This post features the Celebration Song lyrics in Telugu and English from the Telugu movie Tiragabadara Saami (2024). The song, featuring lyrics by Suddala Ashok Teja, is sung by Lipsika Bhashyam, Aditi Bhavaraju, and Chaitu Satsangi, with additional vocals by Gomathi Iyer and Lokesh, composed by JB (Jeevan Babu), and stars Raj Tarun and Malvi Malhotra.
Song | Celebration Song (సెలబ్రేషన్ సాంగ్) |
Movie | Tiragabadara Saami (తిరగబడర సామీ) |
Starring | Raj Tarun, Malvi Malhotra |
Movie Director | Ravi Kumar Chowdary |
Music | JB (Jeevan Babu) |
Lyrics | Suddala Ashok Teja |
Singers | Aditi Bhavaraju, Chaitu Satsangi, Lipsika |
Song Release Date | 01 February 2024 |
Video Link | Watch on YouTube |
Celebration Song Lyrics in Telugu
చిన్నారి మల్లెతీగ
చేమంతి పువ్వు లాగుందే
సిగ్గురే బుగ్గ పైన
చక్కాని చుక్క బాగుందే
కులుకులని మాని
కలికి జత చేరి
కురుల కోస తోని
దిష్టి గిష్టి తీదం రండే
చెలియ చేతులకు బిగుతుగలేని
చెలిమి గాజులను వేసి
గంధం పూద్దాం రారండే
చిన్నారి మల్లెతీగ
చేమంతి పువ్వు లాగుందే
సిగ్గురే బుగ్గ పైన
చక్కాని చుక్క బాగుందే
వస్తాడు బాబు
కొత్త నవాబు
దాద వాడైతే
దీదీ ను నేనే
క్రిస్మస్ ఫెస్టివల్ లో
స్టార్ లాగా వస్తాడు
యా అల్లా పేరు పెట్టే
రోజు నాదే దావతు
పుట్టాక ఏడ్చేదాక
పిర్ర నేనే గిల్లుతా
శ్రీరంగ రోజు ఇంక
ఉంగ ఉంగ కృష్ణ తారంగం
చిన్నారి మల్లెతీగ
చేమంతి పువ్వు లాగుందే
వేవిల్ల కాలం
కౌగిళ్ళు దూరం
ఇవ్వాళ నుండింక
వేరే మంచం
అయ్యయ్యో అంత శిక్ష
వేయ్యబోకే శ్రీమతి
నీ స్మెల్ లేకపోతే
నిద్ర నాకు రాదే
నీ దొంగ నాటకాలు
నాకు బాగా తెలుసులే
నా చీర దిండుపైన
తుండే చేసి జో జో పోరాదా
చిన్నారి మల్లెతీగ
చేమంతి పువ్వు లాగుందే
సిగ్గురే బుగ్గ పైన
చక్కాని చుక్క బాగుందే
Celebration Song Lyrics in English
Chinnari Malleteega
Chemanthi Puvvu Lagundhe
Siggure Bugga Paina
Chakkani Chukka Bagunde
Kulukulani Mani
Kaliki Jatha Cheri
Kurula Kosa Thoni
Dishti Gishti Theedam Rande
Cheliya Chethulaku
Biguthugaleni
Chelimi Gaajulanu Vesi
Gandham Poodam Raarande
Chinnari Malleteega
Chemanthi Pavvu Lagundhe
Siggure Bugga Paina
Chakkani Chukka Bagunde
Vastaadu Babu
Kottha Nawaabu
Dada Vadaithey
Didi Nu Nene
Christmas Festival Lo
Star Laga Vastadu
Ya Allah Peru Pette
Roju Naade Daawathu
Puttaaka Yedche Daaka
Pirra Nene Gillatha
Sriranga Roju Inka
Unga Unga Krishna Taarangam
Chinnari Malleteega
Chemanthi Puvvu Lagundhe
Vevilla Kaalam
Kougillu Dooram
Ivvala Nundinka
Vere Mancham
Ayyayyo Antha Shiksha
Veyya Boke Sreemathi
Nee Smell Lekapote
Nidra Naaku Raadhe
Nee Donga Naatakalu
Naaku Baga Telusule
Naa Cheera Dindu Paina
Tunde Chesi Jo Jo Poraadha
Chinnari Malleteega
Chemanthi Pavvu Lagundhe
Siggure Bugga Paina
Chakkani Chukka Bagunde