This post features the Ringu Ringu Billa song lyrics in Telugu and English from the Telugu movie Bootcut Balaraju (2024). This high-energy title track, composed by Bheems Ceciroleo, features electrifying vocals by Bhole Shavali and Raghuram, with lyrics by Dev Pawar. Starring Syed Sohel and Meghalekha, the song showcases Sohel’s impressive mass dance moves, adding vibrant energy to this entertainer directed by Sree Koneti.

Song | Ringu Ringu Billa (రింగు రింగు బిల్లా) |
Movie | Bootcut Balaraju (బూట్‌కట్ బాలరాజు) |
Starring | Syed Sohel Ryan, Meghalekha |
Movie Director | Sree Koneti |
Music | Bheems Ceciroleo |
Lyrics | Dev Pawar |
Singers | Bhole Shavali, Raghuram |
Movie Release Date | 02 February 2024 |
Video Link | Watch on YouTube |
Ringu Ringu Billa Song Lyrics in Telugu
రింగు రింగు రింగు బిల్ల
రూపై రూపై రూపై దండ (x4)
ఆ.. అమ్మ నన్న పేరు పెట్టే
బొడ్డుకోసి బాలరాజు
ఊరు వాడ అంతకట్టే
సూడలేక నా ఫోజు
బూటు బూటు బూటు బూటు
బూట్ కట్ బాలరాజు
అరే ఊరువాళ్ళ గెలకుండ
గడవదంట ఒక్కరోజు (x2)
వీడు ఊరిలోనే పెద్ద వేస్ట్ గాడు
వీడి పేరు వింటే తిట్టనోడు లేదు ఏ
వీడు చిల్లరోడు అల్లరోడు
పీకలేని తోపుగాడు
బచ్చగాళ్ళ బాపతీడు
దొంగకోళ్ళ సొపతీడు
బూటు బూటు అరే బూటు బూటు
అరే బూటు బూటు బూటు బూటు
బూట్ కట్ బాలరాజు
అరే ఊరువాళ్ళ గెలకుండ
గడవదంట ఒక్కరోజు
రింగు రింగు రింగు బిల్ల
రూపై రూపై రూపై దండ (x2)
ఆ.. నన్ను దేకెటోడు లేకపోయినా
ఫోజు కొడతరోయి
జాక్ పెట్టి నన్ను నేనే లేపుకుంటారోయి
రాక రంపం పమ్పప రాపం
పమ్పప రాపం పం
యాహా నా ముందు కథలు పడితే
గుంజి కొడతరోయి
గలీజొళ్ళ జాబితలో ప్రైజ్ కొడతరోయి
వీడు పిలవని పెళ్ళికెళ్ళే పోటుగాడురా
మట్టన్ నల్లి బొక్కకై లొల్లి చేశెరా
రా రా రా రా రా
అయ్ ఎవర్ర మీరంత
హా అయ్యా చూస్తే సైలెంట్ కిల్లరు
అమ్మ చూస్తే లౌడ్ స్పీకరు
తమ్ముడేమో యూట్యూబ్ లో
సొడి పెడ్తడు
తెల్లరితే గిధే గిధే గిధే గిధే
మల్ల గిధే పంచాలి
అరే బూటు బూటు
యమ బూటు బూటు
అరే బూటు బూటు బూటు బూటు
బూట్ కట్ బాలరాజు
అరే ఊరువాళ్ళ గెలకుండ
గడవదంట ఒక్కరోజు
రింగు రింగు రింగు బిల్ల
రూపై రూపై రూపై దండ (x2)
రూపై రూపై రూపై దండ (x4)
ఆ.. అమ్మ నన్న పేరు పెట్టే
బొడ్డుకోసి బాలరాజు
ఊరు వాడ అంతకట్టే
సూడలేక నా ఫోజు
బూటు బూటు బూటు బూటు
బూట్ కట్ బాలరాజు
అరే ఊరువాళ్ళ గెలకుండ
గడవదంట ఒక్కరోజు (x2)
వీడు ఊరిలోనే పెద్ద వేస్ట్ గాడు
వీడి పేరు వింటే తిట్టనోడు లేదు ఏ
వీడు చిల్లరోడు అల్లరోడు
పీకలేని తోపుగాడు
బచ్చగాళ్ళ బాపతీడు
దొంగకోళ్ళ సొపతీడు
బూటు బూటు అరే బూటు బూటు
అరే బూటు బూటు బూటు బూటు
బూట్ కట్ బాలరాజు
అరే ఊరువాళ్ళ గెలకుండ
గడవదంట ఒక్కరోజు
రింగు రింగు రింగు బిల్ల
రూపై రూపై రూపై దండ (x2)
ఆ.. నన్ను దేకెటోడు లేకపోయినా
ఫోజు కొడతరోయి
జాక్ పెట్టి నన్ను నేనే లేపుకుంటారోయి
రాక రంపం పమ్పప రాపం
పమ్పప రాపం పం
యాహా నా ముందు కథలు పడితే
గుంజి కొడతరోయి
గలీజొళ్ళ జాబితలో ప్రైజ్ కొడతరోయి
వీడు పిలవని పెళ్ళికెళ్ళే పోటుగాడురా
మట్టన్ నల్లి బొక్కకై లొల్లి చేశెరా
రా రా రా రా రా
అయ్ ఎవర్ర మీరంత
హా అయ్యా చూస్తే సైలెంట్ కిల్లరు
అమ్మ చూస్తే లౌడ్ స్పీకరు
తమ్ముడేమో యూట్యూబ్ లో
సొడి పెడ్తడు
తెల్లరితే గిధే గిధే గిధే గిధే
మల్ల గిధే పంచాలి
అరే బూటు బూటు
యమ బూటు బూటు
అరే బూటు బూటు బూటు బూటు
బూట్ కట్ బాలరాజు
అరే ఊరువాళ్ళ గెలకుండ
గడవదంట ఒక్కరోజు
రింగు రింగు రింగు బిల్ల
రూపై రూపై రూపై దండ (x2)
Ringu Ringu Billa Lyrics in English
Ringu Ringu Ringu Billa
Rupai Rupai Rupai Danda (x4)
Ye Amma Nanna Peru Pette
Boddukosi Balaraju
Ooru Vaada Antakatte
Sudaleka Naa Phoju
Bootu Bootu Bootu Bootu
Bootcut Balaraju
Are Ooruvalla Gelakunda
Gadavadanta Okkaroju (x2)
Veedu Oorilone
Pedda Waste Gaadu
Veedi Peru Vinte
Tittanodu Ledu Ye
Veedu Chillarodu Allarodu
Peekaleni Thopugaadu
Bachagaala Baapateedu
Dongakolla Sopateedu
Bootu Bootu Are Bootu Bootu
Are Bootu Bootu Bootu Bootu
Bootcut Balaraju
Are Ooruvalla Gelakunda
Gadavadanta Okkaroju
Ringu Ringu Ringu Billa
Rupai Rupai Rupai Danda (x2)
Aa Nannu Deketodu Lekapoyina
Phoju Kodatharoi
Jack Petti Nannu Nene Lepukuntaroi
Raka Rampam Pampapa Rapam
Pampapa Rapam Pam
Yaha Naa Mundu Kathalu Padithe
Gunji Kodatharoi
Galijolla Jaabithalo
Prize Kodatharoi
Veedu Pilavani Pellikelle
Potugaaduraa
Mutton Nalli Bokkakai
Lolli Cheseraa
Raa Raa Raa Raa Raa
Aey Evarra Meerantha
Haa Ayya Chusthe Silent Killer-u
Amma Chusthe Loud Speaker-u
Thammudemo Youtube Lo
Sodi Pedthadu
Thellarithe Gidhe Gidhe
Gidhe Gidhe
Malla Gidhe Panchaali
Are Bootu Bootu
Yama Bootu Bootu
Are Bootu Bootu Bootu Bootu
Bootcut Balaraju
Are Ooruvalla Gelakunda
Gadavadanta Okkaroju
Ringu Ringu Ringu Billa
Rupai Rupai Rupai Danda (x2)
Rupai Rupai Rupai Danda (x4)
Ye Amma Nanna Peru Pette
Boddukosi Balaraju
Ooru Vaada Antakatte
Sudaleka Naa Phoju
Bootu Bootu Bootu Bootu
Bootcut Balaraju
Are Ooruvalla Gelakunda
Gadavadanta Okkaroju (x2)
Veedu Oorilone
Pedda Waste Gaadu
Veedi Peru Vinte
Tittanodu Ledu Ye
Veedu Chillarodu Allarodu
Peekaleni Thopugaadu
Bachagaala Baapateedu
Dongakolla Sopateedu
Bootu Bootu Are Bootu Bootu
Are Bootu Bootu Bootu Bootu
Bootcut Balaraju
Are Ooruvalla Gelakunda
Gadavadanta Okkaroju
Ringu Ringu Ringu Billa
Rupai Rupai Rupai Danda (x2)
Aa Nannu Deketodu Lekapoyina
Phoju Kodatharoi
Jack Petti Nannu Nene Lepukuntaroi
Raka Rampam Pampapa Rapam
Pampapa Rapam Pam
Yaha Naa Mundu Kathalu Padithe
Gunji Kodatharoi
Galijolla Jaabithalo
Prize Kodatharoi
Veedu Pilavani Pellikelle
Potugaaduraa
Mutton Nalli Bokkakai
Lolli Cheseraa
Raa Raa Raa Raa Raa
Aey Evarra Meerantha
Haa Ayya Chusthe Silent Killer-u
Amma Chusthe Loud Speaker-u
Thammudemo Youtube Lo
Sodi Pedthadu
Thellarithe Gidhe Gidhe
Gidhe Gidhe
Malla Gidhe Panchaali
Are Bootu Bootu
Yama Bootu Bootu
Are Bootu Bootu Bootu Bootu
Bootcut Balaraju
Are Ooruvalla Gelakunda
Gadavadanta Okkaroju
Ringu Ringu Ringu Billa
Rupai Rupai Rupai Danda (x2)