Explore the lyrics of the Telugu Christian song ‘Andalu Chinde Shubhavela (అందాలు చిందే శుభవేళ)’.
Andalu Chinde Shubhavela Song Lyrics in Telugu
అందాలు చిందే శుభవేళ
అందుకో ఈ వేళ (2)
కోరుకున్నావు ఈ వరుని
చేరియున్నాడు నీ జతనే (2)
|| అందాలు చిందే ||
చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా (2)
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం (2)
|| అందాలు చిందే ||
సంసార సాగర పయనం
తెరచాటు అనుభూతి వినయం (2)
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం (2)
|| అందాలు చిందే ||
యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత (2)
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో (2)
|| అందాలు చిందే ||
Andalu Chinde Shubhavela Lyrics in English
Andalu Chinde Shubhavela
Anduko Ee Vela (2)
Korukunnaavu Ee Varuni
Cheriyunnaadu Nee Jathane (2)
|| Andalu Chinde ||
Chinanaati Puttinti Nadakaa
Saagaali Atthinti Daakaa (2)
Entha Ghanamaina Bandham
Veyyendla Vivaaha Bandham (2)
|| Andalu Chinde ||
Samsaara Saagara Payanam
Thera Chaatu
Anubhoothi Vinayam (2)
Saagipovaali Payanam
Cherukovaali Gamyam (2)
|| Andalu Chinde ||
Yesayya Paadaala Chentha
Vadalaali Edaloni Chintha (2)
Kreesthu Puttaali Neelo
Cherchukovaali Hrudilo (2)
|| Andalu Chinde ||
Andalu Chinde Shubhavela Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.