Durgamma Song Lyrics – Krishnamma (2024) | Saketh Komanduri

This post features the Durgamma song lyrics in Telugu and English from the Telugu movie Krishnamma (2024). This energetic song, composed by Kaala Bhairava, features powerful vocals by Saketh Komanduri and lyrics by Anantha Sriram. Released on April 11, 2024, as the third single from the film, it stars Satya Dev, Aathiraraj, and others. The film is directed by V. V. Gopala Krishna.

Durgamma Song Lyrics in Telugu - Krishnamma (2024) | Saketh Komanduri
Song Durgamma (దుర్గమ్మ)
Movie Krishnamma (కృష్ణమ్మ)
Starring Satya Dev, Archana Iyer, Athira Raj
Movie Director VV Gopala Krishna
Music Kaala Bhairava
Lyrics Anantha Sriram
Singer Saketh Komanduri
Song Release Date 11 April 2024
Video Link Watch on YouTube

Durgamma Song Lyrics in Telugu

హే డమ్మోరి డమ్మోరి దరువెయ్యాలా అమ్మోరి సందళ్ళు షురువియ్యాలా యాలారి యాలారి యాలో యాలా ఏడాదికోసారి దసరా మేళా హెయ్ జెమ్మోరి జెమ్మోరి సిందెయ్యాలా బెమ్మైనా మన్తోటి ఆటాడేలా యాలారి యాలారి యాలో యాలా ఏడాదికోసారి దసరా మేళా హెయ్.. ఒక్క మాటే జై జై మాతా మోగాలి మోత మోతా హెయ్ ఒక్క పాటే జై జై మాతా సాగాలిది ఆటా పాటా యాలారి యాలారి యాలో యాలా ఏడాదికోసారి దసరా మేళా యాలారి యాలారి యాలో యాలా ఏడాదికోసారి దసరా మేళా హే డమ్మోరి డమ్మోరి దరువెయ్యాలా అమ్మోరి సందళ్ళు షురువియ్యాలా యాలారి యాలారి యాలో యాలా ఏడాదికోసారి దసరా మేళా హే.. కొండంత అండై నిలిసిందిరా ఆ కొండ మీద మా దుర్గమ్మా కొండంత అండై నిలిసిందిరా ఆ కొండ మీద మా దుర్గమ్మా నిండైన ప్రేమై పొరిలిందిరా ఈ కొండ కిందే మా కృష్ణమ్మా హే ఇద్దరమ్మల మురిపాన పెరిగాక మాకేదో లోటు అంటే భ్రమా హద్దులేని సరదాల్లో మునిగాక వందేళ్ళపాటు లేదే శ్రమా మంచి సెడ్డా సెబుతాది మాకు ఈ గాలే సేసే ఏ సెడ్డైనా మీ గూటీకే పంచేది మంచంతా మా కూటీకే హే, సిన్నపెద్దా ఎవరైనా మాకు సుట్టాలే పాణాలే ఇస్తారోయ్ సాయానికే ఖైదీలై పోతారోయ్ స్నేహానికే యాలారి యాలారి యాలో యాలా ఏడాదికోసారి దసరా మేళా (x3)

Durgamma Lyrics in English

Hey Dammori Dammori Dharuveyyaala Ammori Sandhallu Shuruviyyaala Yaalaari Yaalaari Yaalo Yaalaa Edaadhikosaari Dasara Melaa Heyy Jemmori Jemmori Sindheyyaala Bemmainaa Manthoti Aataadelaa Yaalaari Yaalaari Yaalo Yaalaa Edaadhikosaari Dasara Melaa Hey Okka Mate Jai Jai Mata Mogali Mota Mota Hey Okka Pate Jai Jai Mata Sagalidi Ata Pata Yalari Yalari Yalo Yala Edadikosari Dasara Mela Yalari Yalari Yalo Yala Edadikosari Dasara Mela He Dammori Dammori Daruveyyala Ammori Sandallu Shuruvivyyala Yalari Yalari Yalo Yala Edadikosari Dasara Mela He Kondamta Andai Nilisindira A Konda Mida Ma Durgamma Kondamta Andai Nilisindira A Konda Mida Ma Durgamma Nindaina Premai Porilindira Yee Konda Kinde Ma Krishnamma He Iddarammala Muripana Perigaka Makedho Lotu Ante Bhrama Hadduleni Saradallu Munigaka Vandellapatu Lede Shrama Manchi Sedda Sebutadi Maku Ee Gale Sese Ye Seddaina Mi Gutike Panchedi Manchamta Ma Kootike Hey Sinnapedda Evaraina Maku Suttale Panaale Yistaroy Sayanike Khaidilai Potaroy Snehanike Yalari Yalari Yalo Yala Edadikosari Dasara Mela (x3)

Durgamma Video Song from Krishnamma


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top