Raju Yadav Chudu Song Lyrics – Raju Yadav (2024) | Ram Miriyala

This post features the Raju Yadav Chudu song lyrics in Telugu and English from the Telugu movie Raju Yadav (2024). This energetic song, penned by Chandrabose, is sung by Ram Miriyala with music composed by Harshavardhan Rameshwar and choreography by Jithu Master. The scene unfolds as Raju Yadav (played by Getup Srinu) notices his love interest, Sweety (Ankitha Kharat). When she smiles at him, it leaves him enchanted and creates a spark of interest. This moment drives him to follow her, adding a playful and romantic vibe to the song, perfectly complemented by its lively beats and dynamic visuals.

Raju Yadav Chudu Song Lyrics in Telugu - Raju Yadav (2024) | Ram Miriyala
Song Raju Yadav Chudu
(రాజు యాదవ్ చూడు)
Movie Raju Yadav
(రాజు యాదవ్)
Starring Getup Srinu, Ankita Kharat
Movie Director Krishnamachary K
Music Harshavardhan Rameshwar
Lyrics Chandrabose
Singer Ram Miriyala
Song Release Date 16 November 2023
Video Link Watch on YouTube

Raju Yadav Chudu Song Lyrics in Telugu

నన్నే చూశావే నువ్వు నన్నే నన్నే చూసినావే నవ్వే నవ్వావే చిరు నవ్వుల దారి చూపినవే ఏ నన్నే చూశావే నువ్వు నన్నే నన్నే చూసినావే నవ్వే నవ్వావే చిరు నవ్వుల దారి చూపినవే నీ చూపుతోనే నన్ను నేనే చూసుకుంటినే నీ నవ్వుతోనే నిలువెల్లా నవ్వుకుంటినే ఒక్క చూపుతోనే గతమంతా జారిపోయెనే ఒక్క నవ్వుతోనే బ్రతుకంతా మారిపోయేనే రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు అమ్మా నాన్న కన్న నువ్వే బంధువుల కన్న నువ్వే స్నేహితుల కన్న నువ్వే ఎంతో ఎక్కువ అయ్యావే తెల్లవారగానే నువ్వే చీకటి అవ్వగానే నువ్వే మళ్ళీ తెల్లవారుతుందన్నా ఆశే నువ్వే అయ్యావే చెప్పక చేయక వచ్చి వాలావే నా బాట నా మాట మార్చేసావే చప్పునా నీ వైపు తిప్పుకున్నావే తిప్పలెన్నో పెంచావే ఒక్క చూపుతోనే మనసంతా లాగేస్తున్నావే ఒక్క నవ్వుతోనే ప్రాణమంతా ప్రేమవుతున్నదే రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు నేల పైనా కాలు ఉన్నా నింగి లోన తేలుతున్న నిన్ను నేను తలచుకున్నా తియ్య తియ్యని క్షణనా సంతోషాల జల్లులోనా సంబరాల వరదలోనా కొట్టుకొని పోతు ఉన్నా నిన్నే కలిసే క్షణానా నాలోన ఊపిరి ఉన్నంతవరకు నా గుండె చప్పుడు ఆగే వరకు తనువంత మన్నులో కలిసేంత వరకు నేను నీ కోరకు ఒక్క చూపుతోనే జీవితాన్నే కదిపేస్తున్నావే ఒక్క నవ్వుతోనే జాతకాన్నే కుదిపేస్తున్నావే రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు

Raju Yadav Chudu Lyrics in English

Nanne Chusaave Nuvvu Nanne Nanne Chusinaave Navve Navvaave Chiru Navvula Dhaari Choopinave Eh Nanne Chusaave Nuvvu Nanne Nanne Chusinaave Navve Navvaave Chiru Navvula Dhaari Choopinave Nee Chooputhone Nannu Nene Choosukuntine Nee Navvuthone Niluvella Navvukuntine Okka Chooputhone Gathamanthaa Jaaripoyene Okka Navvuthone Brathukantha Maaripoyene Raju Yadav Nedu Nee Rasthalokocchadu Raju Yadav Veedu Ninnu Ranini Chesesthaadu Raju Yadav Nedu Nee Rasthalokocchadu Raju Yadav Veedu Ninnu Ranini Chesesthaadu Amma Nanna Kanna Nuvve Bandhuvula Kanna Nuvve Snehithula Kanna Nuvve Entho Ekkuva Ayyaave Thellavaaragaane Nuvve Chikati Avvagaane Nuvve Malli Thellavaaru thundhanna Aashe Nuvve Ayyaave Cheppaka Cheyaka Vacchi Vaalaave Naa Baata Naa Maata Marchesaave Chappunaa Nee Vaipi Thippukunnave Thippalenno Penchaave Okka Chooputhone Manasanthaa Laagesthunnaave Okka Navvuthone Pranamantha Premavuthunnadhe Raju Yadav Nedu Nee Rasthalokocchadu Raju Yadav Veedu Ninnu Ranini Chesesthaadu Raju Yadav Nedu Nee Rasthalokocchadu Raju Yadav Veedu Ninnu Ranini Chesesthaadu Nela Paina Kaalu Unna Ningi Lona Theluthunna Ninnu Nenu Thalachukunna Thiyya Thiyyani Kshananaa Santhoshala jallulonaa Sambaraala Varadhalonaa Kottukoni Pothu Unna Ninne Kalise Kshananaa Naalona Oopiri Unnanthavaraku Naa Gunde Chappudu Aage Varaku Thanuvantha Mannulo Kalisentha Varaku Nenu Nee Koraku Okka Chooputhone Jeevithanne Kadhipesthunnave Okka Navvuthone Jathakanne Kudhipesthunnave Raju Yadav Nedu Nee Rasthalokocchadu Raju Yadav Veedu Ninnu Ranini Chesesthaadu Raju Yadav Nedu Nee Rasthalokocchadu Raju Yadav Veedu Ninnu Ranini Chesesthaadu

Raju Yadav Chudu Video Song from Raju Yadav

Raju Yadav Chudu Lyrical | Getup Srinu | Ram Miriyala | Chandrabose | Krishnamachary | Harshvardhan

Share Your Thoughts / Comments / Lyrics Mistake