This post features the Adiga Adiga song lyrics in Telugu and English from the Telugu movie Maama Mascheendra (2023). This melodious and emotional song, composed by Chaitan Bharadwaj, features heartfelt lyrics by Chaitanya Prasad and is sung by Srinivasan. Choreographed by Vijay Binni, the track highlights the touching bond between Parasuram (played by Sudheer Babu) and his daughter Visalakshi (Esha Rebba). The story shows Parasuram caring for his daughter with deep affection, almost like she is his mother.
Song | Adiga Adiga (అడిగా అడిగా) |
Movie | Maama Mascheendra (మామా మశ్చీంద్ర) |
Starring | Sudheer Babu, Eesha Rebba |
Movie Director | Harsha Vardhan |
Music | Chaitan Bharadwaj |
Lyrics | Chaitanya Prasad |
Singer | Srinivasan |
Movie Release Date | 06 October 2023 |
Video Link | Watch on YouTube |
Adiga Adiga Song Lyrics in Telugu
అడిగా అడిగా
విధినే అడిగా
నను మోసిన
అమ్మ ఒడిని గుడిగా
ఎదిగా ఎదిగా
ఎదలో ఎదగా
కనుపాపల్లో దాచుకున్న కలగా
ఏనాటి రుణమో
పంచ ప్రాణాలై
నీతోడు నాదాయెలే
నీ నోటి మాటైనా
లాలి పాటల్లే
ఊయలే ఊపగా
ప్రేమ సిరి దొరికెను
తిరిగే గతమే
ఘన స్వాగతమే
అమ్మ మళ్ళీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా
బుడి బుడి అడుగులు తడబడగా
తనవడి నడకలు అలవడెగా
తన చేయూతగా
తమ మాట పాటగా
చురుకు చూపు నేర్పింది
జగతిని కనగా
తన దోరు ముద్దులు
తన గోరు ముద్దలు
మరల నేను కోరినానుగా
ఇది జీవితమే
సరదాం శతమే
అమ్మ మళ్ళీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా
మమతలు కురిసిన ప్రతి మనిషీ
నిజమగు జననిగా ఇల నిలిచే
అనురాగ భావనా
అసలైన దీవెన
అవధి లేని ఆ ప్రేమ
అర్ధమే అమ్మ
అభిమాన వారధి
అరుదైన సారధి
మదిని స్వార్థమేమి లేనిది
బ్రతుకూ వ్రతమే
పరమోన్నతమే
అమ్మ మళ్ళీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా
విధినే అడిగా
నను మోసిన
అమ్మ ఒడిని గుడిగా
ఎదిగా ఎదిగా
ఎదలో ఎదగా
కనుపాపల్లో దాచుకున్న కలగా
ఏనాటి రుణమో
పంచ ప్రాణాలై
నీతోడు నాదాయెలే
నీ నోటి మాటైనా
లాలి పాటల్లే
ఊయలే ఊపగా
ప్రేమ సిరి దొరికెను
తిరిగే గతమే
ఘన స్వాగతమే
అమ్మ మళ్ళీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా
బుడి బుడి అడుగులు తడబడగా
తనవడి నడకలు అలవడెగా
తన చేయూతగా
తమ మాట పాటగా
చురుకు చూపు నేర్పింది
జగతిని కనగా
తన దోరు ముద్దులు
తన గోరు ముద్దలు
మరల నేను కోరినానుగా
ఇది జీవితమే
సరదాం శతమే
అమ్మ మళ్ళీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా
మమతలు కురిసిన ప్రతి మనిషీ
నిజమగు జననిగా ఇల నిలిచే
అనురాగ భావనా
అసలైన దీవెన
అవధి లేని ఆ ప్రేమ
అర్ధమే అమ్మ
అభిమాన వారధి
అరుదైన సారధి
మదిని స్వార్థమేమి లేనిది
బ్రతుకూ వ్రతమే
పరమోన్నతమే
అమ్మ మళ్ళీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా
Adiga Adiga Lyrics in English
Adiga Adiga
Vidhine Adiga
Nanu Mosina
Amma Odini Gudigaa
Yedhiga Yedhiga
Yedhalo Yedhaga
Kanupaapallo Dhachukunna
Kalagaa
Yenaati Runamo
Pancha Pranalai
Neethodu Naadhayele
Nee Noti Maataina
Laali Paatalle
Ooyale Oopagaa
Prema Siri Dhorikenu
Thirige Gathame
Ghana Swagathame
Amma Malli Penchava
Nee Lalane Panchava
Nee Premalo Munchava
Budi Budi Adugulu Thadabadagaa
Thana Vadi Nadakalu Alavadegaa
Thana Cheyoothagaa
Thana Maata Paatagaa
Churuku Choopu Nerpindhi
Jagathini Kanagaa
Thana Dhoru Muddhulu
Thana Goru Muddhalu
Marala Nenu Korinaanugaa
Idhi Jeevithame
Saradhaam Shathame
Amma Malli Penchava
Nee Lalane Panchava
Nee Premalo Munchava
Mamathalu Kurisina
Prathi Manishi
Nijamagu Jananiga Ila Niliche
Anuraga Bhavana
Asalaina Dheevena
Avadhi Leni Aa Prema
Arthame Amma
Abhimaana Vaaradhi
Arudaina Saaradhi
Madhini Swaarthamemi Lenidi
Brathuku Vrathame
Paramonnathame
Amma Malli Penchava
Nee Lalane Panchava
Nee Premalo Munchava
Vidhine Adiga
Nanu Mosina
Amma Odini Gudigaa
Yedhiga Yedhiga
Yedhalo Yedhaga
Kanupaapallo Dhachukunna
Kalagaa
Yenaati Runamo
Pancha Pranalai
Neethodu Naadhayele
Nee Noti Maataina
Laali Paatalle
Ooyale Oopagaa
Prema Siri Dhorikenu
Thirige Gathame
Ghana Swagathame
Amma Malli Penchava
Nee Lalane Panchava
Nee Premalo Munchava
Budi Budi Adugulu Thadabadagaa
Thana Vadi Nadakalu Alavadegaa
Thana Cheyoothagaa
Thana Maata Paatagaa
Churuku Choopu Nerpindhi
Jagathini Kanagaa
Thana Dhoru Muddhulu
Thana Goru Muddhalu
Marala Nenu Korinaanugaa
Idhi Jeevithame
Saradhaam Shathame
Amma Malli Penchava
Nee Lalane Panchava
Nee Premalo Munchava
Mamathalu Kurisina
Prathi Manishi
Nijamagu Jananiga Ila Niliche
Anuraga Bhavana
Asalaina Dheevena
Avadhi Leni Aa Prema
Arthame Amma
Abhimaana Vaaradhi
Arudaina Saaradhi
Madhini Swaarthamemi Lenidi
Brathuku Vrathame
Paramonnathame
Amma Malli Penchava
Nee Lalane Panchava
Nee Premalo Munchava