This post features the Kolu Columbus song lyrics in Telugu and English from the Telugu movie Changure Bangaru Raja (2023). This is an energetic song with music by Krishna Saurabh Surampalli, lyrics by Krishna Chaitanya, and singing by Mayank Kapri. The lyrical video was released on September 15, 2023, the same day as the movie’s release. The video includes some bloopers, showing the fun moments of the film’s team. Telugu actor and producer Ravi Teja is also seen in one shot, as he is the producer of the film.

Song | Kolu Columbus (కొలు కొలంబస్) |
Movie | Changure Bangaru Raja (ఛాంగురే బంగారు రాజా) |
Starring | Karthik Rathnam, Goldie Nissy |
Movie Director | Satish Varma |
Music | Krishna Saurabh Surampalli |
Lyrics | Krishna Chaitanya |
Singer | Mayank Kapri |
Movie Release Date | 15 September 2023 |
Video Link | Watch on YouTube |
Kolu Columbus Song Lyrics in Telugu
కోలు కొలంబస్
కోలు కొలంబస్
కథే అడ్డం తిరిగింద
కోలు కొలంబస్ (x3)
కింద మీద పడ్డావ
కోలు కొలంబస్
టైము నీకు రాలేదా
వచ్చిన టైము బాలేదా
గుండె నీకు అదిరిందా
దడా దడా దడా దడా
చకా చకా తాగేసి
టకా టకా తొంగుంటే
బుర్ర నీది తిరిగిందా
గిరా గిరా గిరా గిరా
కుక్క బకుకు అంటారు
కుక్క పనే బాగుంది
నా బతుకే బాలేదు
వాట్ ఈజ్ దిస్ రామా
ఎడా పెడా రన్నింగు
నన్నే అంతా ఛేజింగు
వెరీ వెరీ బ్యాడ్ టైమ్ రాజా
చిక్కు ముడే కొలంబస్
విప్పుమరి కొలంబస్
దారి చూపు కొలంబస్
జరా జరా జరా జరా
దడే పుట్టి కొలంబస్
గడే పెట్టా కొలంబస్
మిస్టరీని కొలంబస్
కొలా కొలా కొలంబస్
|| కోలు కొలంబస్ ||
నీ దారి నడక
అసలేం బయపడక
ముందుకు పో కొడకా
ఆపేదెవడింకా
వెతకద్దే వంకా
పరుగెత్తా వెనకా
ముందుంది డొంకా
దాటాలంటే దూకాలింకా
మెకనస్ గోల్డ్
దొరకాలంటే
కాస్ట్లీ కలకంటే సరిపోదురా
కొండను తవ్వి
ఎలుకలు పట్టే
వీరులైతే ఇక్కడ చాలా మందిరా
|| కోలు కొలంబస్ ||
కోలు కొలంబస్
కథే అడ్డం తిరిగింద
కోలు కొలంబస్ (x3)
కింద మీద పడ్డావ
కోలు కొలంబస్
టైము నీకు రాలేదా
వచ్చిన టైము బాలేదా
గుండె నీకు అదిరిందా
దడా దడా దడా దడా
చకా చకా తాగేసి
టకా టకా తొంగుంటే
బుర్ర నీది తిరిగిందా
గిరా గిరా గిరా గిరా
కుక్క బకుకు అంటారు
కుక్క పనే బాగుంది
నా బతుకే బాలేదు
వాట్ ఈజ్ దిస్ రామా
ఎడా పెడా రన్నింగు
నన్నే అంతా ఛేజింగు
వెరీ వెరీ బ్యాడ్ టైమ్ రాజా
చిక్కు ముడే కొలంబస్
విప్పుమరి కొలంబస్
దారి చూపు కొలంబస్
జరా జరా జరా జరా
దడే పుట్టి కొలంబస్
గడే పెట్టా కొలంబస్
మిస్టరీని కొలంబస్
కొలా కొలా కొలంబస్
|| కోలు కొలంబస్ ||
నీ దారి నడక
అసలేం బయపడక
ముందుకు పో కొడకా
ఆపేదెవడింకా
వెతకద్దే వంకా
పరుగెత్తా వెనకా
ముందుంది డొంకా
దాటాలంటే దూకాలింకా
మెకనస్ గోల్డ్
దొరకాలంటే
కాస్ట్లీ కలకంటే సరిపోదురా
కొండను తవ్వి
ఎలుకలు పట్టే
వీరులైతే ఇక్కడ చాలా మందిరా
|| కోలు కొలంబస్ ||
Kolu Columbus Lyrics in English
Kolu Columbus
Kolu Columbus
Kathe Addam Thirigindaa
Kolu Columbus (x3)
Kinda Meeda Paddava
Kolu Columbus
Time-u Neeku Raleda
Vachina Time-u Baaleda
Gunde Neeku Adirindaa
Dhada Dhada Dhada Dhada
Chaka Chaka Taagesi
Taka Taka Tongunte
Burra Needi Tirigindaa
Gira Gira Gira Gira
Kukka Bathuku Antaru
Kukka Pane Bagundi
Naa Bathuke Baledhu
What is This Rama
Eda Peda Running uu
Nanne Antha Chasing uu
Very Very Bad Time Rajaa
Chikku Mude Columbus
Vippu Mari Columbus
Daari Chupu Columbus
Jara Jara Jara Jara
Dhade Putti Columbus
Gade Petta Columbus
Mistery ni Columbus
Kolo Kolo Columbus
|| Kolu Columbus ||
Nee Daari Nadaka
Asalem Bayapadaka
Munduku Po Kodaka
Apedhevadinka
Vethakadde Vanka
Parugettha Venaka
Mundundi Donka
Dhatalante Dookalinka
Mekanas Gold
Dorakalante
Costly Kala Kante
Saripodhu Ra
Kondanu Tavvi
Elukalu Patte
Veerulaithe Ikkada
Chala Mandi Ra
|| Kolu Columbus ||
Kolu Columbus
Kathe Addam Thirigindaa
Kolu Columbus (x3)
Kinda Meeda Paddava
Kolu Columbus
Time-u Neeku Raleda
Vachina Time-u Baaleda
Gunde Neeku Adirindaa
Dhada Dhada Dhada Dhada
Chaka Chaka Taagesi
Taka Taka Tongunte
Burra Needi Tirigindaa
Gira Gira Gira Gira
Kukka Bathuku Antaru
Kukka Pane Bagundi
Naa Bathuke Baledhu
What is This Rama
Eda Peda Running uu
Nanne Antha Chasing uu
Very Very Bad Time Rajaa
Chikku Mude Columbus
Vippu Mari Columbus
Daari Chupu Columbus
Jara Jara Jara Jara
Dhade Putti Columbus
Gade Petta Columbus
Mistery ni Columbus
Kolo Kolo Columbus
|| Kolu Columbus ||
Nee Daari Nadaka
Asalem Bayapadaka
Munduku Po Kodaka
Apedhevadinka
Vethakadde Vanka
Parugettha Venaka
Mundundi Donka
Dhatalante Dookalinka
Mekanas Gold
Dorakalante
Costly Kala Kante
Saripodhu Ra
Kondanu Tavvi
Elukalu Patte
Veerulaithe Ikkada
Chala Mandi Ra
|| Kolu Columbus ||