Explore the lyrics of the Telugu Christian song ‘Aathma Deepamunu (ఆత్మ దీపమును)’.
Aathma Deepamunu Song Lyrics in Telugu
ఆత్మ దీపమును (2)
వెలిగించు యేసు ప్రభు (2)
|| ఆత్మ దీపమును ||
మార్గంబంతయు చీకటిమయము (2)
స్వర్గ నగరికి మార్గంబెటులో (2)
సదయా నీవే నను పట్టుకొని (2)
సరిగా నడుపుము ప్రేమ పథమున (2)
|| ఆత్మ దీపమును ||
వసియించుము నా హృదయమునందు (2)
వసియించుము నా నయనములందు (2)
అన్నియు నిర్వ-హించుచున్నావు (2)
నన్ను నిర్వ-హించుము ప్రభువా (2)
|| ఆత్మ దీపమును ||
కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)
కష్టములంత-రింప జేసి (2)
కల్వరి సిలువలో కార్చిన రక్త (2)
కాలువ యందు కడుగుము నన్ను (2)
|| ఆత్మ దీపమును ||
Aathma Deepamunu Lyrics in English
Aathma Deepamunu (2)
Veliginchu Yesu Prabhu (2)
|| Aathma Deepamunu ||
Maargambanthayu Cheekati Mayamu (2)
Swarga Nagariki Margam Betulo (2)
Sadayaa Neeve Nannu Pattukoni (2)
Sariga Nadupumu Prema Padhamuna (2)
|| Aathma Deepamunu ||
Vasiyinchumu Naa Hrudayamunandu (2)
Vasiyinchuma Na a Nayanamulandu (2)
Anniyu Nirva-hinchuchunnavu (2)
Nannu Nirva-hinchumu Prabuva (2)
|| Aathma Deepamunu ||
Kalushaathmulakai Praanamu Betti (2)
Kashtamulantha-rimpa Jesi (2)
Kalvari Siluvalo Kaarchina Raktha (2)
Kaaluva Yandhu Kadugumu Nannu (2)
|| Aathma Deepamunu ||
Aathma Deepamunu Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.