూడే
మహా వీరుడల్లే కాపాడేది వీడే
సూడే బసవన్న వచ్చాడు సూడే
జారుతుంటే నీళ్ళు కళ్ళ వెంటే
అరచేతులెట్టి ధైర్యమిచ్చే వాడే
సూడే బసవన్న వచ్చాడు సూడే
పక్కా చెయ్యేసాడంటే
లెక్క తేల్చేసినట్టే
డొక్క డోలయ్యినట్టే హో..
ఢంకా మోగించినట్టే
లంక తగలెట్టినట్టే
ఇంకా మిగిలేది మట్టే హో..
అమృతాన్నే ఇచ్చే తల్లిరా
అమ్మకైనా అమ్మ గోవురా
చంటి పాపల రేపటి దీపం రా
దేవుళ్ళకే అమ్మ ఆవురా
వీరా వీరా వీరా
శూరా శూరా శూరా
అంబా అంటూ అమ్మ నిన్నే పిలిచేరా
సైరా సైరా సైరా
ధీర దూకి రారా
కట్లే తెంచి నువ్వు కాపే కాసెయ్యరా
హే సూరీడంటి వాడొచ్చాడు సూడే
చిమ్మ చీకటంత చీల్చుకొచ్చినాడే
సూడే బసవన్న వచ్చాడు సూడే
పొట్లగిత్త రంకెలేసేటోడే
గంగడోలు చుట్టూ గజ్జె దండ వీడే
సూడే బసవన్న వచ్చాడు సూడే
వచ్చే ఆ వేగం చూడు
చిచ్చే రగిలించేటోడే
విచ్చు కత్తంటి చూపు హో..
రెచ్చి రేగాడో నేడు
చచ్చి పోతావు చూడు
వీరభద్రుడు వీడు హో..
నోరు లేని మూగ జీవిరా
ఏదీ కోరుకోని త్యాగమూర్తిరా
స్వర్గాన్నే విడిచి నేలకు చేరిన
కరుణ జూపే కామధేనురా
వీరా వీరా వీరా
శూరా శూరా శూరా
అంబా అంటూ అమ్మ నిన్నే పిలిచేరా
సైరా సైరా సైరా
రారా సాంబశివ
కట్లే తెంచి నువ్వు కాపే కాసెయ్యరా (x2)
సూడే బసవన్న వచ్చాడు సూడే
వచ్చినోడు అర్జునుని బాణం లాంటోడే
Basavanna Lyrics in English
Soode Basavannaa Vachhaadu Soode
Vochhinodu Arjununi Bhaanam Lantode
Kondantha Yetthu Unna Anda Dhanda Ithade
Moodu Kannula Devudikaina
Kannulicche Bhakthuni Lantode
Sooreedanti Vaadochhadu Soode
Maha Veerudalle Kaapaadedhi Veede
Soode Basavannaa Vachhaadu Soode
Jaaruthunte Neellu Kalla Vente
Arachethuletti Dhairyamicche Vaade
Soode Basavannaa Vachhaadu Soode
Pakkaa Cheyyesadante
Lekka Telchesinatte
Dokka Dolayyinatte Hoo
Dhanka Moginchinatte
Lanka Thagalettinatte
Inka Migiledhi Matte Hoo
Amruthanne Icche Thallira
Ammakaina Amma Govura
Chanti Papala Repati Dheepam Ra
Devullake Amma Aavura
Veeraa Veera Veeraa
Shooraa Shoora Shoora
Amba Antu Amma Ninne Pilichera
Sairaa Sairaa Sairaa
Dheera Dhooki Raara
Katle Thenchi Nuvvu Kaape Kaseyyra
Hey Sooreedanti Vaadochhadu Suude
Chimma Cheekatantha Cheelchukochhinaade
Suude Basavanna Vachhadu Suude
Potlagitta Rankelesetode
Gangadolu Chuttu Gajje Danda Veede
Suude Basavanna Vachhadu Suude
Vachhe Aa Vegam Chudu
Chichche Ragilinchhetode
Vicchu Katthanti Choopu Hoo
Rechchi Regado Nedu
Chachhi Pothaavu Chudu
Veerabhadhrudu Veedu Ho
Noru Leni Mooga Jeevira
Yedhi Korukoni Thyagamurthira
Swarganne Vidichi Nelaku Cherina
Karuna Jupe Kaamadhenura
Veera Veera Veera
Shoora Shoora Shoora
Amba Antu Amma Ninne Pilichera
Saira Saira Saira
Raara Sambashiva
Katle Thenchi Nuvvu Kape Kaseyy Ra (x2)
Soode Basavanna Vachhadu Suude
Vochhinodu Arjununi Baanam Lantode