Explore the lyrics of the Telugu Christian song ‘Amulya Rakthamu Dwara (అమూల్య రక్తము ద్వారా)’.
Amulya Rakthamu Dwara Song Lyrics in Telugu
అమూల్య రక్తము ద్వారా
రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా
పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను
పరిశుద్ధులారా పాడెదము
చెడు మార్గమున పోతిమి
దాని యంతము మరణము (2)
నరక శిక్షకు లోబడుచు
పాపపు ధనము పొందితిమి (2)
|| అమూల్య రక్తము ||
మన రక్షకుని స్తుతించెదము
మనలను జేసెను ధన్యులుగా (2)
మన దేవుని కర్పించెదము
జీవాత్మ శరీరములను (2)
|| అమూల్య రక్తము ||
మన యవ్వన జీవితములు
శరీరాశకు లోబరచి (2)
చెడు మాటలను పలుకుచు
శాంతి లేక యుంటిమిగా (2)
|| అమూల్య రక్తము ||
నిత్య సత్య దేవుని
నామమున మొరలిడక (2)
స్వంత నీతి తోడనే
దేవుని రాజ్యము కోరితిమి (2)
|| అమూల్య రక్తము ||
కనికరముగల దేవుడు
మానవరూపము దాల్చెను (2)
ప్రాణము సిలువను బలిజేసి
మనల విమోచించెను (2)
|| అమూల్య రక్తము ||
తన రక్త ధారలలో
మన పాపములను కడిగి (2)
మన కన్నులను తెరచి
మనల నింపెను జ్ఞానముతో (2)
|| అమూల్య రక్తము ||
పాపులమైన మన మీద
తన యాశ్చర్య ఘన ప్రేమ (2)
కుమ్మరించెను మన ప్రభువు
కృతజ్ఞత చెల్లింతుము (2)
|| అమూల్య రక్తము ||
Amulya Rakthamu Dwara Lyrics in English
Amulya Rakthamu Dwara
Rakshana Pondina Janulaara
Sarva Shakthuni Prajalaara
Parishudhdhulaara Paadedamu
Ghanatha Mahima Sthuthulanu
Parishudhdhulaara Paadedamu
Chedu Maargamuna Pothimi
Daani Yanthamu Maranamu (2)
Naraka Shikshaku Lobaduchu
Paapapu Dhanamu Pondithimi (2)
|| Amulya Rakthamu ||
Mana Rakshakuni Sthuthinchedamu
Manalanu Jesenu Dhanyuluga (2)
Mana Devuni Karpinchedamu
Jeevaathma Shareeramulan (2)
|| Amulya Rakthamu ||
Mana Yavvana Jeevithamul
Shareeraashaku Lobarachi (2)
Chedu Maatalanu Palukuchu
Shaanthi Leka Yuntimigaa (2)
|| Amulya Rakthamu ||
Nithya Sathya Devuni
Naamamuna Moralidaka (2)
Swantha Neethi Thodane
Devuni Raajyamu Korithimi (2)
|| Amulya Rakthamu ||
Kanikaramugala Devudu
Maanavaroopamu Daalchenu (2)
Praanamu Siluvanu Balijesi
Manala Vimochinchenu (2)
|| Amulya Rakthamu ||
Thana Raktha Dhaaralalo
Mana Paapamulanu Kadigi (2)
Mana Kannulanu Therachi
Manala Nimpenu Gnaanamutho (2)
|| Amulya Rakthamu ||
Paapulamaina Mana Meeda
Thana Yascharya Ghana Prema (2)
Kummarinchenu Mana Prabhuvu
Kruthagnatha Chellinthumu (2)
|| Amulya Rakthamu ||
Amulya Rakthamu Dwara Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.