This post features the Adugulo Adugunai song lyrics in Telugu and English from the Telugu movie Geeta Sakshigaa (2023). This romantic track, sung by Amrutha Suresh and Sri Krishna, with heartfelt lyrics by Rehman and music composed by Gopi Sundar, beautifully captures the love story between Arjun (Aadarsh) and Amoolya (Chitra Sukla).

Song | Adugulo Adugunai (అడుగులో అడుగునై) |
Movie | Geeta Sakshigaa (గీత సాక్షిగా) |
Starring | Aadarsh, Chitra Shukla |
Movie Director | Anthony Mattipalli |
Music | Gopi Sundar |
Lyrics | Rahman |
Singers | Amrutha Suresh, Sri Krishna |
Movie Release Date | 22 March 2023 |
Video Link | Watch on YouTube |
Adugulo Adugunai Song Lyrics in Telugu
అడుగులో అడుగులే వేయనా
కనులలో వెలుగులే పూయనా
అర చేతిలోన చేయి వేసి
విడిపోని చూపు ముడివేసి
వదలనే వదలక
కలలు కన్న కన్నెవలై
మనసునే నడపనా
చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
నవ్వించి కవ్వించే
ఉయ్యాలే ఊగించే చెలినై చెలిమై
పొద్దున్నే ముద్దిచ్చి
అందంగా లాలించే సిరినై వరమై
మూడో కన్ను చూడని లోకంలో
ముచ్చటైన అల్లరి ఆటల్లో
అల్లుకున్న రేపటి ఆశల్లో
చివరి దాకా నే నిలబడానా
వదలనే వదలక
కలలు కన్న కన్నెవలై
మనసునే నడపనా
చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
పువ్వుల్లో తేనెల్లా
పాలల్లో నీళ్లలా కలిసి మురిసి
చీకట్లో వెన్నెల్లా ఎన్నెల్లో నీడలా
జతగా నిలిచి
మంచు పూల చల్లని రాత్రుల్లో
మత్తు జల్లే వెచ్చని ఊహల్లో
అంతులేని తియ్యని మాటల్లో
చలిలో దుప్పటై జత పాడనా
వదలనే వదలక
కలలు కన్న కన్నెవలై
మనసునే నడపనా
చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
కనులలో వెలుగులే పూయనా
అర చేతిలోనే చేయి వేసి
వీడిపోని చూపు ముడి వేసి
గతమునే మరిచిన
మనసు తేలుతుంటే కలై
జగమునే గెలవనా
చెలిమి పంచుకున్న జతై
కనులలో వెలుగులే పూయనా
అర చేతిలోన చేయి వేసి
విడిపోని చూపు ముడివేసి
వదలనే వదలక
కలలు కన్న కన్నెవలై
మనసునే నడపనా
చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
నవ్వించి కవ్వించే
ఉయ్యాలే ఊగించే చెలినై చెలిమై
పొద్దున్నే ముద్దిచ్చి
అందంగా లాలించే సిరినై వరమై
మూడో కన్ను చూడని లోకంలో
ముచ్చటైన అల్లరి ఆటల్లో
అల్లుకున్న రేపటి ఆశల్లో
చివరి దాకా నే నిలబడానా
వదలనే వదలక
కలలు కన్న కన్నెవలై
మనసునే నడపనా
చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
పువ్వుల్లో తేనెల్లా
పాలల్లో నీళ్లలా కలిసి మురిసి
చీకట్లో వెన్నెల్లా ఎన్నెల్లో నీడలా
జతగా నిలిచి
మంచు పూల చల్లని రాత్రుల్లో
మత్తు జల్లే వెచ్చని ఊహల్లో
అంతులేని తియ్యని మాటల్లో
చలిలో దుప్పటై జత పాడనా
వదలనే వదలక
కలలు కన్న కన్నెవలై
మనసునే నడపనా
చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
కనులలో వెలుగులే పూయనా
అర చేతిలోనే చేయి వేసి
వీడిపోని చూపు ముడి వేసి
గతమునే మరిచిన
మనసు తేలుతుంటే కలై
జగమునే గెలవనా
చెలిమి పంచుకున్న జతై
Adugulo Adugunai Lyrics in English
Adugulo Adugule Veyanaa
Kanulalo Velugule Pooyanaa
Ara Chethilona Cheyi Vesi
Vidiponi Choopu Mudi Vesi
Vadhalane Vadhalaka
Kalalu Kanna Kanne Valai
Manasune Nadapanaa
Chilipi Chindhulese Alai
Adugulo Adugule Veyanaa
Navvinchi Kavvinchi
Uyyaale Ooginche Chelinai Chelimai
Poddhunne Muddhicchi
Andhamgaa Laalinche Sirinai Varamai
Moodo Kannu Choodani Lokamlo
Mucchataina Allari Aatallo
Allukunna Repati Aashallo
Chivari Dhaaka Ne Nilabadanaa
Vadhalane Vadhalaka
Kalalu Kanna Kanne Valai
Manasune Nadapanaa
Chilipi Chindhulese Alai
Adugulo Adugule Veyanaa
Puvvullo Thenallaa
Paalallo Neellalaa Kalisi Murisi
Cheekatlo Vennellaa
Yendallo Needalaa Jathagaa Nilichi
Manchu Poola Challani Raathrullo
Matthu Jalle Vecchani Oohallo
Anthuleni Thiyyani Maatallo
Chalilo Dhuppatai Jatha Padanaa
Vadhalane Vadhalaka
Kalalu Kanna Kanne Valai
Manasune Nadapanaa
Chilipi Chindhulese Alai
Adugulo Adugule Veyanaa
Kanulalo Velugule Pooyanaa
Ara Chethilona Cheyi Vesi
Vidiponi Choopu Mudi Vesi
Gathamune Marichina
Manasu Theluthunte Kalai
Jagamune Gelavanaa
Chelimi Panchukunna Jathai
Kanulalo Velugule Pooyanaa
Ara Chethilona Cheyi Vesi
Vidiponi Choopu Mudi Vesi
Vadhalane Vadhalaka
Kalalu Kanna Kanne Valai
Manasune Nadapanaa
Chilipi Chindhulese Alai
Adugulo Adugule Veyanaa
Navvinchi Kavvinchi
Uyyaale Ooginche Chelinai Chelimai
Poddhunne Muddhicchi
Andhamgaa Laalinche Sirinai Varamai
Moodo Kannu Choodani Lokamlo
Mucchataina Allari Aatallo
Allukunna Repati Aashallo
Chivari Dhaaka Ne Nilabadanaa
Vadhalane Vadhalaka
Kalalu Kanna Kanne Valai
Manasune Nadapanaa
Chilipi Chindhulese Alai
Adugulo Adugule Veyanaa
Puvvullo Thenallaa
Paalallo Neellalaa Kalisi Murisi
Cheekatlo Vennellaa
Yendallo Needalaa Jathagaa Nilichi
Manchu Poola Challani Raathrullo
Matthu Jalle Vecchani Oohallo
Anthuleni Thiyyani Maatallo
Chalilo Dhuppatai Jatha Padanaa
Vadhalane Vadhalaka
Kalalu Kanna Kanne Valai
Manasune Nadapanaa
Chilipi Chindhulese Alai
Adugulo Adugule Veyanaa
Kanulalo Velugule Pooyanaa
Ara Chethilona Cheyi Vesi
Vidiponi Choopu Mudi Vesi
Gathamune Marichina
Manasu Theluthunte Kalai
Jagamune Gelavanaa
Chelimi Panchukunna Jathai