This post features the Ammayo song lyrics in Telugu and English from the Telugu movie Sound Party (2023). This beautiful melodious love track, sung by Nanda Kishore with lyrics by Purnachary and music composed by Mohith Rahmaniac, unfolds as Dollar Kumar (played by VJ Sunny) admires and praises the charming Siri (Hrithika Srinivas).

Song | Ammayo (అమ్మాయో) |
Movie | Sound Party (సౌండ్ పార్టీ) |
Starring | VJ Sunny, Hrithika Srinivas |
Movie Director | Sanjay Sheri |
Music | Mohith Rahmaniac |
Lyrics | Purnachary |
Singer | Nanda Kishore |
Movie Release Date | 24 November 2023 |
Video Link | Watch on YouTube |
Ammayo Song Lyrics in Telugu
అమ్మాయో అమ్మాయో
అమ్మాయో అమ్మాయో
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
అయ్యయ్యో అయ్యయ్యో
నీ అడ్రెస్ వేతుకుతు
వేనకే పడ్డాను
కొసిరి కొసిరి
విసిరే చూపు
కసిరి కసిరి
విరిసే నవ్వు
మొదలు తొదలు
అది నీ ప్రేమలో ఉన్నదే
రేయి పగలు
మరి నీ ధ్యాసలో నేనులే
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
కలలకు కనులియ్యగా
గతమును చూద్దాం పదా
విడి విడి పాదాలు
ముడి పడి ఆనాడు
మునుపటి గారాలు
పదిలము ఈనాడు
కదే రాసుకున్నాము
అంతే కొత్తగున్నాము
అంతేలేని ఓ హాయిలో
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
అయ్యయ్యో అయ్యయ్యో
నీ అడ్రెస్ వేతుకుతు
వేనకే పడ్డాను
సిరికి హరికి జరిగే మనువు
మనలో మనకి కుదిరే చనువు
పనిలో పనిగ
ఊ అంటాను నీ మాటకు
అపుడు ఇపుడు
పడి ఉంటాను ఈ జన్మకు
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
అయ్యయ్యో అయ్యయ్యో
నీ అడ్రెస్ వేతుకుతు
వేనకే పడ్డాను
అమ్మాయో అమ్మాయో
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
అయ్యయ్యో అయ్యయ్యో
నీ అడ్రెస్ వేతుకుతు
వేనకే పడ్డాను
కొసిరి కొసిరి
విసిరే చూపు
కసిరి కసిరి
విరిసే నవ్వు
మొదలు తొదలు
అది నీ ప్రేమలో ఉన్నదే
రేయి పగలు
మరి నీ ధ్యాసలో నేనులే
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
కలలకు కనులియ్యగా
గతమును చూద్దాం పదా
విడి విడి పాదాలు
ముడి పడి ఆనాడు
మునుపటి గారాలు
పదిలము ఈనాడు
కదే రాసుకున్నాము
అంతే కొత్తగున్నాము
అంతేలేని ఓ హాయిలో
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
అయ్యయ్యో అయ్యయ్యో
నీ అడ్రెస్ వేతుకుతు
వేనకే పడ్డాను
సిరికి హరికి జరిగే మనువు
మనలో మనకి కుదిరే చనువు
పనిలో పనిగ
ఊ అంటాను నీ మాటకు
అపుడు ఇపుడు
పడి ఉంటాను ఈ జన్మకు
అమ్మాయో అమ్మాయో
అయ్ బాబోయ్
అందం కేరాఫే నువ్వు
అయ్యయ్యో అయ్యయ్యో
నీ అడ్రెస్ వేతుకుతు
వేనకే పడ్డాను
Ammayo Lyrics in English
Ammayo Ammayo
Ammayo Ammayo
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Ayyayyo Ayyayyo
Nee Address Vethukuthu
Venake Paddanu
Kosiri Kosiri
Visire Choopu
Kasiri Kasiri
Virise Navvu
Modalu Thodalu
Adi Ne Premalo Unnade
Reyi Pagalu
Mari Nee Dhysalo Nenule
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Kalalaku Kanuliyyagaa
Gathamunu Chuddam Padha
Vidi Vidi Paadhaalu
Mudi Padi Aanaadu
Munupati Gaaralu
Padilamu Eenaadu
Kadhe Rasukunnamu
Anthe Kotthagunnamu
Antheleni O Haayilo
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Ayyayyo Ayyayyo
Nee Address Vethukuthu
Venake Paddanu
Siriki Hariki Jarige Manuvu
Manalo Manaki Kudhire Chanuvu
Panilo Paniga
Huu Antanu Nee Mataku
Apudu Yipudu
Padi Untanu Ee Janmaku
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Ayyayyo Ayyayyo
Nee Address Vethukuthu
Venake Paddanu
Ammayo Ammayo
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Ayyayyo Ayyayyo
Nee Address Vethukuthu
Venake Paddanu
Kosiri Kosiri
Visire Choopu
Kasiri Kasiri
Virise Navvu
Modalu Thodalu
Adi Ne Premalo Unnade
Reyi Pagalu
Mari Nee Dhysalo Nenule
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Kalalaku Kanuliyyagaa
Gathamunu Chuddam Padha
Vidi Vidi Paadhaalu
Mudi Padi Aanaadu
Munupati Gaaralu
Padilamu Eenaadu
Kadhe Rasukunnamu
Anthe Kotthagunnamu
Antheleni O Haayilo
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Ayyayyo Ayyayyo
Nee Address Vethukuthu
Venake Paddanu
Siriki Hariki Jarige Manuvu
Manalo Manaki Kudhire Chanuvu
Panilo Paniga
Huu Antanu Nee Mataku
Apudu Yipudu
Padi Untanu Ee Janmaku
Ammayo Ammayo
Ayibaboi Andham
Care Off Ye Nuvvu
Ayyayyo Ayyayyo
Nee Address Vethukuthu
Venake Paddanu
Ammayo Video Song from Sound Party
Ammayo Lyrical Song | Sound Party | VJ Sunny, Hrithika | Sanjay Sheri | Mohith Rahmaniac