This post features the Adel Tudel song lyrics in Telugu and English from the Telugu movie Unstoppable (2023). This intense song, sung and composed by Bheems Ceciroleo with lyrics by Kasarla Shyam, plays during the action-packed scene where VJ Sunny, Saptagiri, Nakshatra, and Aqsa Khan fight back against the rowdies trying to catch them.
Song | Adel Tudel (అడేల్ తుడేల్) |
Movie | Unstoppable (అన్ స్టాపబుల్) |
Starring | VJ Sunny, Sapthagiri |
Movie Director | Diamond Rathna Babu |
Music | Bheems Ceciroleo |
Lyrics | Kasarla Shyam |
Singer | Bheems Ceciroleo |
Movie Release Date | 09 June 2023 |
Video Link | Watch on YouTube |
Adel Tudel Song Lyrics in Telugu
అడేల్ తుడేల్ జింక పిల్ల
(జింక పిల్ల జింక పిల్ల)
అడేల్ తుడేల్ జింక పిల్ల
(జింక పిల్ల జింక పిల్ల)
అడేల్ తుడేల్ జింక పిల్ల
జింబలికే ఆయా షేర్
గుడ్ గుడ్ కె ఆయా షేర్
గుడ్ గుడ్ కె ఆయా షేర్
అడేల్ తుడేల్ జింక పిల్ల
ఉర్రా జింకపిల్ల
ఉర్రా జింకపిల్ల
జాజిరి జాజిరి జాజిరి జాజా
జాజిరి జాజిరి జాజిరి జాజా
జామ చెట్ల పండ వోతే
జామ చెట్ల పండ వోతే
జామ చెట్ల పండ వోతే
చిన్ని పాపకు తేలు కుట్టే
చిన్ని పాపకు తేలు కుట్టే
మందు తేరా మామ కొడుకా
అడేల్ తుడేల్ ఆయా రే ఆయా
జింకపిల్ల గయా రే గయా
అడేల్ తుడేల్ జింక పిల్ల
జీడీ మేకల్ మొవ్వ వోతే
బొమ్మారెడ్డి కీక కొట్టే
కీక కీక కు నన్నే పిలిసే
కీకీరి బొమ్మల బోడాదిరా
బోడదో వోవి బొందల వడితే
మాట జచెర మల్లప్పా
మల్లప్పా అని మడుగు చిమ్మితే
అడేల్ తుడేల్ జింక పిల్ల
అడేల్ తుడేల్ జింక పిల్ల
అడేల్ తుడేల్ జింక పిల్ల
అడేల్ తుడేల్ జింక పిల్ల
సింగి కుట్టేరా శివ లింగ
శివ లింగ అని చెంతకు బోతే
గొడ్డలి తాకేరా గోవిందా
గోవిందా అని గోడకొరిగితే
గోడ గూలెరా హన్మాండ్లు
హన్మాండ్లు అని అంగడి పొతే
దొంగలు దోచే దొర దొర
(జింక పిల్ల జింక పిల్ల)
అడేల్ తుడేల్ జింక పిల్ల
(జింక పిల్ల జింక పిల్ల)
అడేల్ తుడేల్ జింక పిల్ల
జింబలికే ఆయా షేర్
గుడ్ గుడ్ కె ఆయా షేర్
గుడ్ గుడ్ కె ఆయా షేర్
అడేల్ తుడేల్ జింక పిల్ల
ఉర్రా జింకపిల్ల
ఉర్రా జింకపిల్ల
జాజిరి జాజిరి జాజిరి జాజా
జాజిరి జాజిరి జాజిరి జాజా
జామ చెట్ల పండ వోతే
జామ చెట్ల పండ వోతే
జామ చెట్ల పండ వోతే
చిన్ని పాపకు తేలు కుట్టే
చిన్ని పాపకు తేలు కుట్టే
మందు తేరా మామ కొడుకా
అడేల్ తుడేల్ ఆయా రే ఆయా
జింకపిల్ల గయా రే గయా
అడేల్ తుడేల్ జింక పిల్ల
జీడీ మేకల్ మొవ్వ వోతే
బొమ్మారెడ్డి కీక కొట్టే
కీక కీక కు నన్నే పిలిసే
కీకీరి బొమ్మల బోడాదిరా
బోడదో వోవి బొందల వడితే
మాట జచెర మల్లప్పా
మల్లప్పా అని మడుగు చిమ్మితే
అడేల్ తుడేల్ జింక పిల్ల
అడేల్ తుడేల్ జింక పిల్ల
అడేల్ తుడేల్ జింక పిల్ల
అడేల్ తుడేల్ జింక పిల్ల
సింగి కుట్టేరా శివ లింగ
శివ లింగ అని చెంతకు బోతే
గొడ్డలి తాకేరా గోవిందా
గోవిందా అని గోడకొరిగితే
గోడ గూలెరా హన్మాండ్లు
హన్మాండ్లు అని అంగడి పొతే
దొంగలు దోచే దొర దొర
Adel Tudel Lyrics in English
Adel Tudel Jinka Pilla
(Jinka Pilla Jinka Pilla)
Adel Tudel Jinka Pilla
(Jinka Pilla Jinka Pilla)
Adel Tudel Jinka Pilla
Jimbalike Aaya Sher
Gudh Gudh Ke Aaya Sher
Gudh Gudh Ke Aaya Sher
Adel Tudel Jinka Pilla
Urrah Jinka Pilla
Urrah Jinka Pilla
Jajiri Jajiri Jajiri Jaja
Jajiri Jajiri Jajiri Jaja
Jama Chetla Panda Vote
Jama Chetla Panda Vote
Jama Chetla Panda Vote
Chinni Papaku Thelu Kutte
Chinni Papaku Thelu Kutte
Mandu Thera Mama Koduka
Adel Tudel Aaya Re Aaya
Jinka Pilla Gaya Re Gaya
Adel Tudel Jinka Pilla
Jidi Mekal Mevva Vote
Bomma Reddy Kika Kotte
Kika Kika Ku Nanne Pilise
Kikiri Bommala Bodadira
Bodadi Vovi Bondala Vadite
Mata Jachera Mallappa
Mallappa Ani Madugu Chimmite
Adel Tudel Jinka Pilla
Adel Tudel Jinka Pilla
Adel Tudel Jinka Pilla
Adel Tudel Jinka Pilla
Singi Kuttera Shiva Linga
Shiva Linga Ani Chentaku Bote
Goddali Thakera Govinda
Govinda Ani Godakorigite
Goda Gulera Hanmandlu
Hanmandlu Ani Angadi Pote
Dongalu Doche Dora Dora
(Jinka Pilla Jinka Pilla)
Adel Tudel Jinka Pilla
(Jinka Pilla Jinka Pilla)
Adel Tudel Jinka Pilla
Jimbalike Aaya Sher
Gudh Gudh Ke Aaya Sher
Gudh Gudh Ke Aaya Sher
Adel Tudel Jinka Pilla
Urrah Jinka Pilla
Urrah Jinka Pilla
Jajiri Jajiri Jajiri Jaja
Jajiri Jajiri Jajiri Jaja
Jama Chetla Panda Vote
Jama Chetla Panda Vote
Jama Chetla Panda Vote
Chinni Papaku Thelu Kutte
Chinni Papaku Thelu Kutte
Mandu Thera Mama Koduka
Adel Tudel Aaya Re Aaya
Jinka Pilla Gaya Re Gaya
Adel Tudel Jinka Pilla
Jidi Mekal Mevva Vote
Bomma Reddy Kika Kotte
Kika Kika Ku Nanne Pilise
Kikiri Bommala Bodadira
Bodadi Vovi Bondala Vadite
Mata Jachera Mallappa
Mallappa Ani Madugu Chimmite
Adel Tudel Jinka Pilla
Adel Tudel Jinka Pilla
Adel Tudel Jinka Pilla
Adel Tudel Jinka Pilla
Singi Kuttera Shiva Linga
Shiva Linga Ani Chentaku Bote
Goddali Thakera Govinda
Govinda Ani Godakorigite
Goda Gulera Hanmandlu
Hanmandlu Ani Angadi Pote
Dongalu Doche Dora Dora