This post features the Cheli Mohame song lyrics in Telugu and English from the Telugu movie Shantala (2023). This melodious song, featuring Ashlesha Thakur and Nihal Kodhaty, is composed by Vishal Chandrashekhar. With heartfelt lyrics by Krishna Kanth (K.K) and soulful vocals by S.P.B. Charan, the track beautifully enhances the emotional depth of the scenes it accompanies.

Song | Cheli Mohame (చెలి మోహమే) |
Movie | Shantala (శాంతల) |
Starring | Ashlesha Thakur, Nihal Kodhaty |
Movie Director | Sheshu Peddi Reddy |
Music | Vishal Chandrashekhar |
Lyrics | Krishna Kanth |
Singer | SP Charan |
Movie Release Date | 15 December 2023 |
Video Link | Watch on YouTube |
Cheli Mohame Song Lyrics in Telugu
చెలి మోహమే ప్రియా
నిన్ను దాచి తిరిగే, తిరిగే
నన్ను వీడినా నిన్ను చూడలేక
ఇలా నేలా మీదా వదిలే
నిన్ను విడిచి క్షణమైనా
ఉండగలన తెలుసా మనసా
ఓక ఎదురు చూపు మరి
స్వాసనాపు తెలుసా
ఓ మానసా
చెలి మోహమే ప్రియా
నిన్ను దాచి తిరిగే, తిరిగే
నన్ను వీడినా నిన్ను చూడలేక
ఇలా నేలా మీదా వదిలే
నన్ను మరీచి ఆ పరుగేల
ఇందువలన లలనా, తగునా
నిన్ను కనులలోనే కలిపేసుకోనా
ఎపుడూ తలవనా
ఎదురుగా నువ్వు నిలువగా
తిరిగివచ్చెనా ప్రాణమే
ఇక వదిలి విడవనీ ఊపిరవవా
తెగని ముడిపడవా
మరి ఒకరికి ఒకరని
కలైనా చెరగని
ప్రాణమిది చెలియా
ఒక ప్రయాణమిది చెలియా
చెలి మోహమే ప్రియా
నిన్ను దాచి తిరిగే, తిరిగే
నన్ను వీడినా నిన్ను చూడలేక
ఇలా నేలా మీదా వదిలే
నిన్ను దాచి తిరిగే, తిరిగే
నన్ను వీడినా నిన్ను చూడలేక
ఇలా నేలా మీదా వదిలే
నిన్ను విడిచి క్షణమైనా
ఉండగలన తెలుసా మనసా
ఓక ఎదురు చూపు మరి
స్వాసనాపు తెలుసా
ఓ మానసా
చెలి మోహమే ప్రియా
నిన్ను దాచి తిరిగే, తిరిగే
నన్ను వీడినా నిన్ను చూడలేక
ఇలా నేలా మీదా వదిలే
నన్ను మరీచి ఆ పరుగేల
ఇందువలన లలనా, తగునా
నిన్ను కనులలోనే కలిపేసుకోనా
ఎపుడూ తలవనా
ఎదురుగా నువ్వు నిలువగా
తిరిగివచ్చెనా ప్రాణమే
ఇక వదిలి విడవనీ ఊపిరవవా
తెగని ముడిపడవా
మరి ఒకరికి ఒకరని
కలైనా చెరగని
ప్రాణమిది చెలియా
ఒక ప్రయాణమిది చెలియా
చెలి మోహమే ప్రియా
నిన్ను దాచి తిరిగే, తిరిగే
నన్ను వీడినా నిన్ను చూడలేక
ఇలా నేలా మీదా వదిలే
Cheli Mohame Lyrics in English
Cheli Mohame Priya
Ninnu Daachi Thirige, Thirige
Nannu Veedina Ninnu Chudaleka
Ila Nelaa Meedhaa Vadhile
Ninnu Vidichi Kshanamainaa
Undagalana Thelusaa Manasaa
Oka Yedhuru Chupu Mari
Swasanaapu Thelusa
Oh Manasaa
Cheli Mohame Priya
Ninnu Daachi Thirige, Thirige
Nannu Veedinaa Ninnu Chudaleka
Ila Nelaa Meedhaa Vadhile
Nannu Marichi Aa Parugela
Indhu Valana Lalanaa, Thagunaa
Ninnu Kanulalone Kalipesukona
Yepudoo Thalavanaa
Yedhuragaa Nuvvu Niluvaga
Thirigivachhenaa Praname
Ika Vadhili Viduvani Oopiri Avava
Thegani Mudipadava
Mari Okariki Okarani
Kalainaa Cheragani
Pranamidhi Cheliyaa
Oka Prayanamidhi Cheliya
Cheli Mohame Priya
Ninnu Daachi Thirige, Thirige
Nannu Veedina Ninnu Chudaleka
Ila Nelaa Meedhaa Vadhile
Ninnu Daachi Thirige, Thirige
Nannu Veedina Ninnu Chudaleka
Ila Nelaa Meedhaa Vadhile
Ninnu Vidichi Kshanamainaa
Undagalana Thelusaa Manasaa
Oka Yedhuru Chupu Mari
Swasanaapu Thelusa
Oh Manasaa
Cheli Mohame Priya
Ninnu Daachi Thirige, Thirige
Nannu Veedinaa Ninnu Chudaleka
Ila Nelaa Meedhaa Vadhile
Nannu Marichi Aa Parugela
Indhu Valana Lalanaa, Thagunaa
Ninnu Kanulalone Kalipesukona
Yepudoo Thalavanaa
Yedhuragaa Nuvvu Niluvaga
Thirigivachhenaa Praname
Ika Vadhili Viduvani Oopiri Avava
Thegani Mudipadava
Mari Okariki Okarani
Kalainaa Cheragani
Pranamidhi Cheliyaa
Oka Prayanamidhi Cheliya
Cheli Mohame Priya
Ninnu Daachi Thirige, Thirige
Nannu Veedina Ninnu Chudaleka
Ila Nelaa Meedhaa Vadhile