Rama Talkies Ramp Song Lyrics – Matka (2024) | Sai Deva Harsha

This post features the Rama Talkies Ramp song lyrics in Telugu and English from the Telugu movie Matka (2024). This retro rhythm features Varun Tej and Meenakshi Choudhary in a foot-tapping track composed by Bhavani Rakesh. Sung by Sai Deva Harsha, the lyrics are penned by Karuna Kumar.

Rama Talkies Ramp Song Lyrics in Telugu - Matka (2024) | Sai Deva Harsha
Song Rama Talkies Ramp
(రామ టాకీస్ ర్యాంప్)
Movie Matka (మట్కా)
Starring Varun Tej, Meenakshi Chaudhary, Nora Fatehi
Movie Director Karuna Kumar
Music GV Prakash Kumar
Lyrics Karuna Kumar
Singer Sai Deva Harsha
Movie Release Date 14 November 2024
Video Link Watch on YouTube

Rama Talkies Ramp Song Lyrics in Telugu

రామ టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవోడా (రామ టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవోడా) రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము (రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము) వల్లిపురం మేడ ఆకాశం రంగు చీర (వల్లిపురం మేడ ఆకాశం రంగు చీర) ఆ చీర నేనే కట్టి నీ కోసం చూస్తూ ఉంటే (ఆ చీర నేనే కట్టి నీ కోసం చూస్తూ ఉంటే) నన్ను చూడాలని లేదా రాళ్లు అమ్మాలని లేదా నన్ను చూడాలని లేదా వేడి దించాలని లేదా రామ టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవోడా (రామ టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవోడా) రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము (రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము) దొండ పర్తి చిలక అద్దాల రైక గిలక (దొండ పర్తి చిలక అద్దాల రైక గిలక) నీ సుపులో ఉన్నదే చురుకైన సూది మందు (నీ సుపులో ఉన్నదే చురుకైన సూది మందు) నిన్ను చూడాలని లేదే రాళ్లు అమ్మాలని లేదే నిన్ను చూడాలని లేదే వేడి దించాలని లేదే రామ టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవోడా (రామ టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవోడా) రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము (రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము) రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము

Rama Talkies Ramp Lyrics in English

Rama Talkies Roadu Meeda Rangu Rallu Ammevoda (Rama Talkies Roadu Meeda Rangu Rallu Ammevoda) Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu (Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu) Vallipuram Meda Aakasam Rangu Cheera (Vallipuram Meda Aakasam Rangu Cheera) Aa Cheera Nene Katti Nee Kosam Choosthu Unte (Aa Cheera Nene Katti Nee Kosam Choosthu Unte) Nannu Choodalani Ledha Rallu Ammalani Ledha Nannu Choodalani Ledha Vedi Dhinchalani Ledha Rama Talkies Roadu Meeda Rangu Rallu Ammevoda (Rama Talkies Roadu Meeda Rangu Rallu Ammevoda) Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu (Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu) Donda Parthi Chilaka Addala Raika Gilaka (Donda Parthi Chilaka Addala Raika Gilaka) Nee Supulo Unnadhe Churukaina Soodi Mandu (Nee Supulo Unnadhe Churukaina Soodi Mandu) Ninnu Choodalani Lede Rallu Ammalani Lede Ninnu Choodalani Lede Vedi Dhinchalani Lede Rama Talkies Roadu Meeda Rangu Rallu Ammevoda (Rama Talkies Roadu Meeda Rangu Rallu Ammevoda) Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu (Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu) Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu Rathilo Emunnadi Nee Chethilo Unnadi Pani Thanamu

Rama Talkies Ramp Video Song from Matka

Rama Talkies Ramp Song | Matka | Varun Tej | Karuna Kumar | Meenakshi Choudhary | Bhavani Rakesh

Report a Lyrics Mistake / Share Your Thoughts