This post features the Prajasankalpa Yatra song lyrics in Telugu and English from the Telugu movie Yatra 2 (2024). This powerful song, with lyrics by Ramajogayya Sastry and sung by Kapil Kapilan, composed, arranged, and programmed by Santhosh Narayanan, plays during Y. S. Jagan Mohan Reddy’s (played by Jiiva) foot march, officially known as the Praja Sankalpa Yatra. The march began on November 6, 2017, and lasted for 341 days, during which Jagan covered over 3,648 kilometers and met around two crore people.
The song underscores the determination and dedication of Jagan as he embarks on this historic journey to connect with the people and gain their support ahead of the elections.

Song | Prajasankalpa Yatra (ప్రజా సంకల్ప యాత్ర) |
Movie | Yatra 2 (యాత్ర 2) |
Starring | Mammootty, Jiiva, Ketaki Narayan |
Movie Director | Mahi V Raghav |
Music | Santhosh Narayanan |
Lyrics | Ramjogaiah Sastry |
Singer | Kapil Kapilan |
Movie Release Date | 08 February 2024 |
Video Link | Watch on YouTube |
Prajasankalpa Yatra Song Lyrics in Telugu
విన్నా విన్నా వింటూ ఉన్నా
నీ కష్టం విన్నా
ఉన్నా ఉన్నా మీ తోడున్నా
మీకై వస్తున్నా
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
గది గడప దాటి
గడప గడప చేరన ఎండవాన ఎదురైనా
ప్రతి గుండె సడిని తడిమి పలకరించన
తిండి నిదుర వదిలైనా
కల చదిరిన బతుకుల వెతలను చెరపగ
ఈ మన కలయిక అవసరమే
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
ఓ…
ఇంకా ఇంకా ఇంకా ఇంకా
మీతో ఉండాలి
ఇంకా ఇంకా ఇంకా నేను మీలో నిండాలి
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
ఇది అంతరాలు చెరిగిపోగా
కదిలిన అంతరాత్మ సందేశం
ఇది నన్ను నేను తెలుసుకోగా
దొరికిన గొప్పదైన అవకాశం
కనుతడులను తుడవగా
ప్రతి ఒక అడుగు ఇది
పుడమికి జతపడి కదిలినది
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
కనులారా చూస్తున్నాను
ఆరని వెదలన్నో
తెరచాటున ఇంకా ఉంటాయెన్నెన్నో
ఎవరు మీరు మీకు నేనేమవుతానో
ఈ ప్రశ్నకే బదులై నేనిలా కదిలానో
ఏదో వెళితి నాలో నేనే మోస్తున్నా
తీరే కాంతి మీలో అన్వేషిస్తున్నా
నేనే నేనేనే
రాన జతకానా
మీ వేదన రోదన వెలివేసేయనా
చేతనైనంతగా నన్ను దారపోయనా
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
యాత్ర జనతా యాత్ర
ఇది జనతా సంకల్ప యాత్ర
Prajasankalpa Yatra Lyrics in English
Vinna Vinna Vintu Unna
Nee Kashtam Vinna
Unna Unna Mee Thodunna
Meekai Vastunna
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra
Gadhi Gadapa Dhaati
Gadapa Gadapa Cherana
Endavana Eduraina
Prathi Gunde Sadini
Thadimi Palakarinchana
Thindi Nidura Vadilaina
Kala Chadirina Bhalukula
Vethalanu Cherapaga
Ee Mana Kalayika Avasarame
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra
O…
Inka Inka Inka Inka
Meetho Undaali
Inka Inka Inka Nenu
Meelo Nindaali
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra
Idi Antharalu Cherigipoga
Kadilina Antharaathma Sandesham
Idi Nannu Nenu Thelusukoga
Dorikina Goppadaina Avakasam
Kanuthadulu Thudavaga
Prathi Oka Adugu Idi
Pudamiki Jatapadi Kadilinadi
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra
Kanulara Choosthunnanu
Aarani Vedalanno
Therachatuna Inka Untaayennenno
Evaru Meeru
Meeku Nenemavuthaano
Ee Prashnakhe
Badulai Nenila Kadilano
Edo Velithi
Naalo Nene Mosthunna
Theere Kaanthi
Meelo Anvyeshistingaa
Nene Nene Nene
Raana Jathakaanaa
Mee Vedana Rodhana Veliveseynaa
Chethanainanthaga
Nannu Daarapooyanaa
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra
Yatra Janatha Yatra
Idi Janatha Sankalpa Yatra