This post features the Villains Anthem lyrics in Telugu and English from the Telugu movie Raakshasa Kaavyam (2023). This Villains Anthem features music composed by RR Dhruvan, with vocals by Rahul Sipligunj, Mangli, and Ram Miriyala. The lyrics are written by Kasarla Shyam.

Song | Villains Anthem (విలన్స్ ఆంథమ్) |
Movie | Raakshasa Kaavyam (రాక్షస కావ్యం) |
Starring | Abhai Naveen, Kushalini Pulapa |
Movie Director | Sriman Keerthi |
Music | RR Dhruvan |
Lyrics | Kasarla Shyam |
Singers | Rahul Sipligunj, Mangli, Ram Miriyala |
Movie Release Date | 13 October 2023 |
Video Link | Watch on YouTube |
Villains Anthem Lyrics in Telugu
డీలో డిల్లేలో
డీలో డిల్లేలో
హీరో ఎవడు విలన్ ఎవడు
జిందగీలో
డీలో డిల్లేలో
డీలో డీలో డిల్లేలో
సెడ్డోడెవడు మంచోడెవడు
బోలో బోలో
విలనే లేకపోతే హీరో లేడురా
అందరు మంచోళ్ళయితే
చెడ్డోడెవడురా
ఎవడేందనేదసలు ఎవనికెరుకరా
ఆ ఆ ఆ
చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
చిరంజీవి చేతుల్లోన
రావు గోపాల్ రావు
బాలయ్య బాబు దెబ్బకి సూడు
జై ప్రకాష్ రెడ్డి
వెంకీ నాగ్ దుంకిండ్రంటే
కోట ఔటే కదా
విలన్ ఎంత పెద్దోడైనా
హీరో గ్రేటే కదా
హే రఘువరన్, ప్రకాష్ రాజ్
పేరు తెచ్చుకోలేదా
విలన్ లేకపోతే సినిమా
హిట్ అయితుందా
బాహుబలి అంతటోడు
బాంచన్ అనలేదా
భల్లాల దేవుని
బొమ్మని చూడ్లేదా
చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
పవర్ స్టారు, ఎన్టీఆర్
మెగా పవరు స్టారు
కంటెంటు అంటు ఉన్నోనికి
కటౌటే సాలు
ఐకాన్ స్టారు, దేవరకొండ
టిల్లు, నితిన్, నాని
టికెట్ తెగాలంటే
రవితేజ అయినా ఉండాలి జానీ
హే పోకిరిలోన పోలీసోడు
హీరోయిన్ ని గోకిండే
పండు గాడు
మహేష్ బాబుకు పడిందే
సినిమాలల్ల విలన్లకు
అన్యాయమే అయితాందే
దునియానే సిన్మా అయిందే
చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
డీలో డిల్లేలో
హీరో ఎవడు విలన్ ఎవడు
జిందగీలో
డీలో డిల్లేలో
డీలో డీలో డిల్లేలో
సెడ్డోడెవడు మంచోడెవడు
బోలో బోలో
విలనే లేకపోతే హీరో లేడురా
అందరు మంచోళ్ళయితే
చెడ్డోడెవడురా
ఎవడేందనేదసలు ఎవనికెరుకరా
ఆ ఆ ఆ
చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
చిరంజీవి చేతుల్లోన
రావు గోపాల్ రావు
బాలయ్య బాబు దెబ్బకి సూడు
జై ప్రకాష్ రెడ్డి
వెంకీ నాగ్ దుంకిండ్రంటే
కోట ఔటే కదా
విలన్ ఎంత పెద్దోడైనా
హీరో గ్రేటే కదా
హే రఘువరన్, ప్రకాష్ రాజ్
పేరు తెచ్చుకోలేదా
విలన్ లేకపోతే సినిమా
హిట్ అయితుందా
బాహుబలి అంతటోడు
బాంచన్ అనలేదా
భల్లాల దేవుని
బొమ్మని చూడ్లేదా
చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
పవర్ స్టారు, ఎన్టీఆర్
మెగా పవరు స్టారు
కంటెంటు అంటు ఉన్నోనికి
కటౌటే సాలు
ఐకాన్ స్టారు, దేవరకొండ
టిల్లు, నితిన్, నాని
టికెట్ తెగాలంటే
రవితేజ అయినా ఉండాలి జానీ
హే పోకిరిలోన పోలీసోడు
హీరోయిన్ ని గోకిండే
పండు గాడు
మహేష్ బాబుకు పడిందే
సినిమాలల్ల విలన్లకు
అన్యాయమే అయితాందే
దునియానే సిన్మా అయిందే
చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
Villains Anthem Lyrics in English
Dilo Dillelo Dilo Dillelo
Hero Evadu Villain Evadu
Zindagilo
Dilo Dillelo Dilo Dillelo
Seddodu Evadu
Manchodu Evadu
Bolo Bolo
Villain Eh Lekapote
Hero Leduraa
Andharu Manchollaithe
Cheddodu Evaduraa
Evadendhanedassalu
Evanikerukaraa
Chal Maa Ki Kiri Kiri
Emanna Septiri
Life Ante Mystery
Idi Odavani Story
Batukantene Bhayam
Idi Raakshasa Kaavyam
Eeda Dina Dina Gandam
Dheenamma Jeevitham
Chiranjeevi Chetullona
Rao Gopal Rao
Balayya Babu Dhebbaki Sudu
Jai Prakash Reddy
Venky Nag Dunkinrante
Kota Oute Kadha
Villain Entha Peddodaina
Hero Great Eh Kada
Hey Raghuvaran Prakash Raju
Peru Thechukoleda
Villain Lekapothe
Cinema Hit Aithunda
Baahubali Anthatodu
Banchan Analeda
Bhallala Dhevuni
Bommanu Chudaleda
Chal Maa Ki Kiri Kiri
Emanna Septiri
Life Ante Mystery
Idi Odavani Story
Batukantene Bhayam
Idi Raakshasa Kaavyam
Eeda Dina Dina Gandam
Dheenamma Jeevitham
Power Star, NTR
Mega Power Star
Content Antu Unnoniki
Cutout Eh Saalu
Icon Star Devarakonda
Tillu Nithin Naani
Ticket Thegalante
Raviteja Aina Undali Jani
Hey Pokiri Lona Police Oodu
Heroine Ni Gokinde
Pandu Gadu
Mahesh Babu Ku Padindhe
Cinemalalla Villainlaku
Anyayame Aithande
Duniyane Cinema Ayyinde
Chal Maa Ki Kiri Kiri
Emanna Septiri
Life Ante Mystery
Idi Odavani Story
Batukantene Bhayam
Idi Raakshasa Kaavyam
Eeda Dina Dina Gandam
Dheenamma Jeevitham
Hero Evadu Villain Evadu
Zindagilo
Dilo Dillelo Dilo Dillelo
Seddodu Evadu
Manchodu Evadu
Bolo Bolo
Villain Eh Lekapote
Hero Leduraa
Andharu Manchollaithe
Cheddodu Evaduraa
Evadendhanedassalu
Evanikerukaraa
Chal Maa Ki Kiri Kiri
Emanna Septiri
Life Ante Mystery
Idi Odavani Story
Batukantene Bhayam
Idi Raakshasa Kaavyam
Eeda Dina Dina Gandam
Dheenamma Jeevitham
Chiranjeevi Chetullona
Rao Gopal Rao
Balayya Babu Dhebbaki Sudu
Jai Prakash Reddy
Venky Nag Dunkinrante
Kota Oute Kadha
Villain Entha Peddodaina
Hero Great Eh Kada
Hey Raghuvaran Prakash Raju
Peru Thechukoleda
Villain Lekapothe
Cinema Hit Aithunda
Baahubali Anthatodu
Banchan Analeda
Bhallala Dhevuni
Bommanu Chudaleda
Chal Maa Ki Kiri Kiri
Emanna Septiri
Life Ante Mystery
Idi Odavani Story
Batukantene Bhayam
Idi Raakshasa Kaavyam
Eeda Dina Dina Gandam
Dheenamma Jeevitham
Power Star, NTR
Mega Power Star
Content Antu Unnoniki
Cutout Eh Saalu
Icon Star Devarakonda
Tillu Nithin Naani
Ticket Thegalante
Raviteja Aina Undali Jani
Hey Pokiri Lona Police Oodu
Heroine Ni Gokinde
Pandu Gadu
Mahesh Babu Ku Padindhe
Cinemalalla Villainlaku
Anyayame Aithande
Duniyane Cinema Ayyinde
Chal Maa Ki Kiri Kiri
Emanna Septiri
Life Ante Mystery
Idi Odavani Story
Batukantene Bhayam
Idi Raakshasa Kaavyam
Eeda Dina Dina Gandam
Dheenamma Jeevitham