Abrahamu Issaku Yakobunaku Song Lyrics in Telugu

Explore the lyrics of the Telugu Christian song ‘Abrahamu Issaku Yakobunaku (అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు)’.

Abrahamu Issaku Yakobunaku Song Lyrics in Telugu

అబ్రాహాము ఇస్సాకు
యాకోబునకు దేవుడవు
భూ రాజులందరికి
భూ జనులందరికి పూజ్యుడవు
యేసయ్యా భూ రాజులందరికి
భూ జనులందరికి పూజ్యుడవు
|| అబ్రాహాము ||

అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి

నా మంచి యేసయ్యా
నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా (2)
|| అబ్రాహాము ||

జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి (2)
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి
జీవ జలములు పుట్టించి

నీ జీవాహారము నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2)
|| అబ్రాహాము ||

Abrahamu Issaku Yakobunaku Lyrics in English

Abraahaamu Issaaku
Yaakobunaku Devudavu
Bhoo Raajulandariki
Bhoo Janulandariki Poojyudavu
Yesayyaa Bhoo Raajulandariki
Bhoo Janulandariki Poojyudavu
|| Abraahaamu ||

Abraahaamu Vishwaasulaku
Thandri Ani
Issakunaku Prathiga
Goriyapillanichchi (2)
Yaakobunu Ishraayelani Deevinchi
Ee Paapini Neevu
Viduvaka Preminchi

Naa Manchi Yesayyaa
Neevunna Chaalayyaa
Nee Chethi Needalo
Jeevinthunayyaa (2)
|| Abraahaamu ||

Jeevaharamu Nene Ani Palikithivi
Jeeva Jalamula
Orana Nanu Naatithivi (2)
Nirjeevamaina Nannu
Sajeevunigaa Chesi
Hrudayamu Nundi
Jeeva Jalumulu Puttinchi

Nee Jeevaahaaramu
Nee Jeevajalamunu
Naakichchinanduku
Sthothramu Chellinthunu (2)
|| Abraahaamu ||

Abrahamu Issaku Yakobunaku Video Song

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top