This post features the This Is My Daridram song lyrics in Telugu and English from the Telugu movie Raju Yadav (2024). This lively song, with lyrics by Kasarla Shyam and music composed by Harshavardhan Rameshwar, is sung by Rahul Sipligunj and Mangli. In the song, Raju Yadav (played by Getup Srinu) humorously sings about his struggles and misfortunes in life. The lyrics reflect his self-deprecating wit as he describes his height, looks, and luck, joking that even his best efforts always seem to fall short. The playful tone and relatable lines, like “దిస్ ఈస్ మై దరిద్రమ్,” make this song a fun and entertaining addition to the film.

Song | This Is My Daridram (దిస్ ఈస్ మై దరిద్రమ్) |
Movie | Raju Yadav (రాజు యాదవ్) |
Starring | Getup Srinu, Ankita Kharat |
Movie Director | Krishnamachary K |
Music | Harshavardhan Rameshwar |
Lyrics | Kasarla Shyam |
Singers | Rahul Sipligunj, Mangli |
Song Release Date | 28 April 2024 |
Video Link | Watch on YouTube |
This Is My Daridram Song Lyrics in Telugu
వీడు లత్కోరోడే
బెదురు సూపుల్ సూడే
ఆరడుగుల హైట్ ఇయ్యలేదే
అందంగా ఫేస్ ఇయ్యలేదే
అంబానీ మా అయ్యాగాదే
ఓ మై గాడూ
గాచారం సతిస్తా లేదే
ఆదృష్టం అడ్రస్ ఏ లేదే
ఏం చేస్నా కల్సోస్తా లేదే
టెల్ వాట్ టు డూ
నేనెంత ఎగురుతున్నా
ఉన్న సొటుంటున్నా
ఓ అరటిపండు తిన్న
నా పండ్లే ఊషేనా
నె సిక్స్ కొడుతా ఉన్న
బౌండరీలా అవుట్ అయితున్నా
ఇది డైలీ సాగే ఆటేనా
దిస్ ఈస్ మై దరిద్రమ్
వీడి పరేషాన్ చూడే
ఆగం ఆయిపోతుండే
నాది ఏడ్వలేని నవ్వు
ముళ్లున్న ప్లాస్టిక్ పువ్వు
ఇది సీట్ కింద స్టవ్వు
నన్ను మంటల్ల కల్పిందే
యేడ పెడితే అడ లెగ్గు
పోతాంది ఉన్న శిగ్గు
వెయ్యి ఫీట్ల బోరు రిగ్గు
గుండే తవ్వేస్తున్నదే
గొడ్డు కారం బువ్వే
మస్తుగా తినబెట్టీ
శుక్క నిల్లే లేని షోట్ ఇడిసినట్టే
ప్యాంటు చేబిలో స్వీట్లే
చెప్పక దాపెట్టీ
గండు చీమల పుట్టా పై కూసోబెట్టే
అరే పంటున్నా ఇక లేశున్నా
జరంత గ్యాప్ ఏ లేదు
ఫుట్ బాల్ ఏ ఆడేస్తుందే
దిస్ ఈస్ మై దరిద్రమ్
ఇది ఆరని నవ్వే
సప్పుడు రాని మువ్వే
యాడుందో అసలు లక్కు
రాకుందీ ఇంటి దిక్కు
దానికి ఎందుకు ఇంత టెక్కు
చోర్ పోలీస్ లెక్కుందే
ఇంకేమీ నేను చేద్దు
నా మొక్కము ఎవడు సూడ్డు
అరచేతులున్న గీత
ఆటకెక్కి కూసుందే
సెల్లు ఛార్జింగ్ పెట్టీ స్విచ్ వెయ్యనట్టు
ఫుల్ ఛార్జింగ్ ఉన్న సిగ్నల్ లేనట్టు
ఈ లోకంలోన ఎవడు లేనట్టు
నా నెత్తికి జుట్టే
శని సుట్టం అయినట్టు
అరే కూసున్న నేను నిల్చున్నా
ఈ నవ్వు పాడుగాను
ధమ్ ధమ్ నన్ను చేసేస్తుందే
వీడి పరేషాన్ సూడే
ఆగం అయిపోతుండే
This Is My Daridram Lyrics in English
Veedu Lathkorode
Bedhuru Soopul Soode
Aaradugula Height Iyyaledee
Andhangaa Face Iyyaledee
Ambaani Maa Ayya Gaade
Oh My Goduuuu
Gaacharam Sathistha Lede
Aadrustam Address Yee Lede
Em Chesna Kalsosthalede
Tell What To Do
Nen Entha Eguruthunna
Unna Sotuntunna
O Aratipandu Thinna
Naa Pandle Ooshena
Ne Six Kodutha Unna
Boundryla Out Ayithunnaa
Idi Daily Sage Aatenaa
This is My Daridram
Vidi Pareshan Choode
Aagam Aaipotunde
Naadi Edvaleni Navvu
Mullunna Plastic Puvvu
Edi Seat Kinda Stovvu
Nanu Mantalla Kalpinde
Yeda Pedithe Ada Leggu
Pothandhi Unna Shiggu
Veyya Feettla Boru Riggu
Gunde thavvesthunnade
Koddham Karam Buvve
Mastuga Thinabetti
Shukka Nille Leni Shote Edisinatte
Panta Chebile Sweetle
Cheppaka Dhapetti
Gandu Chimala Putta Pai Kusobetti
Arey Pantunna Iga Leshunna
Jarantha Gap Ye Ledu
Foot Ball Ye Adesthunde
This Is My Daridram
Edhi Aarani Navve
Sappudu Rani Muvve
Yadundo Asalu Luckku
Raakundi Inti Dikku
Danikenduku Intha Tekku
Chor Police Lekkunde
Inkemi Nenu Cheddu
Naa Mokkamu Evadu Sooddu
Arachethulunna Geetha
Aatakekki Kusunde
Cellu Charging Petti Switch Veyyanattu
Fullu charging Unna Signal Lenattu
Ee Lokam Lonna Evadu Lenattu
Naa Netthiki Jutte
Shani Suttam Ainattu
Arey Kusunna Nenu Nilchunna
Ee Navvu Paduganu
Dham Dham Nannu Chesesthunde
Vidi Pareshan Soode
Aagam Aaipotunde