Teri Marzi Song Lyrics – Kaliyugam Pattanamlo (2024) | Lipsika

This post features the Teri Marzi song lyrics in Telugu and English from the Telugu movie Kaliyugam Pattanamlo (2024). This energetic item song, composed by Ajay Arasada, features the powerful vocals of Lipsika and catchy lyrics by Chandrabose. Adding to the song’s appeal, Divya Ralhana sizzles on screen, looking incredibly hot and captivating, making it a visual and musical treat.

Teri Marzi Song Lyrics in Telugu - Kaliyugam Pattanamlo (2024) | Lipsika
Song Teri Marzi (తేరి మర్జి)
Movie Kaliyugam Pattanamlo
(కలియుగం పట్టణంలో)
Starring Vishva Karthikeya, Aayushi Patell, Chitra Shukla
Movie Director Ramakhanth Reddy
Music Ajay Arasada
Lyrics Chandrabose
Singer Lipsika
Movie Release Date 29 March 2024
Video Link Watch on YouTube

Teri Marzi Song Lyrics in Telugu

గుడి పక్కనే గుడుంబా కొట్టుంటది బడి పక్కనే బ్యాంకాకు మసాజ్ ఉంది మొక్కల నర్సరీ పక్కనే హుక్కా సెంటర్ ఉంటాది ధమ్ బిర్యానీ హోటల్ పక్కన ఆ పక్కన..! రుకో జరా, సబర్ కరో గుడి పక్కనే గుడుంబా కొట్టుంటది బడి పక్కనే బ్యాంకాకు మసాజ్ ఉంది మొక్కల నర్సరీ పక్కనే హుక్కా సెంటర్ ఉంటాది ధమ్ బిర్యానీ హోటల్ పక్కన దవాఖాన ఉంటాది మెట్రోసిటీలోన మ్యాటర్ శానా శానా ఉంటది ఎక్కడికి నువ్ వెళ్తావు దేన్ని ఎంపిక చేస్తావు ఎక్కడికి నువ్ వెళ్తావు దేన్ని ఎంపిక చేస్తావు తేరి మర్జి తెరి మర్జి తేరి మర్జి తెరి మర్జి తేరి మర్జి తెరి మర్జి తేరి మర్జి తెరి మర్జి పై ఫ్లాట్ లోనా యోగా కేంద్రం కింద ఫ్లాట్ లో పేకాట బృందం ఆ వీధిలో స్వచ్ఛంద సేవా బోర్డు అరేయ్ ఈ వీధిలో బోర్డు తిప్పేడొకడు ఆర్గానిక్ వెజిటెబల్స్ అటూ ఆరు బయట పానీపూరి ఇటూ ఆర్జీవి ఫిలాసఫీ లూ అటూ.. అటూ చాగంటి ప్రవచనాలు ఇటూ హైటెక్ సిటీ లోనా ఓవర్సీస్ బ్రాంచు మెహదీపట్నం లోనా నైజీరియా బ్యాచు ఎక్కడికి నువ్ వెళతావు దేన్ని ఎంపిక చేస్తావు ఎక్కడికి నువ్ వెళతావు దేన్ని ఎంపిక చేస్తావు తేరి మర్జీ తేరి మర్జి తేరి మర్జీ తేరి మర్జి తేరి మర్జీ తేరి మర్జి తేరి మర్జి గుడి పక్కనే గుడుంబా కొట్టుంటది బడి పక్కానే బ్యాంకాక్ మసాజ్ ఉంది మొక్కల నర్సరీ పక్కానే హుక్కా సెంటర్ ఉంటది దమ్ బిర్యానీ హోటల్ పక్కానా దవాఖాన వుంటది మెట్రో సిటీలోనా మ్యాటర్ షానా షానా వుంటది ఎక్కడికి నువ్ వెళతావు దేన్ని ఎంపిక చేస్తావు ఎక్కడికి నువ్ వెళతావు దేన్ని ఎంపిక చేస్తావు తేరి మర్జీ తేరి మర్జి తేరి మర్జీ తేరి మర్జి తేరి మర్జీ తేరి మర్జి తేరి మర్జి తేరి మర్జి (x2)

Teri Marzi Lyrics in English

Gudi Pakkane Gudumba Kottuntadhi Badi Pakkane Bangkok Masaaj Undi Mokkala Nursery Pakkane Hukkaa Center Untaadi Dhum Biryani Hotel Pakkana Aa Pakkana Ruko Jaraa, Sabar Karo Gudi Pakkane Gudumba Kottuntadhi Badi Pakkane Bangkok Masaaj Undi Mokkala Nursery Pakkane Hukkaa Center Untaadi Dhum Biryani Hotel Pakkana Dhawakhana Untaadi Metro City Lona Matter Shaanaa Shaanaa Untadi Ekkadini Nuv Velthaavu Denni Empika Chesthaavu Ekkadini Nuv Velthaavu Denni Empika Chesthaavu Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Pai Flat Lona Yoga Kendram Kindi Flat Lo Pekata Brundam Aa Veedilo Swachanda Seva Boardu Arey Ee Veedilo Board Thippedokadu Organic Vegetables Atuu Aaru Bayata Panipuri Ituu RGV Philosophy Lu Atuu Chaganti Pravachanalu Ituu Hitech City Lona Overseasu Branchu Mehadipatnam Lona Nigeria Batchu Ekkadiki Nuv Velthavu Denni Empika Chesthavu Ekkadiki Nuv Velthavu Denni Empika Chesthavu Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Gudi Pakkane Gudumba Kottuntadi Badi Pakkane Bangkok Massage Undi Mokkala Nursery Pakkane Hukka Center Untadi Dum Biryani Hotel Pakkana Dawakhana Vuntadi Metro Citylona Matter Shanaa Shanaa Vuntadi Ekkadiki Nuv Velthavu Denni Empika Chesthavu Ekkadiki Nuv Velthavu Denni Empika Chesthavu Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi Teri Marzi (x2)

Teri Marzi Video Song from Kaliyugam Pattanamlo

Teri Marzi Lyrical Song | Kaliyugam Pattanamlo | Vishva Karthikeya, Divya |Chandrabose |Ajay Arasada

Report a Lyrics Mistake / Share Your Thoughts