Akashamandu Neevundaga Lyrics in Telugu | ఆకాశమందు నీవుండగా

Explore the lyrics of the Telugu Christian song ‘Aakashamandu Neevundaga (ఆకాశమందు నీవుండగా)’.

Aakashamandu Neevundaga Song Lyrics in Telugu

ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను

శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా (x2)
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను (x2)
|| ఆకాశమందు నీవుండగా ||

వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు (x2)
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను (x2)
|| ఆకాశమందు నీవుండగా ||

నా తిర్మాణము నే చేసితి
నా ప్రభు యేసును నమ్మితిని (x2)
అనుభవ మిచ్చును ఆ ప్రాభువే
నేను ఎవరికి బయపడను (x2)
|| ఆకాశమందు నీవుండగా ||

పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు (x2)
నిను క్షమియించును నీ ప్రాభువే
నీవు ఎవరికి భయపడవు (x2)
|| ఆకాశమందు నీవుండగా ||

Aakashamandu Neevundaga Lyrics in English

Akashamandu Neevundaga
Nenu Evariki Bhayapadanu
Neevee Lokamulo Naakundaga
Nenu Deniki Bhayapdanu
Neevee Lokamulo Naakundaga
Nenu Deniki Bhayapdanu

Shathru Samoohamu
Nannu Chuttinaa
Saithanudu Samharimpajusina (x2)
Naa Sahavasiga Neevundaga
Nenu Evariki Bhayapadanu (x2)
|| Aakaashamandu ||

Vyaadhulu Karuvulu Shodhanalu
Baadhalu Dukhamu Vedanalu (x2)
Maranamu Mringaga Kaknshinchina
Nenu Deniki Bhayapadanu (x2)
|| Aakaashamandu ||

Naa Teermanamu Ne Chesithi
Naa Prabhu Yesunu Nammithini (x2)
Anubhava Michhunu Aa Prabhuve
Nenu Evariki Bhayapadanu (x2)
|| Aakaashamandu ||

Padipoyina Venukanja Veyaka
Paschatthapamu Padi Adugu (x2)
Ninu Kshamiyinchunu Nee Prabhuve
Neevu Evariki Bhayapadavu (x2)
|| Aakaashamandu ||

Aakashamandu Neevundaga Video Song

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top