Adhigadhigo Alladhigo Lyrics in Telugu | అదిగదిగో అల్లదిగో

Explore the lyrics of the Telugu Christian song ‘Adhigadhigo Alladhigo (అదిగదిగో అల్లదిగో)’.

Adhigadhigo Alladhigo Song Lyrics in Telugu

అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో
అదిగదిగో

గెత్సేమనే ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)
ఈచటనే యుండి ప్రార్ధించుడని (2)
పలికిన క్రీస్తు మాటదిగో (2)
|| అదిగదిగో అల్లదిగో ||

శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగించి (2)
పెట్టిన దొంగ ముద్దదిగో (2)
|| అదిగదిగో అల్లదిగో ||

లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2)
|| అదిగదిగో అల్లదిగో ||

చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)
మూడవసారి బొంకిన వెంటనే (2)
కొక్కొరొకోయను కూతదిగో (2)
|| అదిగదిగో అల్లదిగో ||

గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరి దొంగల మధ్యమున (2)
సాక్షాత్తు యెహోవా తనయుని (2)
సిలువను వేసిరి చూడదిగో (2)
|| అదిగదిగో అల్లదిగో ||

గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
హేళన చేసిన మూకదిగో (2)
|| అదిగదిగో అల్లదిగో ||

దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2)
|| అదిగదిగో అల్లదిగో ||

Adhigadhigo Alladhigo Lyrics in English

Adhigadhigo Alladhigo
Kalvari Mettaku Dhaaradhigo
Aa Prabhuvunu Vesina Siluvadhigo
Adhigadhigo

Gethsemanu Oka Thotadhigo
Aa Thotalo Praardhana
Sthalamadhigo (2)
Yichatane Yundi Prardhinchudani (2)
Palikina Kreesthu Maatadhigo (2)
|| Adhigadhigo ||

Shishyulalo Iskariyothu
Yudhaayanu Oka Ghaathakudu (2)
Prabhuvunu Yudhulakappaginchi (2)
Pettina Donga Muddhadhigo (2)
|| Adhigadhigo ||

Lekhanamu Neraverutakai
Ee Lokapu Paapamu Povutakai (2)
Paavanudesuni Rakthamunu Gala (2)
Muppadhi Rookala Mootadhigo (2)
|| Adhigadhigo ||

Chali Kaachukonu Gumpadhigo
Aa Pethuru Bonkina Sthalamadhigo (2)
Moodavasaari Bonkina Ventane (2)
Kokkorokoyanu Koothadhigo (2)
|| Adhigadhigo ||

Golgothaa Sthala Addharini
Aa Iddari Dongala Madhyamuna (2)
Saakshatthu Yehovaa Thanayuni (2)
Siluvanu Vesiri Choodadhigo (2)
|| Adhigadhigo ||

Golluna Yedchina Thalladhigo
Aa Thalliki Cheppina Matadhigo (2)
Yudhula Raja Digi Rammanuchu (2)
Helana Chesina Mookadhigo (2)
|| Adhigadhigo ||

Daahamu Gonuchunnaananuchu
Praanamu Vidichenu Paavanudu (2)
Parishuddhudu Mana
Rakshakudesu (2)
Mana Madhi Yemo Gamaninchu (2)
|| Adhigadhigo ||

Adhigadhigo Alladhigo Video Song

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top