Explore the lyrics of the Telugu Christian song ‘Andala Udyana Vanama (అందాల ఉద్యానవనమా)’.
Andala Udyana Vanama Song Lyrics in Telugu
అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియించలేక (2)
మోడై మిగిలావ నీవు (4)
|| అందాల ఉద్యానవనమా ||
ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలే (2)
యోచించు ఇది న్యాయమేనా (4)
|| అందాల ఉద్యానవనమా ||
ప్రభు యేసులో నేడే నిలచి
పరిశుద్ధాత్మలో నీవు పయనించుమా (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (4)
|| అందాల ఉద్యానవనమా ||
ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
పెరిగావు నీవు ఫలియించలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (4)
|| అందాల ఉద్యానవనమా ||
Andala Udyana Vanama Lyrics in English
Andala Udyana Vanama
O Kraisthava Sanghamaa (2)
Pushpinchaleka Phaliyinchaleka (2)
Modai Migilaava Neevu (4)
|| Andala Udyana Vanama ||
Prabhu Premalo Baagu Chesi
Sreshtamau Drakshaga Nataduga (2)
Kaachaavu Neevu
Kaaru Draakshaale (2)
Yochinchu Idi Nyaayamenaa (4)
|| Andala Udyana Vanama ||
Prabhu Yesulo Nede Nilachi
Parishudhathmalo Neevu
Payaninchumaa (2)
Ikanaina Neevu Nijamaina Phalamul (2)
Prabhu Korakai Phaliyinchaleva (4)
|| Andala Udyana Vanama ||
Aakaligoni Neevaipu Chooda
Aasha Nirashaaye Prabhu Yesuku (2)
Perigaavu Neevu Phaliyinchaleka (2)
Yochinchu Idi Nyaayamenaa (4)
|| Andala Udyana Vanama ||
Andala Udyana Vanama Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.