This post features the Nuvve Naku Lokam song lyrics in Telugu and English from the Telugu movie Janaka Ayithe Ganaka (2024). This emotional song, composed by Vijai Bulganin with lyrics by Krishna Kanth and sung by Karthik, captures the pain and longing of Prasad (Suhas) when his wife (Sangeerthana Vipin) leaves him in anger to return to her parents’ home. Overwhelmed by her absence, Prasad reflects on the void she has left in his life, expressing his regret and yearning through the heartfelt lyrics.
The song beautifully conveys Prasad’s emotions with lines like, “ఓ సారైనా చూడవే, ఉండిపోవే ఉండిపోవే”, portraying his deep connection with his wife and his realization of how essential she is to his happiness. The melancholic tune and poignant words make this track a powerful depiction of love, separation, and hope for reconciliation.
ఓ సారైనా చూడవే
ఉండిపోవే ఉండిపోవే
వింటావ నా మాటనే
ఉండిపోవే ఉండిపోవే
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలాకా
అనుకోనే లేదే
నాలా నువ్ కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే
నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక నే సూన్యం
కొమ్మ వేరు బంధమే ఇది
పువ్వే పూసి
నిన్ను నన్ను వేరే చేసిందే
కష్టమున్నా తేలికే మరి
తోడే నువ్వే ఉన్నావంటే దాటేస్తానని
నన్ను నమ్మేది ఒక నువ్వేలే
నువ్వు వెళ్ళావే
ఓ మాటే ఇచ్చి తప్పానే
ఒప్పుకుంటానే
కంట కన్నీరే మళ్లీ రానినే
ఇంకో అవకాశం ఇచ్చేసి వచ్చేయివే
నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక నే సూన్యం
ఓ సారైనా చూడవే
ఉండిపోవే ఉండిపోవే
వింటావ నా మాటనే
ఉండిపోవే ఉండిపోవే
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలాకా
అనుకోనే లేదే
నాలా నువ్ కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే