This post features the Sandhadi Sandhadi song lyrics in Telugu and English from the Telugu movie Committee Kurrollu (2024). This energetic and festive song, composed and arranged by Anudeep Dev, features vibrant vocals by Anudeep Dev, Renu Kumar, and Srinivas Darimisetty, with lyrics penned by Simhachalam Mannela. Set during a grand village festival (Jaathara) in Purushothapalli, West Godavari, Andhra Pradesh, the song captures the joyous spirit of the celebration.
With lively beats and spirited performances, the entire village comes together to dance and enjoy the festivities, showcasing their cultural traditions and unity. The song radiates happiness and energy, reflecting the excitement and togetherness of a traditional village celebration.
Song |
Sandhadi Sandhadi (సందడి సందడి) |
Movie |
Committee Kurrollu (కమిటీ కుర్రోళ్లు) |
Starring |
Sandeep Saroj, Trinadh Varma, P. Sai Kumar, Goparaju Ramana |
Movie Director |
Yadhu Vamsi |
Music |
Anudeep Dev |
Lyrics |
Simhachalam Mannela |
Singers |
Anudeep Dev, Renu Kumar, Srinivas Darimisetty |
Movie Release Date |
09 August 2024 |
Video Link |
Watch on YouTube |
Sandhadi Sandhadi Song Lyrics in Telugu
సుక్కల జాజిలు జల్లో
చేతిన గాజులు గల్లో
కాసుల పేరలు మెల్లో
ఊపుకి కుర్రాళ్లు జిల్లో జిల్లో
హే సింగడు రంగడు గుళ్ళో
వేషాలు కట్టారు కోలో
రేతిరి తెల్లార్లు ఊళ్ళో
జువ్వలు పేలాయి గాల్లో గాల్లో
డప్పుల మోత జాతర పాట
చెవ్వులు గోలెత్తిపోవాల
అత్తరు చీర మొగ్గల పంచె
ఇస్తీరి మడతడిపోవాల
సిన్నోళ్లు పెద్దోళ్లు ఉన్నోళ్లు లేనోళ్లు
ఉజ్జీ కట్టి ఊగాల
సందడి సందడి సందడి
సందడి సందడి చేసే కుర్రాళ్లే
దబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి
దమ్మెర డాన్సులు చెయ్యాలే
అమ్మోరు తల్లే లోకాలనేలే
అపార శక్తి నువ్వే
మా బంగారు తల్లే
సల్లంగ సూడే
మాకింక ముక్తినివ్వే
అమ్మోరు తల్లే నీ సాటి లేరే
శతకోటి వందనాలే
ఊరమ్మోరు తల్లే
నీ పాద ధూలే
తొలగించు మా బాధలే
సల్లని సుక్కెళ్తే ఒంట్లో
నాగిని పూనే నా గంట్లో
సూత్తేను హుషారు మాలో
మాములుగుండదు పిల్లో పిల్లో
పొట్టేలు మొక్కాము తల్లో
సల్లంగ సూడాలి నీలో మాలో
మా ముందు పెద్దోళ్లు ఆలో ఈలో
నీ తంతు నేర్పారు మేలో మాలో
హే అమ్మోరు బూని మేలాలతోని
కేకల శివాలెయ్యాల
బుట్టలు కట్టి బొట్టులు పెట్టి
వరి చాటనే మొయ్యాల
ఈ పక్క ఆ పక్క
సుట్టూర సుట్టాలు
సుట్టూర సుట్టాలు
సూపులు సూడగా రావాల
సందడి సందడి సందడి
సందడి సందడి చేసే కుర్రాళ్లే
దబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి
దమ్మెర డాన్సులు చెయ్యాలే
అమ్మోరు తల్లే లోకాలనేలే
అపార శక్తి నువ్వే
మా బంగారు తల్లే
సల్లంగ సూడే
మాకింక ముక్తినివ్వే
అమ్మోరు తల్లే నీ సాటి లేరే
శతకోటి వందనాలే
ఊరమ్మోరు తల్లే
నీ పాద ధూలే
తొలగించు మా బాధలే
అమ్మోరు తల్లే లోకాలనేలే
అపార శక్తి నువ్వే
మా బంగారు తల్లే
సల్లంగ సూడే
మాకింక ముక్తినివ్వే
అమ్మోరు తల్లే నీ సాటి లేరే
శతకోటి వందనాలే
ఊరమ్మోరు తల్లే
నీ పాద ధూలే
తొలగించు మా బాధలే
Sandhadi Sandhadi Lyrics in English
Sukkala Jaajilu Jallo
Chethina Gaajulu Gallo
Kaasula Peralu Mello
Oopuki Kurrallu Jillo Jillo
Hey Singadu Rangadu Gullo
Veshalu Kattaaru Kolo
Rethiri Thellarlu Oollo
Juvvalu Pelaayi Gaallo Gaallo
Dappula Motha Jaathara Paata
Chevvulu Goletthipovaala
Attharu Cheera Moggala Panche
Isthiri Madathadipovaala
Sinnollu Pedhollu Unnollu Lenollu
Ujjii Katti Oogaala
Sandhadi Sandhadi Sandhadi
Sandhadi Sandhadi Chese Kurralle
Dabbidi Dibbidi Debbaki Bebbuli
Dammera Dancelu Cheyyale
Ammoru Thalle Lokalanele
Apara Shakthi Nuvve
Maa Bangaru Thalle
Sallanga Soode
Maakinka Mukthinivve
Ammoru Thalle Nee Saati Lere
Sathakoti Vandanaale
Oorammoru Thalle
Nee Paada Dhoole
Tholaginchu Maa Badhale
Sallani Sukkelthe Ontlo
Naagini Poone Naa Gantlo
Soothenu Husharu Maalo
Mamulugundadu Pillo Pillo
Pottelu Mokkamu Thallo
Sallanga Soodali Neelo Maalo
Maa Mundu Peddollu Aalo Eelo
Nee Thanthu Nerparu Melo Malo
Hey Ammoru Booni Melalathoni
Kekala Sivaleyyala
Buttalu Katti Bottulu Petti
Vari Chatane Moyyala
Ee Pakka Aa Pakka
Suttoora Suttaalu
Soopulu Sudaga Raavala
Sandhadi Sandhadi Sandhadi
Sandhadi Sandhadi Chese Kurralle
Dabbidi Dibbidi Debbaki Bebbuli
Dammera Dancelu Cheyyale
Ammoru Thalle Lokalanele
Apara Shakthi Nuvve
Maa Bangaru Thalle
Sallanga Soode
Maakinka Mukthinivve
Ammoru Thalle Nee Saati Lere
Sathakoti Vandanaale
Oorammoru Thalle
Nee Paada Dhoole
Tholaginchu Maa Badhale
Ammoru Thalle Lokalanele
Apara Shakthi Nuvve
Maa Bangaru Thalle
Sallanga Soode
Maakinka Mukthinivve
Ammoru Thalle Nee Saati Lere
Sathakoti Vandanaale
Oorammoru Thalle
Nee Paada Dhoole
Tholaginchu Maa Badhale
Sandhadi Sandhadi Video Song from Committee Kurrollu