This post features the Rent Ki Dabbu Ledhu song lyrics in Telugu and English from the Telugu movie Geethanjali Malli Vachindhi (2024). This lively and relatable song, composed by Pravin Lakkaraju, features lyrics by Bhaskarabhatla and vocals by Ram Miriyala, with additional support from Sai Charan. In the film, the song humorously reflects the struggles and challenges faced by characters played by Srinivas Reddy, Satyam Rajesh, Satya, and Shakalaka Shankar in the entertainment industry, offering a mix of wit and reality.

Song | Rent Ki Dabbu Ledhu (రెంట్ కి డబ్బు లేదు) |
Movie | Geethanjali Malli Vachindhi |
Starring | Anjali, Srinivas Reddy, Satyam Rajesh, Satya, Sunil |
Movie Director | Shiva Turlapati |
Music | Pravin Lakkaraju |
Lyrics | Bhaskarabhatla |
Singer | Ram Miriyala |
Movie Release Date | 11 April 2024 |
Video Link | Watch on YouTube |
Rent Ki Dabbu Ledhu Song Lyrics in Telugu
రెంట్ కి డబ్బు లేదు
స్నానానికి సబ్బు లేదు
సాయంకాలం పబ్ లేదు
అయినా తగ్గేదేలేదు
సింగిల్ చాయ్ లేదు
సిగరెటు పఫ్ లేదు
బతుకు మీద ఆస తప్పా
పెనం మీద దోస లేదు
సాపటు లేదులే
ఎదో పాట పాడు బ్రదర్
సినిమా వాళ్ళ బాధలకి
అంతు పొంతు లేనే లేదు బ్రదరూ
ఒకే ఒక్క ఛాన్స్ కోసం
కాళ్ళా వేళ్ళా పడిపోతుంటాం బ్రదరూ
అరేయ్ జానేదో ఎమ్ జరిగినా
దారులు అన్నీ మూసిన
కారుస్తమా బింద్దెల కొద్ది కన్నీళ్లు
ఎ నెత్తిన సెనే ఎక్కినా
నిప్పులలోకే తొక్కినా
టక్కున లేచి రాసుకోమా బర్నాలు
అరే ఎంత పేద కష్టమైనా
మోయలేని దుఃఖమైనా
పెర్మనెంట్ కానే కాదు అంటారు
ఇంత చిన్న దానికంతా
డల్ గా కూర్చోవాలా
కొద్దిగా చిల్ అవుట్ అవుదాం మాస్టారూ
రెంట్కి డబ్బు లేదు
అరేయ్ ఆపరా
ఊర్కోయెస్స్
రెంట్ కి డబ్బు లేదు
స్నానానికి సబ్బు లేదు
సాయంకాలం పబ్ లేదు
అయినా తగ్గేదేలేదు
సాపటు లేదులే
ఎదో పాట పాడు బ్రదర్
సినిమా వాళ్ళ బాధలకి
అంతు పొంతు లేనే లేదు బ్రదరూ
ఒకే ఒక్క ఛాన్స్ కోసం
కాళ్ళా వేళ్ళా పడిపోతుంటాం బ్రదరూ
అరేయ్ ఫెయిల్ అయినోళ్ళ జాబితా
చాంతాడంత ఉండద
గెలిచే ముందర మాములేరా హర్డిల్స్
ఇప్పుడు కాకుంటే రేపట
ఇక్కడ కాకుంటే అక్కడా
మల్లి మల్లి ట్రై చేస్తేనే మెడల్స్
క్యాలెండర్ లో ఎవరీ ఫ్రైడే
హిట్ కొట్టేది ఎవడో ఒకడే
తక్కినోళ్ల ఓడలు బల్లైపోతాయీ
అందమైన రంగుల లోకం
పట్టి లాగుతుంటది ప్రాణం
మార్చిపోడాం అంటే ఈసీ కాదాయే
సింగిల్ చాయ్ లేదు
మళ్ళీ మొదలెట్టడ్రా బాబోయ్
సింగిల్ చాయ్ లేదు
సిగరెటు పఫ్ లేదు
బతుకు మీద ఆస తప్పా
పెనం మీద దోస లేదు
సాపటు లేదులే
ఎదో పాట పాడు బ్రదర్
సినిమా వాళ్ళ బాధలకి
అంతు పొంతు లేనే లేదు బ్రదరూ
ఒకే ఒక్క ఛాన్స్ కోసం
కాళ్ళా వేళ్ళా పడిపోతుంటాం బ్రదరూ
Rent Ki Dabbu Ledhu Lyrics in English
Rent Ki Dabbu Ledhu
Snaananiki Sabbu Ledhu
Saayankaalam Pub Ledhu
Ayina Thaggedhiledhu
Single Chai Ledhu
Cigarette-U Puff Ledhu
Bathuku Meedha Aasa Thappa
Penam Meedha Dosa Ledhu
Saapatu Ledhule
Edho Paata Paadu Brother
Cinema Vaalla Baadhalaki
Anthu Ponthu Lene Ledhu Brother-U
Oke Okka Chance Kosam
Kaalla Vellaa
Padipothuntaam Brother-U
Arey Jaanedho Em Jariginaa
Dhaarulu Anni Moosina
Kaarusthamaa Bindhela Kodhi
Kanneellu
Eh Nethina Sene Ekkinaa
Nippulaloke Thokkinaa
Takkuna Lechi Raasukomaa Burnaluu
Arey Entha Pedha Kashtamaina
Moyaleni Dhukhamaina
Permanent Kane Kadhu Antaroo
Intha Chinna Dhaanikantha
Dull Gaa Kurchovala
Koddhigaa Chill Out Avudham
Mastaruuu
Rent Ki Dabbu Ledhu
Arey Aapara
Oorkoyess
Rent Ki Dabbu Ledhu
Snaananiki Sabbu Ledhu
Saayankaalam Pub Ledhu
Ayina Thaggedhiledhu
Saapatu Ledhule
Edho Paata Paadu Brother
Cinema Vaalla Baadhalaku
Anthu Ponthu Lene Ledhu Brother-U
Oke Okka Chance Kosam
Kaalla Vellaa
Padipothuntaam Brother-U
Arey Fail Ayinolla Jaabitha
Chaanthadantha Undadha
Geliche Mundhara
Mamooleraa Hurdles -U
Ippudu Kaakunte Repata
Ikkada Kaakunte Akkadaa
Malli Malli Try Chestene Medals-U
Calendar Lo Every Friday
Hit Kottedhi Evado Okade
Thakkinolla Vodalu Ballaipothaye
Andhamaina Rangula Lokam
Patti Laaguthuntadhi Praanam
Marchipodam Ante Easy Kaadhaaye
Single Chai Ledhu
Malli Modhalettadra Baaboy
Single Chai Ledhu
Cigarette-U Puff Ledhu
Bathuku Meedha Aasa Thappa
Penam Meedha Dosa Ledhu
Saapatu Ledhule
Edho Paata Paadu Brother
Cinema Vaalla Baadhalaki
Anthu Ponthu Lene Ledhu Brother-U
Oke Okka Chance Kosam
Kaalla Vellaa
Padipothuntaam Brother-U