This post features the Allukunna Ee Bandhame song lyrics in Telugu and English from the Telugu movie Operation Raavan (2024). This melodious track, composed by Saravana Vasudevan with lyrics by Pranavam and sung by Sandilya Pisapati, offers a deeply emotional and soothing experience. Featuring Rakshit Atluri, the song connects with the heart, leaving a lasting impression through its heartfelt music and soulful vocals.
Song | Allukunna Ee Bandhame (అల్లుకున్న ఈ బంధమే) |
Movie | Operation Raavan (ఆపరేషన్ రావణ్) |
Starring | Rakshit Atluri, Sangeerthana |
Movie Director | Venkata Satya |
Music | Saravana Vasudevan |
Lyrics | Pranavam |
Singer | Sandilya Pisapati |
Movie Release Date | 26 July 2024 |
Video Link | Watch on YouTube |
Allukunna Ee Bandhame Song Lyrics in Telugu
చిననాటి నుండి
నీ చుట్టూర తిరుగుతూ
నిన్నేమో ఇష్టపడుతు
నువ్వే దిక్కని అంటూ
నువ్వే దక్కాలంటూ
మిక్కిలి పూజలు చేస్తే
చిక్కుల్లో పడదోస్తివి
కూసింత కరుణ లేకా
ఎన్నెన్నో ఆటలేమో నీతో ఆడుతు పెరిగి
నీ చేతిలో ఇపుడు ఆటబొమ్మనైపోయా
చేతగాని వాడినయ్యి
ఓటమిలో మునిగిపోయి
అవమానంతో నేనే
బీడుబారి మోడునయ్యా
చేతగాని వాడినయ్యి
ఓటమిలో మునిగిపోయి
అవమానంతో నేనే
బీడుబారి మోడునయ్యా
అల్లుకున్న ఈ బంధమే
వల్లకాడు చేరుతుంటె
నా వల్ల కాదు అంటు
తల్లడిల్లిపోతుంటే
నీ సౌఖ్యం నీదంటు
ఏకాకిగ నన్ను చేశావ్
హృదయాన్నే పగులగొట్టి
శోకం కానలో వేశావ్
అసలన్నీ చేర్చి పేర్చి
కట్టుకున్న కలల ఇల్లు
చిటికెలో మంటపెట్టి
బూడిదగా మార్చావు
చేసేది ఎవ్వరంట చేయించేదెవరంట
నిజమంతా తెలిసిందా
అంతా మాయేనంట
నాలోన మంచి గుణమే
నెమ్మదిగా ఆవిరయ్యి
ద్వేషం క్రోధాలన్నీ
నాలోన మిళితమయ్యి
అజ్ఞానంలో ముంచి
రావణుడిగా నన్ను మార్చి
విధ్వంసం చేస్తాయో
ఉసురంతా తీస్తాయో
మాయేమో తెరలయ్యి
ముసిరేస్తూ ఉంటుంటే
తెరలన్నీ మాయమయ్యే
దారంటే లోనదారే
మాయేము తెరలయ్యి
ముసిరేస్తూ ఉంటుంటే
తెరలన్నీ మాయమయ్యే
దారంటే లోనదారే
Allukunna Ee Bandhame Lyrics in English
Chinnati Nundi
Nee Chuttura Thiruguthu
Ninnemo Ishtapaduthu
Nuvve Dikkani Antu
Nuvve Dakkalantu
Mikkili Poojalu Chesthe
Chikkullo Padadosthivi
Kusintha Karuna Leka
Ennenno Atalemo
Neetho Aduthu Perigi
Nee Chethilo Ipudu
Atabommanaipoya
Chethagani Vadinayyi
Otamilo Munigipoyi
Avamanantho Nene
Bidubari Modunayya
Chethagani Vadinayyi
Otamilo Munigipoyi
Avamanantho Nene
Bidubari Modunayya
Allakunna Ee Bandhame
Vallakadu Cherutunte
Naa Valla Kaadu Antu
Thalladilli Pothunte
Nee Saukhyam Needantu
Ekakiga Nannu Chesav
Hridayanne Pagulagotti
Shokam Kanalo Vesav
Asalanni Cherchi Perchi
Kattukunna Kalala Illu
Chitikelo Mantapetti
Boodidaga Marchavu
Chesedi Evaranta
Cheyinchedhi Evaranta
Nijamantha Thelisindha
Antha Mayenanta
Nalona Manchi Guname
Nemmadhiga Aavirayyi
Dvesham Krodhalanni
Nalona Milithamayyi
Agnanamlo Munchi
Ravanudiga Nannu Marchi
Vidhvamsam Chesthayo
Usurantha Theesthayo
Mayemo Theralayyi
Musiresthu Untunte
Theralanni Mayamayye
Dharante Lonadhare
Mayemo Theralayyi
Musirestu Untunte
Theralanni Mayamayye
Dharante Lonadhare