This post features the Abbaa Anipinchade song lyrics in Telugu and English from the Telugu movie Ala Ninnu Cheri (2023). This song is composed by Subash Anandh, with lyrics by Chandrabose, and sung by Indravathi Chauhan and Simha Bhagavatula. It was released on September 13, 2023. In the movie, it is an item song where Pooja Kasekar is the main attraction. Her stylish and bold look adds to the charm. The lead actors, Dinesh Tej and Hebah Patel, also feature in the song, dancing together. Notably, the chemistry between Pooja Kasekar and Dinesh Tej in their dance moves is a highlight of this energetic track.
Song | Abbaa Anipinchade (అబ్బా అనిపించాడే) |
Movie | Ala Ninnu Cheri (అలా నిన్ను చేరి) |
Starring | Dinesh Tej, Hebah Patel, Payal Radhakrishna |
Movie Director | Maresh Shivan |
Music Director | Subash Anandh |
Lyrics | Chandrabose |
Singers | Indravathi Chauhan, Simha Bhagavatula |
Movie Release Date | 10 November 2023 |
Video Link | Watch on YouTube |
Abbaa Anipinchade Song Lyrics in Telugu
బారుంది నాలో
బీరుంది నాలో
బారుంది నాలో
బీరుంది నాలో
రమ్ముంది జున్నుంది
నాలో నాలో
గ్లాసుంది నాలో
ఐసుంది నాలో
అందించే వయసుంది
నాలో నాలో
నాలోనే బేసుంది
నాలోనే బాసుంది
బద్మాషు మనసుంది
లేనిది ఏందీ
పెగ్ లాంటి నాకే
రగ్గులాగే తగిలాడే
పబ్బులాంటి నా బాడీనే
రుబ్బు రుబ్బేసాడే
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
డ్రిప్పుంది నీలో గ్రిప్పుంది నీలో
నను కాల్చే నిప్పుంది నీలో నీలో
రఫ్ ఉంది నీలో టఫ్ ఉంది నీలో
నమిలేచే స్టఫ్ ఉంది నీలో నీలో
నీలోనే రా ఉంది
నను పీల్చే స్ట్రా ఉంది
ఎంతో ఎక్సట్రా ఉంది ఫ్లోలో నీలో
డాన్సు నువ్వేస్తుంటే
ఫ్లోరు నేనవుతారా
ట్రాన్సులోకి వెళ్లి
వన్స్ మోర్ మోరంటారా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
నీలో ఉంది నాలో ఉంది
రెండూ బాగా సింకవుతుంటే
కన్ను కన్ను క్లిక్ అవుతుంటే
కాలు కాలు లింకవుతుంటే
కెమెరాలన్నీ క్లిక్ అవుతుంటే
మిగతావన్నీ స్టక్కవుతుంటే
చిల్లవుటయ్యే సంతోషానికి
చెక్కవుటే కావద్దే
చిల్లవుటయ్యే సంతోషానికి
చెక్కవుటే కావద్దే
అబ్భ అనిపిస్తానే నీ యబ్బా
అబ్భ అనిపిస్తానే నీ యబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
బీరుంది నాలో
బారుంది నాలో
బీరుంది నాలో
రమ్ముంది జున్నుంది
నాలో నాలో
గ్లాసుంది నాలో
ఐసుంది నాలో
అందించే వయసుంది
నాలో నాలో
నాలోనే బేసుంది
నాలోనే బాసుంది
బద్మాషు మనసుంది
లేనిది ఏందీ
పెగ్ లాంటి నాకే
రగ్గులాగే తగిలాడే
పబ్బులాంటి నా బాడీనే
రుబ్బు రుబ్బేసాడే
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
డ్రిప్పుంది నీలో గ్రిప్పుంది నీలో
నను కాల్చే నిప్పుంది నీలో నీలో
రఫ్ ఉంది నీలో టఫ్ ఉంది నీలో
నమిలేచే స్టఫ్ ఉంది నీలో నీలో
నీలోనే రా ఉంది
నను పీల్చే స్ట్రా ఉంది
ఎంతో ఎక్సట్రా ఉంది ఫ్లోలో నీలో
డాన్సు నువ్వేస్తుంటే
ఫ్లోరు నేనవుతారా
ట్రాన్సులోకి వెళ్లి
వన్స్ మోర్ మోరంటారా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
నీలో ఉంది నాలో ఉంది
రెండూ బాగా సింకవుతుంటే
కన్ను కన్ను క్లిక్ అవుతుంటే
కాలు కాలు లింకవుతుంటే
కెమెరాలన్నీ క్లిక్ అవుతుంటే
మిగతావన్నీ స్టక్కవుతుంటే
చిల్లవుటయ్యే సంతోషానికి
చెక్కవుటే కావద్దే
చిల్లవుటయ్యే సంతోషానికి
చెక్కవుటే కావద్దే
అబ్భ అనిపిస్తానే నీ యబ్బా
అబ్భ అనిపిస్తానే నీ యబ్బా
అబ్బ అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
అబ్బా అనిపించాడే యీడబ్బా
Abbaa Anipinchade Lyrics in English
Baarundhi Naalo
Beerundhi Naalo
Baarundhi Naalo
Beerundhi Naalo
Rammundhi Junnundhi
Naalo Naalo
Glaasundhi Naalo
Ice Undhi Naalo
Andinche Vayasundhi
Naalo Naalo
Naalone Besundhi
Naalone Baasundhi
Badmaashu Manasundhi
Lenidhi Yendhi
Peg Laanti Naake
Rug Laage Thagilaade
Pubbulaanti Naa Body Ne
Rubbu Rubbesaade
Abba Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Abbhaa Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Drippundhi Neelo Grippundhi Neelo
Nanu Kaalche Nippundhi Neelo Neelo
Raffundhi Neelo Tuffundhi Neelo
Namileche Stuffundhi Neelo Neelo
Neelone Raw Undhi
Nanu Peelche Strawundhi
Yentho Extra Undhi Flowlo Neelo
Dance Nuvvesthunte
Flooru Nenavutha
Tranceloki Velli
Once More Morantaraa
Abba Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Abbhaa Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Neelo Undhi Naalo Undhi
Rendu Baaga Sinkavuthunte
Kannu Kannu Click Avutunte
Kaalu Kaalu Linkavutunte
Cameralanni Click Avutunte
Migathavanni Stuckkavuthunte
Chillavutayye Santhoshaniki
Checkkavute Kaavaddhe
Chillavutayye Santhoshaniki
Checkkavute Kaavaddhe
Abbha Anipisthaane Nee Yabbaa
Abbha Anipisthaane Nee Yabbaa
Abbaa Anipinchaade Eedabba
Abbhaa Anipinchaade Eedabba
Abbaa Anipinchaade Eedabba
Beerundhi Naalo
Baarundhi Naalo
Beerundhi Naalo
Rammundhi Junnundhi
Naalo Naalo
Glaasundhi Naalo
Ice Undhi Naalo
Andinche Vayasundhi
Naalo Naalo
Naalone Besundhi
Naalone Baasundhi
Badmaashu Manasundhi
Lenidhi Yendhi
Peg Laanti Naake
Rug Laage Thagilaade
Pubbulaanti Naa Body Ne
Rubbu Rubbesaade
Abba Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Abbhaa Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Drippundhi Neelo Grippundhi Neelo
Nanu Kaalche Nippundhi Neelo Neelo
Raffundhi Neelo Tuffundhi Neelo
Namileche Stuffundhi Neelo Neelo
Neelone Raw Undhi
Nanu Peelche Strawundhi
Yentho Extra Undhi Flowlo Neelo
Dance Nuvvesthunte
Flooru Nenavutha
Tranceloki Velli
Once More Morantaraa
Abba Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Abbhaa Anipinchaade Eedabba
Abba Anipinchaade Eedabba
Neelo Undhi Naalo Undhi
Rendu Baaga Sinkavuthunte
Kannu Kannu Click Avutunte
Kaalu Kaalu Linkavutunte
Cameralanni Click Avutunte
Migathavanni Stuckkavuthunte
Chillavutayye Santhoshaniki
Checkkavute Kaavaddhe
Chillavutayye Santhoshaniki
Checkkavute Kaavaddhe
Abbha Anipisthaane Nee Yabbaa
Abbha Anipisthaane Nee Yabbaa
Abbaa Anipinchaade Eedabba
Abbhaa Anipinchaade Eedabba
Abbaa Anipinchaade Eedabba