This post features the Vadiley Vadiley song lyrics in Telugu and English from the Telugu movie Music Shop Murthy (2024). This motivational song, written by Mahesh Poloju and Pavan, is sung by Yazin Nizar and composed by Pavan.
It reflects the journey of Murthy (played by Ajay Ghosh), a middle-aged man who owns a struggling cassette shop in a small town. As his shop faces difficulties due to changing music trends, Murthy dreams of becoming a professional DJ. The song follows his decision to move to Hyderabad, capturing the challenges and humorous moments he experiences while adapting to a new life. Despite these hurdles, the song carries an uplifting and motivational message, urging Murthy to persevere and chase his dreams, no matter the obstacles in his path.
Vadiley Vadiley Song Lyrics in Telugu
వదిలేయ్ వదిలేయ్
ఎవరేమి అనుకున్నా
కదిలేయ్ కదిలేయ్
కలగన్న మార్పు కోసమే
ఆగితే కుదరదు గా
పరుగులు తీయు పదా
ఏయో ఏయో ఏ మలుపులు ఎదురైనా
నలుగురు కాదంటే
అడుగులు ఆగాలా
మనసే పదమంటే
నీ తోడుంటే
గెలుపే నీదిరా
ఊరు ఊరు కానీ ఊరు
వచ్చినాడు సూడు
ఈ షోరులో హుషారు ఏందో సూడు
ఊరు కానీ ఊరు
వచ్చినాడు సూడు సూడు సూడు
వయసే హద్దంటూ కాదంటూ
కలలకు ఎపుడూ
మనసే గురిపెడితే
అది సాధ్యమే
అని చూపరా ఇపుడు
లోకం తీరింతే
నిను నమ్మదు
గెలిచే ముందర
కష్టం నీ వంతే
నిను నువ్వే నమ్మిక సాగర
నలుగురు కాదంటే
అడుగులు ఆగాలా
మనసే పదమంటే
నీ తోడుంటే
గెలుపే నీదిరా
ఖేలో జిందగీ కా
కొత్త ఫేజ్ అంటు ఫాలో
లోలో ఉన్న కొత్త నిన్ను నువ్వు ఖోలో
ఊహల్లోని రేపుకింక చెప్పు
హలో హలో హలో
వదిలేయ్ వదిలేయ్
ఎవరేమి అనుకున్నా
కదిలేయ్ కదిలేయ్
కలగన్న మార్పు కోసమే
ఆగక సాగు ఇక
నమ్మకం ఉంది కదా
ఏయో ఏయో ఏ మలుపులు ఎదురైనా
ఊరు ఊరు కానీ ఊరు
వచ్చినాడు సూడు
ఈ షోరులో హుషారు ఏందో సూడు
ఊరు కానీ ఊరు
వచ్చినాడు సూడు సూడు సూడు
Vadiley Vadiley Lyrics in English
Vadiley Vadiley
Evaremi Anukunna
Kadiley Kadiley
Kalaganna Maarpu Kosamey
Aagithe Kudaradu Gaa
Parugulu Teeyu Padaa
Eyo Eyo Ye Malupulu Yeduraina
Naluguru Kaadante
Adugulu Aagaala
Manase Padamante
Nee Thodunte
Gelupey Needira
Ooru Ooru Kaani Ooru
Occhinaadu Soodu
Ee Shorulo Hushaaru Endo Soodu
Ooru Kaani Ooru
Occhinaadu Soodu Soodu Soodu
Vayase Haddantu Kaadantu
Kalalaku Yepudu
Manase Guripedithe
Adi Saadhyamey
Ani Choopara Ipudu
Lokam Theerinthe
Ninu Nammadhu
Gelichey Mundara
Kashtam Nee Vanthe
Ninu Nuvve Nammika Saagara
Naluguru Kaadante
Adugulu Aagaala
Manase Padamante
Nee Thodunte
Gelupey Needira
Khelo Zindagi Ka
Kottha Phase-u Antu Follow
Lolo Unna Kottha Ninnu Nuvvu Kholo
Oohalloni Repukinka Cheppu
Hello Hello Hello
Vadiley Vadiley
Evaremi Anukunna
Kadiley Kadiley
Kalaganna Maarpu Kosamey
Aagaka Sagu Ika
Nammakam Undhi Kadha
Eyo Eyo Ye Malupulu Yeduraina
Ooru Ooru Kaani Ooru
Occhinaadu Soodu
Ee Shorulo Hushaaru Endo Soodu
Ooru Kaani Ooru
Occhinaadu Soodu Soodu Soodu
Vadiley Vadiley Video Song from Music Shop Murthy