Andala Tarakasi Lyrics from the movie Patang (2025) is a Telugu song featuring Pranav Kaushik, Preethi Pagadala, and Vamsi Pujit. The song is sung by Jassie Gift and M.M.Manasi, with lyrics written by Sreemani, and music composed by Jose Jimmy. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.
Song Details
| Song | Andala Tarakasi |
|---|---|
| Movie | Patang |
| Starring | Pranav Kaushik, Preethi Pagadala, Vamsi Pujit |
| Director | Praneeth Prattipati |
| Music | Jose Jimmy |
| Lyrics | Sreemani |
| Singers | Jassie Gift, M.M.Manasi |
| Song Release | 07 August 2024 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Andala Tarakasi Lyrics in Telugu
అందాల తారకాసి రాకాసి
నా గుండె కోసి కోసి కొరికేయకే
ఆ, నీ గుండె కేకు ముక్కలా చేసి
నా ముందుపెట్టకంది నేనందుకే
ఏ సంపకే సెన్సిటీవ్ టైపు నేను లే
హాయ్, అందుకే ఓవర్ యాక్షన్ చేయ్యమాకులే
హేయ్ ఇష్టం ఉన్నా దాచేస్తావే
ఎందుకంటే నీకు ఇగో
హేయ్ ఇగో పొగో అన్నావంటే
పేలిపోద్ది నీకు గో గో
హే చూమంత్రమేసావే రాక్షసీ
అరె అయిపోమంటే అయిపోవేంటే ప్రేయసీ
తగ్గించుకో కొంచం నీ ఫాంటసీ
నీ ప్రేమే బగ్గుమందంటే నువ్ మసీ
హ ఇష్టమంటే ఏంటీ
ఆ కష్టమైన భరించేది
నువ్వు చేసేది అదే కదా
హుమ్ నువ్వలాగే అనుకో పోరా
ఆ టింగు టింగుమంటూ వచ్చా పోతే వయ్యారి
బిక్కు బిక్కు మందే ఊపిరి
ఆ నాదో చిన్న ప్రశ్న
హ పెద్దదైనా అడిగేయ్ పర్లా
ప్రేమకర్థం ఏంటి
ఆ ప్రాణమైన ఇచ్చేసేది
హే పోరంబోకు ప్రతోక్కడు చెప్పేదదేగా
కాని చేసే టైపు మాత్రం నేనేగా
ఆ చిట్టి నవ్వు చాలే యుగాలు బ్రతకనా
ఆ నాకంత టైము లేదు ఈ జన్మ చాలున
హేయ్ వాట్ ఏ క్షణం ట్యాటూ లాగ
గుండె మీద రాసుకుంటా
హే స్క్రాచో గీచో పెడతావనే
గుండె నీకు ఇవ్వనంటా
అందాల తారకాసి రాకాసి
హ నా గుండె హల్వ చేసి కోసి కొరికేయకే
హ నీకిష్టమైన పానిపూరి చేసి
నీక్కూడా ఉంచకుండా తింటానులే
ఏ క్యాడ్బరీ సెన్సిటీవ్ టైపు నేను లే
హేయ్ డోంట్ వర్రీ ఈ స్ట్రాంగ్ పిల్ల తోడు ఉందిలే
హే నీలో ఇష్టం చెప్పేశావే ఇంక చాలు రెచ్చిపోతా
ఏ పార్టీ గట్రా పెడితే చెప్పు నేను కూడా ఒచ్చి పోతా
ఏ చూమంత్రమేసావే రాక్షసీ
ఈ లైఫ్ అంతా జాతరేనే ఊర్వశీ
హేయ్ నచ్చింది నీలోని ఫాంటసీ
నీ ప్రేమ బంకు కుట్టేయ్ నన్ను ఫాంటసీ
Andala Tarakasi Lyrics in English
Andhaala Thaarakaasi Raakaasi
Naa Gunde Kosi Kosi Korikeyake
Aa, Nee Gunde Cake-U Mukkala Chesi
Naa Mundhupettakandhi Nenandhuke
Ey Sampake Sensitive Type Nenu Le
Ah, Andhuke Over Action Cheyyamakule
Hey Ishtam Unna Dhachesthave
Endhukante Neeku Ego
Hey Ego Pogo Annavante
Pelipoddhi Neeku Go Go
Hey Choomanthramesave Rakshasi
Are Ayipomante Ayipovente Preyasi
Thagginchuko Koncham Nee Fantasy
Nee Preme Baggumandhante Nuv Masi
Ha Ishtamante Entee
Aa Kashtamaina Bharinchedhi
Nuvvu Chesedhi Adhe Kadha
Mmm Nuvvalage Anuko Pora
Aa Tingu Tingumantoo
Vaccha Pothe Vayyari
Bikku Bikku Mandhe Oopiri
Aa Naadho Chinna Prashna
Ha Peddhadhaina Adigey Parla
Premakardham Enti
Aa Pranamaina Icchesedhi
Hey Poramboku Prathokkadu
Cheppedhadhega
Kaani Chese Type Maathram Nenega
Aa Chitti Navvu Chaale Yugaalu Brathakana
Aa Naakantha Time-U Ledhu
Ee Janma Chaaluna
Hey What-Ey Kshanam Tattoo Laaga
Gunde Meedha Raasukunta
Hey Scratch-O Geecho Pedathavane
Gunde Neeku Ivvanantha
Andhaala Thaarakaasi Raakaasi
Ha Naa Gunde Halwa Chesi Kosi Korikeyake
Ha Neekishtamaina Panipuri Chesi
Neekkooda Unchakunda Thintaanule
Ey Cadbury Sensitive Type Nenu Le
Hey Don’t Worry
Ee Strong Pilla Thodu Undhile
Hey Neelo Ishtam Cheppesave
Inka Chaalu Recchipotha
Ey Party Gatra Pedithe Cheppu
Nenu Kooda Occhi Potha
Ey Choomanthramesave Rakshasi
Ee Life Antha Jaatharene Oorvashi
Hey Nacchindhi Neeloni Fantasy
Nee Prema Bank-U Kuttey Nannu Fantasy