Explore the lyrics of the Telugu Christian song ‘Advitheeya Sathya Devudu (అద్వితీయ సత్య దేవుడు)’.
Advitheeya Sathya Devudu Song Lyrics in Telugu
అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు (2)
అద్వితీయ సత్య దేవుడు
పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం (2)
హల్లెలూయా హల్లెలూయ (2)
అద్వితీయ సత్య దేవుడు
మరణపు మార్గమును
వీడుము వేగవీడుము
యేసులో జీవమును
కోరుము నీవు కోరుము (2)
హల్లెలూయా హల్లెలూయా(2)
అద్వితీయ సత్య దేవుడు
సిలువలో మరణించి
లేచెను తిరిగి లేచెను
పాపము శాపమును
మోసెను బాపివేసెను (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు (2)
అద్వితీయ సత్య దేవుడు
Advitheeya Sathya Devudu Lyrics in English
Advitheeya Sathya Devudu
Kreesthese Nithya Jeevamu
Velugaina Jeevamu
Veliginchuchunnaadu (2)
Advitheeya Sathya Devudu
Paapamunaku Jeetham
Maranam Nithya Maranam
Yesulo Krupadaanam
Jeevam Nithya Jeevam (2)
Hallelooyaa Hallelooya (2)
Advitheeya Sathya Devudu
Maranapu Maargamunu
Veedumu Vegaveedumu
Yesulo Jeevamunu
Korumu Neevu Korumu (2)
Hallelooyaa Hallelooya (2)
Advitheeya Sathya Devudu
Siluvalo Maraninchi
Lechenu Thirigi Lechenu
Paapamu Shaapamunu
Mosenu Bhaapivesenu (2)
Hallelooyaa Hallelooya (2)
Advitheeya Sathya Devudu
Kreesthese Nithya Jeevamu
Velugaina Jeevamu
Veliginchuchunnaadu (2)
Advitheeya Sathya Devudu
Advitheeya Sathya Devudu Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.