Amulya Raktham Prashastha Raktham Song Lyrics | అమూల్య రక్తం

Explore the lyrics of the Telugu Christian song ‘Amulya Raktham Prashastha Raktham (అమూల్య రక్తం ప్రశస్త రక్తం)’.

Amulya Raktham Prashastha Raktham Song Lyrics in Telugu

అమూల్య రక్తం ప్రశస్త రక్తం
విలువైన రక్తం శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే
|| అమూల్య రక్తం ||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము
గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును
అమూల్య రక్తమే (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
|| అమూల్య రక్తం ||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును
అమూల్య రక్తమే (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
|| అమూల్య రక్తం ||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును గుండెలను (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
|| అమూల్య రక్తం ||

Amulya Raktham Prashastha Raktham Lyrics in English

Amulya Raktham
Prashastha Raktham
Viluvaina Raktham
Shakthi Gala Raktham (2)
Yesu Rakthame Jayamu
Kreesthu Rakthame Vijayamu (2)
Paapa Kshamaapana
Yesu Rakthamulone
Shaapa Vimochana
Kreesthu Rakthamulone
|| Amulya Raktham ||

Thandri Chitthamu Neravercha
Gethsemanelo Praardhimpa (2)
Chemata Rakthamu
Goppa Binduvulai Kaarene
Aathma Shakthini Prasaadinchunu
Amulya Rakthame (2)
Yesu Rakthame Jayamu
Kreesthu Rakthame Vijayamu (2)
|| Amulya Raktham ||

Shaapaaniki Prathiphalamu Mullu
Mundla Kireetamutho Chellu (2)
Prabhuvu Nondene Manakai
Koradaa Debbalu
Prathi Vyaadhini Swasthaparachunu
Amulya Rakthame (2)
Yesu Rakthame Jayamu
Kreesthu Rakthame Vijayamu (2)
|| Amulya Raktham ||

Nee Chethula Panini Aasheervadimpa
Prabhu Chethulalo Mekulu Gotta (2)
Kaallalo Mekulu
Suvaarthaku Sundarame
Ballepu Potu
Baagu Cheyunu Gundelanu (2)
Yesu Rakthame Jayamu
Kreesthu Rakthame Vijayamu (2)
|| Amulya Raktham ||

Amulya Raktham Prashastha Raktham Video Song

Amulya Raktham Prashastha Raktham Video Song sung by Bro. Diyya Prasad Rao

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Share Your Thoughts / Comments / Lyrics Mistake