Explore the lyrics of the Telugu Christian song ‘Agni Mandinchu (అగ్ని మండించు)’.
Agni Mandinchu Song Lyrics in Telugu
అగ్ని మండించు
నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా
నాలో అగ్ని మండించు
నాలో అగ్ని మండించు (2)
అగ్ని మండుచుండెనే
పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్నిలో నుండే
నీవు మోషేను దర్శించినావే (2)
|| అగ్ని మండించు ||
అగ్ని కాల్చి వేసెనే
సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే
నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)
|| అగ్ని మండించు ||
అగ్ని కాన రానందునా
వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా
నీవు ఏలియాను ఘన పరచినావే (2)
|| అగ్ని మండించు ||
ప్రాణ ఆత్మ శరీరము
నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో
నను అలంకరించుమయా (2)
|| అగ్ని మండించు ||
Agni Mandinchu Lyrics in English
Agni Mandinchu
Naalo Agni Mandinchu (2)
Parishuddhaathmudaa
Naalo Agni Mandinchu
Naalo Agni Mandinchu (2)
Agni Manduchundene
Poda Kaalipoledugaa (2)
Aa Agnilo Nunde
Neevu Moshenu Darshinchinaave (2)
|| Agni Mandinchu ||
Agni Kaalchi Vesene
Siddham Chesina Arpananu (2)
Aa Agni Dwaaraane
Neevu Gidyonni
Dhairyaparachithive (2)
|| Agni Mandinchu ||
Agni Kaana Raanandhuna
Vaaru Siggu Padipoyire (2)
Nee Agni Digi Raagaa
Neevu Eliyaanu Ghana
Parachinaave (2)
|| Agni Mandinchu ||
Praana Aathma Shareeramu
Neeke Arpinchuchunnanayya (2)
Nee Aathma Varamulatho
Nanu Alankarinchumayaa (2)
|| Agni Mandinchu ||
Agni Mandinchu Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.