Arere Lyrics from the movie Premistunnaa (2025) is a Telugu song featuring Sathvik Varma and Preethi Neha. The song is sung by Anurag Kulkarni, with lyrics written by Suddala Ashok Teja, and music composed by Siddhartha Salur. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.
Song Details
| Song | Arere |
|---|---|
| Movie | Premistunnaa |
| Starring | Sathvik Varma, Preethi Neha |
| Director | Bhanu Shankar |
| Music | Siddhartha Salur |
| Lyrics | Suddala Ashok Teja |
| Singer | Anurag Kulkarni |
| Song Release | 30 June 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Arere Lyrics in Telugu
అరెరే నిన్నే చూడంగానే
అరె ఏదో పుట్టే
నీతో జతై చేరుతానే
అరెరే నిన్నే చూడంగానే
అరే ఆశే పుట్టే
నీలో జతై మోగుతానే
అరెరే నిన్నే చూడంగానే
అరే ఇష్టం పుట్టే
నిన్నే అలై తాకుతానే
అరెరే నిన్నే చూడంగానే
అరె పిచ్చే పుట్టే
నిన్నే గాలై సోకుతానే
మోగింది గుండెల్లో బ్యాండు
వేయమంటుంది నీ మీద హ్యాండు
ఇక స్లోగా ఒక ఫ్లో లో
నా ఊహల్లో ఊసై ఉండు
ఆ బంగారు కన్నుల్లోన
ఎన్నెన్నో రంగులు చూశా
కనపడుతూ కనపడనీ
కులుకులలో మునకలేశా
ఆ చిలుక ముక్కు కింద
చిరు పెదవి కొసలల్లోన
వినపడుతూ వినపడనీ
అనుమతికి ఎదురు చూశా
మోగింది గుండెల్లో బ్యాండు
వేయమంటుంది నీ మీద హ్యాండు
ఇక స్లోగా ఒక ఫ్లో లో
నా ఊహల్లో ఊసై ఉండు
నీ సిగ్గుల ముగ్గుల నడక
నా దగ్గరికొచ్చేసే దాకా
ఫుడ్డు తిననే బెడ్డు అననే
అర గడియ నిదుర పోనే
నా మొబైల్ స్క్రీన్ పైన
నీ మెసేజ్ ఒకటి చాలే
మగ నెమలి పించములా
ఎద తెరిచి తిరుగుతానే
మోగింది గుండెల్లో బ్యాండు
వేయమంటుంది నీ మీద హ్యాండు
ఇక స్లోగా ఒక ఫ్లో లో
నా ఊహల్లో ఊసై ఉండు
Arere Lyrics in English
Arere Ninne Choodangaane
Are Edho Puttey
Neetho Jathai Cheruthaane
Arere Ninne Choodangaane
Arey Asshe Puttey
Neeelo Jathai Moguthaane
Arere Ninne Choodangaane
Arey Istham Puttey
Ninne Alai Thakuthaane
Arere Ninne Choodangaane
Are Pichhe Puttey
Ninne Gaalai Sokuthaane
Mogindhi Gundello Byaandu
Veyamantundhi Nee Meedha Hyaandu
Ika Slowgaa Oka Flow Lo
Naa Oohalloo Oosai Vundu
Aa Bangaaru Kannulona
Yennenno Rangulu Choosa
Kanapaduthoo Kanapadanee
Kulukulalo Munakalesaa
Aa Chiluka Mukku Kindha
Chiru Pedhavi Kosalalona
Vinapaaduthoo Vinapadanee
Anumathiki Edhuru Chusaa
Mogindhi Gundello Byaandu
Veyamantundhi Nee Meedha Hyaandu
Ika Slowgaa Oka Flow Lo
Naa Oohalloo Oosai Vundu
Nee Siggula Muggala Nadaka
Naa Daggarkochhese Dhaakaa
Food Tinane Bed Anane
Ara Gadiya Nidhura Pone
Naa Mobile Screen Paina
Ni Message Okati Chaale
Maga Nemali Pinchamulaa
Edha Therichi Thiruguthaane
Mogindhi Gundello Byaandu
Veyamantundhi Nee Meedha Hyaandu
Ika Slowgaa Oka Flow Lo
Naa Oohalloo Oosai Vundu