Angrezi Beat Song Lyrics – Music Shop Murthy (2024) | Rahul Sipligunj

This post features the Angrezi Beat song lyrics in Telugu and English from the Telugu movie Music Shop Murthy (2024). In this high-energy track, “Music Shop,” Murthy, also known as DJ Murthy (played by Ajay Ghosh), is seen playing the DJ at a lively pub where everyone is dancing to the beats. The song, with lyrics and music composed by Pavan and sung by Rahul Sipligunj, captures the vibrant and upbeat atmosphere of the club.

Murthy, as the DJ, not only plays the music but also joins the crowd in dancing, bringing an infectious energy to the scene. The additional vocals by Raazi add to the lively rhythm, making the song a perfect fit for the party vibe. The high beats and lively tempo make it an exciting anthem for the club atmosphere.

Angrezi Beat Song Lyrics in Telugu - Music Shop Murthy (2024) | Rahul Sipligunj
Song Angrezi Beat
(అంగ్రేజి బీట్)
Movie Music Shop Murthy
(మ్యూజిక్ షాప్ మూర్తి)
Starring Ajay Ghosh, Chandini Chowdary
Movie Director Siva Paladugu
Music Pavan
Lyrics Pavan
Singer Rahul Sipligunj
Song Release Date 16 May 2024
Video Link Watch on YouTube

Angrezi Beat Song Lyrics in Telugu

ఏ మియా మియా సలామ్ మియా ఐసా పార్టీ షురూ కియా రోడ్డు బ్లాక్కై మైండ్ షాక్కై పిచెక్కలా ఏ వాడా మచ్చా సౌండ్ రెడీ ఆ డీజే మూర్తి వచ్చిండయ్యా మాస్ బీటు కొట్టిందంటే అడిపోలియా హే దండాలు బెట్టు సలాం కొట్టు కారు కట్టు స్పీకర్ బెట్టు కుల్లం కుల్లా ఇచ్చిపడేస్తా డీజే ఆగయా హే ఫ్లెక్సీ కట్టు స్టేటసు బెట్టు రంగు రంగు అద్దాలు బెట్టు గిర్రా గిర్రా గిర్రామంటూ తిరగాల దునియా అంగ్రేజీ బీటే ఐనా పంజాబీ డోలే ఐనా మన తప్పాంగుతే ఐనా హే డీజే డీజే బాజే బిడ్డా నీ స్టైల్ ఏదైనా పడ్డాక సుక్కెలోన మన మాష్టారొచ్చిండంటే హే డీజే బాజే అంతా నాచే నామ్ బోలే తో.. డీజే సాబ్ దావత్ ఉంటే.. పిలుస్తా గల్లీ గల్లీ.. దున్నేస్తా హల్లా గుల్లా.. చేసేస్తా సెకండ్ కో షాట్ ఐ దిల్ ఖుషి అయ్యే పాటయ్ పోవద్దురా మాటే ఇది డీజే గానీ పార్టీ గల్లస్సుపట్టు చీర్సు కొట్టు దోస్తుగాని సొక్కా పట్టు నాటు నాటు స్టెప్పులు కొట్టు డీజే ఆగయా సెల్ఫీ కొట్టి షేరు కొట్టు నచ్చకుంటే ట్వీట్ బెట్టు గిర్రా గిర్రా గిర్రామంటూ తిరగాల దునియా దొరసాని పాటే ఐనా మన సుబ్బడి డప్పే ఐనా ఒక ఊపు ఊగాలంటే హే డీజే డీజే బాజే బిడ్డా నీ ఊరు ఏదైనా పడ్డాక సుక్కెలోన ఫుల్ పూనకాలే పైనా హే డీజే బాజే అంతా నాచే నామ్ బోలే తో.. డీజే సాబ్ దావత్ ఉంటే.. పిలుస్తా గల్లీ గల్లీ.. దున్నేస్తా హల్లా గుల్లా.. చేసేస్తా నామ్ బోలే తో.. డీజే సాబ్ దావత్ ఉంటే.. పిలుస్తా గల్లీ గల్లీ.. దున్నేస్తా హల్లా గుల్లా.. చేసేస్తా టిక్కు టాక్కు సప్పుల్లోద్దు డీజే మూర్తి బీటే ముద్దు ట్రాక్కు ట్రాక్కు కలిపి కొడ్తే ఖల్లాసవ్వాలా ఇరవై లా సిత్రాలన్నీ అరవై లా సూడలేవా వంకలన్ని పక్కనెట్టి నచ్చిందే చేసుకుపోలేవా దే వా నువ్వు యెడా సూడని పార్టీ స్టెప్పేయవా ఏయ్ వా తల సుట్టూ ఊగేలా తంబి వా అరేయ్ వా నువ్ సింగిలు ఐనా మింగులు ఐనా నో పర్వా ఇది అందరి సోతే రా అంగ్రేజీ బీటే ఐనా పంజాబీ డోలే ఐనా మన తప్పాంగుతే ఐనా హే డీజే డీజే బాజే బిడ్డా నీ స్టైల్ ఏదైనా పడ్డాక సుక్కెలోన మన మాష్టారొచ్చిండంటే హే డీజే బాజే అంతా నాచే నామ్ బోలే తో.. డీజే సాబ్ దావత్ ఉంటే.. పిలుస్తా గల్లీ గల్లీ.. దున్నేస్తా హల్లా గుల్లా.. చేసేస్తా నామ్ బోలే తో.. డీజే సాబ్ దావత్ ఉంటే.. పిలుస్తా గల్లీ గల్లీ.. దున్నేస్తా హల్లా గుల్లా.. చేసేస్తా

Angrezi Beat Lyrics in English

Ey Miya Miya Salaam Miya Aisa Party Shuru Kiya Roadu Blockai Mind Shockai Pichekkalaaa Ey Vaada Macha Sound Ready Ah DJ Murthy Vachindayya Mass Beatu Kottindantey Adipoliyaa Hey Dandalu Bettu Salaam Kottu Car Kattu Speaker Bettu Kullam Kulla Ichipadestha DJ Aagayaa Hey Flexi Kattu Statusu Bettu Rangu Rangu Addaalu Bettu Girraa Girraa Girramantu Tiragala Duniya Angrezi Beatey Aina Punjabi Dholey Aina Mana Tappanguthey Aina Hey DJ DJ Baajey Bidda Nee Style Edaina Paddaka Sukkelona Mana Mastaarochindante Hey DJ Baajey Anthaa Nachey Naam Bole Tho.. DJ Saab Dawat Unte.. Pilustha Gully Gully.. Dunnestha Halla Gulla.. Chesestha Second Ko Shot Ey Dil Kushi Ayye Paatey Povaddhura Maatey Idi DJ Gaani Party Gallassupattu Cheersu Kottu Dosthugani Sokka Pattu Naatu Naatu Steppulu Kottu DJ Aagaya Selfie Kotti Shareu Kottu Nachakunte Tweetu Bettu Girraa Girraa Girramantu Tiragala Duniya Dorasani Patey Aina Mana Subbadi Dappe Aina Oka Oopu Oogaalante Hey DJ DJ Baajey Bidda Nee Ooredaina Paddaka Sukkelona Full Poonakaaley Paina Hey DJ Baajey Anthaa Nachey Naam Bole Tho.. DJ Saab Dawat Unte.. Pilustha Gully Gully.. Dunnestha Halla Gulla.. Chesestha Naam Bole Tho.. DJ Saab Dawat Unte.. Pilustha Gully Gully.. Dunnestha Halla Gulla.. Chesestha Tikku Takku Sappullodhu DJ Murthy Beatey Mudhu Tracku Tracku Kalipi Kodtey Khallasavvaalaa Iravai La Sithraalannee Aravai La Soodaleva Vankalanni Pakkanetti Nachindhey Chesukupolevaa Dey Vaa Nuvvu Yeda Soodani Party Steppeyva Ey Va Thala Suttoo Oogela Thambi Vaa Arey Va Nuv Singilu Aina Mingulu Aina No Parva Idi Andari Sotey Ey Raa Angrezi Beatey Aina Punjabi Dholey Aina Mana Tappangunthey Aina Hey DJ DJ Baajey Bidda Nee Style Edaina Paddaka Sukkelona Mana Mastaarochindante Hey DJ Baajey Anthaa Nachey Naam Bole Tho.. DJ Saab Dawat Unte.. Pilustha Gully Gully.. Dunnestha Halla Gulla.. Chesestha Naam Bole Tho.. DJ Saab Dawat Unte.. Pilustha Gully Gully.. Dunnestha Halla Gulla.. Chesestha

Angrezi Beat Video Song from Music Shop Murthy

Angrezi Beat Lyrical | Music Shop Murthy | Ajay Ghosh,Chandini Chowdary| Rahul Sipligunj | Pavan

Report a Lyrics Mistake / Share Your Thoughts