This post features the Thandora Moothalatho Song lyrics in Telugu and English from the Telugu movie Thangalaan (2024). This track, composed by G.V. Prakash Kumar with lyrics by Vanamaali, features vocals by Narayanan Ravishankar. The song brings out vibrant and energetic emotions, making it an exciting addition to the soundtrack. With its engaging music and meaningful lyrics, it’s likely to resonate well with listeners, adding to the atmosphere of the film it accompanies.

Song | Thandora Moothalatho (దండోర మోతలతో) |
Movie | Thangalaan (తంగలాన్) |
Starring | Vikram, Parvathy, Malavika Mohanan |
Movie Director | Pa. Ranjith |
Music | G V Prakash Kumar |
Lyrics | Vanamaali |
Singer | Narayanan Ravishankar |
Movie Release Date | 15 August 2024 |
Video Link | Watch on YouTube |
Thandora Moothalatho Song Lyrics in Telugu
ఆకాశం కింద ఒక అందాల కోన ఉంది
ఆ కోన వింతైన కథలెన్నో చెబుతుంది
కనుచూపు మేరలోన
ఎన్నేసి వజ్రాలో
ఈ బంగారు భూమిలోన
ఎన్ని ముళ్ళో, ఎన్ని రాళ్ళో
దండోర మోతలతో పండగొచ్చెరో
పెద్దల గుండె జారెరో
పేదల రాత మారెరో
బంగారం పండించే భూమి నవ్వెరో
దయ్యం తోక ముడిచెరో
దైవం తోడు నిలిచెరో
గోచి బతుకే గోపురమాయే
మురికి మైలలన్నీ మరుగైపోయే
ఊరికి బయట
ఇంకొక్క ఊరు
ఎత్తు పల్లాలన్నీ ఒకటైపోయే
పూరి గుడిసే పూదోటాయే
చిందిన చమట చుక్కే చిరునవ్వాయే
ఎండిన కడుపే చల్లగా నింపే
అంబలి కూడేమో అమృతమాయే
కోయిల కూతే కోనకు అందం
చీకు చింత వొదిలి చిందులు వేద్దాం
సంగటి ముద్దే వేడిగా వండి
సందేళ చుట్టాలతో విందులు చేద్దాం
దండోర మోతలతో పండగొచ్చెరో
పెద్దల గుండె జారెరో
పేదల రాత మారెరో
బంగారం పండించే భూమి నవ్వెరో
దయ్యం తోక ముడిచెరో
దైవం తోడు నిలిచెరో
చిగురులు తొడిగే వరిగింజల్లా
నట్టేట ముంచేసిన నవ్వులు పూస్తాం
బండలు బెదిరే కండలు మావి
కష్టాలెన్నున్నా కలలను కంటాం
కారడవుల్లో పూచిన చెట్టు
నీరే పోయమందా నిన్నెప్పుడైనా
రోజు చేసే రెక్కల కష్టం
వెలుగులు పంచే మన బతుకుల్లోన
దండోరా హేయ్, దండోరా
దండోర మోతలతో పండగొచ్చెరో
పెద్దల గుండె జారెరో
పేదల రాత మారెరో
బంగారం పండించే భూమి నవ్వెరో
దయ్యం తోక ముడిచెరో
దైవం తోడు నిలిచెరో
దయ్యం తోక ముడిచెరో
దైవం తోడు నిలిచెరో
దయ్యం తోక ముడిచెరో
దైవం తోడు నిలిచెరో
దయ్యం తోక ముడిచెరో
దైవం తోడు నిలిచెరో
దైవం తోడు నిలిచెరో
Thandora Moothalatho Lyrics in English
Aakasham Kinda Oka
Andala Kona Undi
Aa Kona Vintaaina
Katha Lenno Chebutundi
Kanu Choopu Meralona
Ennesi Vajralo
Ee Bangaru Bhoomilona
Enni Mullo
Enni Rallo
Dandora Mothalatho Pandagocchero
Peddala Gunde Jachero
Pedala Raatha Maarero
Bangaaram Pandiche Bhoomi Navvero
Dayyam Thoka Mudichero
Daivam Thodu Nilichero
Gochi Bathuke Gopuramaye
Muriki Mailalanni Marugaipoye
Uuriki Bayata
Inkokka Uru
Etthu Pallalanni Okataipoye
Poori Gudise Poodhotaaye
Chindina Chamata Chukke
Chirunavvaye
Endina Kadape
Challaga Nimphe
Ambali Koodemo Amrutamaaye
Koyila Kuthe Konaku Andam
Cheeku Chinta Vadili
Chindulu Veddam
Sangati Mudde Vediga Vandi
Sandela Chuttalatho
Vindulu Cheddam
Dandora Mothalatho Pandagocchero
Peddala Gunde Jachero
Pedala Raatha Maarero
Bangaaram Pandiche Bhoomi Navvero
Dayyam Thoka Mudichero
Daivam Thodu Nilichero
Chigurulu Thodige Variginjalla
Nateta Muncesina
Navvulu Poostham
Bandalu Bedhire
Kandalu Maavi
Kashtalennunna Kalalanu Kantam
Karadavullo Poochina Chettu
Neere Poyamanda Ninneppudaina
Roju Chese Rekkala Kashtam
Velugulu Panche
Mana Batukullona
Dandora Heyy, Dandora
Dandora Mothalatho Pandagocchero
Peddala Gunde Jachero
Pedala Raatha Maarero
Bangaaram Pandiche
Bhoomi Navvero
Dayyam Thoka Mudichero
Daivam Thodu Nilichero
Dayyam Thoka Mudichero
Daivam Thodu Nilichero
Dayyam Thoka Mudichero
Daivam Thodu Nilichero
Dayyam Thoka Mudichero
Daivam Thodu Nilichero
Daivam Thodu Nilichero