This post features the Greevamu Yandhuna song lyrics in Telugu and English from the Telugu movie Narakasura (2023). This devotional song is sung by Shankar Mahadevan, composed by Nawfal Raja Ais, with lyrics by Vaddepalli Krishna. The choreography is done by Polaki Vijay.

Song | Greevamu Yandhuna (గ్రీవము యందున) |
Movie | Narakasura (నరకాసుర) |
Starring | Rakshit Atluri, Aparna Janardanan |
Movie Director | Sebastian Noah Acosta Jr. |
Music | AIS Nawfal Raja |
Lyrics | Vaddepalli Krishna |
Singer | Shankar Mahadevan |
Movie Release Date | 03 November 2023 |
Video Link | Watch on YouTube |
Greevamu Yandhuna Song Lyrics in Telugu
గ్రీవము యందున కాలమునే
కంఠము నందున గరళమునే
దాచిన దానవ పక్షమువే
మాయడ న్యాయము మరచితివే
గ్రీవము యందున కాలమునే
కంఠము నందున గరళమునే
దాచిన దానవ పక్షమువే
మానవ క్షేమము మరచితివే
శంకర దృష్టిని సారించరా
వంకర శృష్టిని చాలించరా
గ్రీవము యందున కాలమునే
కంఠము నందున గరళమునే
దాచిన దానవ పక్షమువే
మానవ క్షేమము మరచితివే
శంకర దృష్టిని సారించరా
వంకర శృష్టిని చాలించరా
కాలము నేత్రము అధనముగా
ఉన్నను దుష్టితి గమనిచ్చవా
ప్రేమగ నిరతము పూజించినా
పెడిగ హేళన గావింతువా
కాలము కర్మము చిత్రముగా
మమ్ముల నీ విధి మార్చేనులే
వల్లించు నమక చమక
రుద్రరూప దేవ
వర్జించు తమక మింక
త్వరగ కదలి రావ
హిమహికితలకమాయే
జీవితాల ఈశ
సవ్యంగనవయకధి
దివ్య దేవి చేర్చవ
కాలము నేత్రము అధనముగా
ఉన్నను దుష్టితి గమనిచ్చవా
ప్రేమగ నిరతము పూజించినా
పెడిగ హేళన గావింతువా
కాలము కర్మము చిత్రముగా
మమ్ముల నీ విధి మార్చేనులే
సకల చరాచర మాయ జగమో
ప్రర్హవము ప్రళయము కార్థవులే
అస్థా వ్యస్థముగా మమ్ములనే
అదమపు జన్మగ చేసితివే
కంఠము నందున గరళమునే
దాచిన దానవ పక్షమువే
మాయడ న్యాయము మరచితివే
గ్రీవము యందున కాలమునే
కంఠము నందున గరళమునే
దాచిన దానవ పక్షమువే
మానవ క్షేమము మరచితివే
శంకర దృష్టిని సారించరా
వంకర శృష్టిని చాలించరా
గ్రీవము యందున కాలమునే
కంఠము నందున గరళమునే
దాచిన దానవ పక్షమువే
మానవ క్షేమము మరచితివే
శంకర దృష్టిని సారించరా
వంకర శృష్టిని చాలించరా
కాలము నేత్రము అధనముగా
ఉన్నను దుష్టితి గమనిచ్చవా
ప్రేమగ నిరతము పూజించినా
పెడిగ హేళన గావింతువా
కాలము కర్మము చిత్రముగా
మమ్ముల నీ విధి మార్చేనులే
వల్లించు నమక చమక
రుద్రరూప దేవ
వర్జించు తమక మింక
త్వరగ కదలి రావ
హిమహికితలకమాయే
జీవితాల ఈశ
సవ్యంగనవయకధి
దివ్య దేవి చేర్చవ
కాలము నేత్రము అధనముగా
ఉన్నను దుష్టితి గమనిచ్చవా
ప్రేమగ నిరతము పూజించినా
పెడిగ హేళన గావింతువా
కాలము కర్మము చిత్రముగా
మమ్ముల నీ విధి మార్చేనులే
సకల చరాచర మాయ జగమో
ప్రర్హవము ప్రళయము కార్థవులే
అస్థా వ్యస్థముగా మమ్ములనే
అదమపు జన్మగ చేసితివే
Greevamu Yandhuna Lyrics in English
Greevamu Yandhuna Kaalamuney
Kantamu Nandhuna Garalamuney
Daachina Daanava Pakshamuvey
Maayada Nyaayamu Marachithivey
Greevamu Yandhuna Kaalamuney
Kantamu Nandhuna Garalamuney
Daachina Daanava Pakshamuvey
Manava Kshemamu Marachithivey
Shankara Drushtini Saarincharaa
Vankara Shrushtini Chaalincharaa
Greevamu Yandhuna Kaalamuney
Kantamu Nandhuna Garalamuney
Daachina Daanava Pakshamuvey
Manava Kshemamu Marachithivey
Shankara Drushtini Saarincharaa
Vankara Shrushtini Chaalincharaa
Kalamu Nethramu Adhanamuga
Unnanu Dushthithi Gamaninchavaa
Premaga Nirathamu Poojinchinaa
Pediga Helana Gaavinthuvaa
Kaalamu Karmamu Chitramuga
Mammula Nee Vidhi Maarchenuley
Vallinchu Namaka Chamaka
Rudraroopa Deva
Varjinchu Thamaka Minka
Thwaraga Kadhali Raava
Himahikithalakamaaye
Jeevithala Eesha
Savyanganavayakadhi
Divya Deevi Cherchava
Kalamu Nethramu Adhanamuga
Unnanu Dushthithi Gamaninchavaa
Premaga Nirathamu Poojinchinaa
Pediga Helana Gaavinthuvaa
Kaalamu Karmamu Chitramuga
Mammula Nee Vidhi Maarchenuley
Sakala Chara Chara Maya Jagamo
Prarhavamu Pralayamu Kaarthavuley
Astha Vyasthamugaa Mammulaney
Adhamapu Janmaga Chesithivey
Kantamu Nandhuna Garalamuney
Daachina Daanava Pakshamuvey
Maayada Nyaayamu Marachithivey
Greevamu Yandhuna Kaalamuney
Kantamu Nandhuna Garalamuney
Daachina Daanava Pakshamuvey
Manava Kshemamu Marachithivey
Shankara Drushtini Saarincharaa
Vankara Shrushtini Chaalincharaa
Greevamu Yandhuna Kaalamuney
Kantamu Nandhuna Garalamuney
Daachina Daanava Pakshamuvey
Manava Kshemamu Marachithivey
Shankara Drushtini Saarincharaa
Vankara Shrushtini Chaalincharaa
Kalamu Nethramu Adhanamuga
Unnanu Dushthithi Gamaninchavaa
Premaga Nirathamu Poojinchinaa
Pediga Helana Gaavinthuvaa
Kaalamu Karmamu Chitramuga
Mammula Nee Vidhi Maarchenuley
Vallinchu Namaka Chamaka
Rudraroopa Deva
Varjinchu Thamaka Minka
Thwaraga Kadhali Raava
Himahikithalakamaaye
Jeevithala Eesha
Savyanganavayakadhi
Divya Deevi Cherchava
Kalamu Nethramu Adhanamuga
Unnanu Dushthithi Gamaninchavaa
Premaga Nirathamu Poojinchinaa
Pediga Helana Gaavinthuvaa
Kaalamu Karmamu Chitramuga
Mammula Nee Vidhi Maarchenuley
Sakala Chara Chara Maya Jagamo
Prarhavamu Pralayamu Kaarthavuley
Astha Vyasthamugaa Mammulaney
Adhamapu Janmaga Chesithivey