This post features the Poraadu Song lyrics in Telugu and English from the Telugu movie Narudi Brathuku Natana (2024). This emotional and motivational song, sung by Sean Roldan, captures the inner turmoil and perseverance of Satya (Shiva Kumar Ramachandravadupu), a hopeful actor struggling with rejection and discouragement. Despite constant setbacks and the lack of support from his father and friends, Satya continues to dream of making it big. The song, composed by NYX Lopez with lyrics by Chitran, blends a sense of sadness with an uplifting message of persistence and self-belief.
The track also features a rap by Rishikeshwar Yogi, adding a dynamic edge to the emotional narrative. The lyrics convey the struggles of life and the importance of moving forward despite challenges. The song expresses a profound message that life’s struggles, including rejection, are temporary, and the key to success lies in persistence and believing in oneself. The music, mixing sorrow with hope, perfectly reflects Satya’s journey, while the rap adds an element of determination, inspiring listeners to keep pushing forward in the face of hardship.
ఈ లోకాన ఎందరున్నా
కడదాక నీకు నువ్వే తోడుండాలి
ఏ లోపాలు నీలో ఉన్నా
నువు కోరుకున్న వైపే అడుగేయాలి
నేస్తమంటూ లేరే
ఈ జీవితానికెవరూ
పోరాడకుంటె గెలుపే నీదవదూ
గాయపడితే మనసూ
సాయాన్ని కోర మాకు
ఆ బాధ లోనే బతుకూ
నువు నీకు దొరికే వరకూ
కాలమడిగే ప్రశ్నకే
బదులు నువ్వై సాగిపోరా
రాని దేదో కాని దేదో
తెలుసుకుంటూ, ఓ..
ఏది కాదూ శాశ్వతం
మరిచిపోకూ ఈ నిజాన్నీ
ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా
చిల్లిగవ్వా తోడురాదూ
నలుగురి లోనూ కలిసిపోతూ
నువ్వు నీలా మారు
జ్ఞాపకాలనే పోగు చేసే
ఆట కాదా జీవితమంటే
కన్నులతడే నేర్పేను మరి
నువు నడవనీ దారే ఏదో
నీ మౌనమే నీ తోడు అని
గమ్యానికే నడిచిపోరా
పూలు పరిచిన దారే
కావాలి అనుకోమాకూ
ముళ్ళున్న దారి కూడా నీదనుకో
పూటగడవని రోజే
తెలిసేను ఆకలంటే
ఆ రోజు నీకెదురైతే
పుడతావు మళ్ళీ నువ్వే
వాడూ వీడూ వీడూ వాడూ
ఎవ్వన్నీ నమ్మొద్దు నువ్వు
తాడో పేడో తేలాలంటే
నీతో నువ్వే పోరాడు
గుండె పగిలి నెత్తురొస్తె
నొప్పి అంటు మొత్తుకోకు
చిప్పకూడు చేతికొస్తె
నెత్తీనోరూ బాదుకోకు
చావుకోరల్లోన చిక్కి
గద్ద కొత్త జన్మ ఎత్తి
ఆకాశాన్ని ఏలినట్టు
కలల్ని కళ్ళజూడ నువ్వు మారు
పట్టిన పట్టే గట్టిగ పట్టూ
పిడికిలి పిడుగులు కురిపించేట్టూ
పడుతూ లేస్తూ పంజా విసురూ
మరిగిన నెత్తురు చిందేట్టూ
విడిపడి ముడిపడి తలపడి బలపడి
నిలబడి కలబడి ఎగబడి తెగబడి
దడవక విడవక గెలుపుని గెలవరా
ఈ లోకం మూర్ఛిల్లేట్టూ
నడిచి వెళ్ళే దారిలో
మనిషి తనమే చల్లిపోరా
తోటి వాడీ సంబరాన్నే పంచుకుంటూ
వీసెడైనా ప్రేమకే
నోచుకోనీ తోటివాన్ని
పురిటిలో పసివాడిమల్లే
దగ్గరికి నువు తీసుకోరా
నలుగురి మేలూ కోరిన నాడే
మనిషౌతావూ నీవూ
ఆ సత్యాన్నే గుర్తించాకే
మొదలయ్యేనూ నీలో మార్పూ
నిన్నటి నువే నీకెదురు పడీ
నువు ఎవరనీ అడిగే లాగా
నీ కథ నువే రాయాలి మరి
ఈ నిమిషమే తనివి తీరా
ప్రేమ లేని వాడే
అసలైన పేదవాడు
ఆ లోటు నీకు ఎపుడూ రానివకు
ప్రేమ స్పర్శ తోనే
ముగిసేను ప్రశ్నలన్నీ
అది నీకు అనుభవమైతే
పుడతావు మళ్ళీ నువ్వే
Poraadu Lyrics in English
Ee Lokaana Endarunna
Kadadaka Neeku Nuvve Thodundali
Ye Lopaalu Neelo Unnna
Nuvu Korukonna Vaipe Adugeyyali
Neshtamantu Lere
Ee Jeevithana Kevaru
Poradakunte Gelupe Needavadu
Gaayapadithe Manasoo
Saayanni Kora Maakoo
Aa Baadha Lone Bathukoo
Nuvu Neeku Dorike Varaku
Kaalamadige Prashnake
Badulu Nuvvai Saagipora
Raanee Dedo Kaani Dedo
Thelusukuntaa, O..
Edi Kaadu Shaashvatham
Marichipoka Ee Nijaannee
Aasthipaasthulu Enni Unnna
Chilligavvaa Thodu Raadhu
Naluguri Lonu Kalisipoothu
Nuvu Neela Maaru
Gnapakalane Pogu Chese
Aata Kaada Jeevithamante
Kannulathade Neerpeenu Mari
Nuvu Nadavani Daare Edho
Nee Mouname Nee Thodu Ani
Gamyaanike Nadichipora
Poolu Parichina Daare
Kaavaali Anukomaku
Mullunna Daari Kooda Needanuko
Pootagadavani Rooje
Thelisenu Aakalante
Aa Rooje Neekeduraithe
Pudavaavu Malli Nuvve
Vadoo Veedoo Veedoo Vaadoo
Evanni Nammoodu Nuvvu
Taado Paedo Theelaalante
Neetho Nuvve Poraadu
Gunde Pagili Nethuroste
Noppi Antu Mothukoku
Chippakoodu Chetikooste
Nethinooru Baadokoku
Chaavukorallona Chikki
Gadda Kotta Janma Ethi
Aakaashanni Yelinaattu
Kalalni Kallajooda Nuvvu Maaru
Pattina Patte Gattiga Pattu
Pidikili Pidugulu Kuripinchetlu
Padutoo Lestoo Panjaa Visuru
Marigina Nethuru Chindetlu
Vidipadi Mudipadi Thalapadi Balapadi
Nilabadi Kalabadi Egabadi Thegabadi
Dadavaka Vidavaka Gelupuni Gelavaraa
Ee Loka Moorchillete
Nadichi Vella Daari Lo
Manishi Thanamae Challipora
Thoti Vaadi Sambaraanne Panchukuntu
Viseedaina Prema Ke
Nochukoni Thotivanni
Puritilo Pasivademalle
Daggariki Nuvu Theesukora
Naluguri Melu Korina Naade
Manishouthaavoo Neevu
Aa Satyaanne Gurtinchakae
Modalayye Nuvulo Maarpu
Ninnati Nuve Neekeduru Padi
Nuvu Evarani Adige Laaga
Nee Katha Nuve Raayali Mari
Ee Nimishame Thanivi Theeraa
Prema Leni Vade
Asalaina Pedavadu
Aa Lotu Neeku Epudo Raanivaku
Prema Sparsha Thone
Mugisenu Prashnalanni
Adi Neeku Anubhavamaite
Pudavaavu Malli Nuvve