Ajanta Garu Lyrics is a Telugu song from the movie Gossip (2026), sung by Haricharan. The lyrics are written by Suresh Banisetti, with music composed by Shakthikanth Karthick. You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Ajanta Garu |
|---|---|
| Movie | Gossip (2026) |
| Starring | Rashi Singh, Ravi Varma |
| Director | Vaibhav Koundinya |
| Music | Shakthikanth Karthick |
| Lyrics | Suresh Banisetti |
| Singer | Haricharan |
| Song Release | 20 June 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Ajanta Garu Lyrics in Telugu
ఏదేదో అవుతున్నా
ఏదేదో చేస్తున్నా
ఈ మైకం ఏదైనా
నచ్చింది అంటున్నా
అజంతా గారు మాయెం చేశారు
అదేంటో గాని బాగుంది వింత తీరు
అజంతా గారు నాకిష్టం మీరు
నాలో మీ పేరు
మీరైనా చెరపలేరు
ఎన్నెన్ని వర్ణాలో ఎన్నెన్ని భావాలో
ఎన్నెన్ని రాగాలో ఎన్నెన్ని మేఘాలో
ఎన్నెన్ని అందాలో ఎన్నెన్ని గ్రంథాలో
ఎన్నెన్ని కోణాలో ఎన్నెన్ని వైనాలో
ఏ మాటల్లోనా వర్ణించలేనీ
ఏ భాషల్లోనా చూపించలేనీ
ఏ లేఖల్లోనా వివరించలేనీ
ఆనందమంటే ఇదని
వీణల్లా మోగెనే ఎదలే
వానల్లా సాగెనే కథలే
ఇంకేదో ఇద్దర్లో మొదలే
వావా వావా
నాముందే నించుంటే కలలే
చీకట్లో వస్తుంటే పగలే
ఏనాడు రాదంట దిగులే
వావా వావా
అజంతా గారు మాయెం చేశారు
అదేంటో గాని బాగుంది వింత తీరు
అజంతా గారు నాకిష్టం మీరు
నాలో మీ పేరు మీరైనా చెరపలేరు
ఎన్నెన్ని వర్ణాలో ఎన్నెన్ని భావాలో
ఎన్నెన్ని రాగాలో ఎన్నెన్ని మేఘాలో
ఎన్నెన్ని అందాలో ఎన్నెన్ని గ్రంథాలో
ఎన్నెన్ని కోణాలో ఎన్నెన్ని వైనాలో
ఎన్నెన్ని ఇష్టాలో ఎన్నెన్ని కష్టాలో
ఎన్నెన్ని స్వప్నాలో ఎన్నెన్ని సత్యాలో
ఎన్నెన్ని చిత్రాలో ఎన్నెన్ని అర్థాలో
ఎన్నెన్ని అల్లర్లు, నా చుట్టూ కలిగెను
Ajanta Garu Lyrics in English
Yededo Authunna
Yededo Chesthunna
Ee Maikam Yedaina
Nacchindi Antunna
Ajanta Garu Mayem Chesaru
Adento Gani Bagundi Vintha Teeru
Ajanta Garu Nakishtam Meeru
Naalo Mee Peru
Meeraina Cherapaleru
Ennenni Varnaalu Ennenni Bhaavaalu
Ennenni Raagaalu Ennenni Meghaalu
Ennenni Andaalu Ennenni Grandhaalu
Ennenni Konaalu Ennenni Vainaalu
Ye Maatallona Varninchalenii
Ye Bhaashallona Choopinchalenii
Ye Lekhallona Vivarinchalenii
Aanandamante Idhani
Veenalla Mogene Yedhale
Vaanalla Saagene Kathale
Inkedho Iddarlo Modhale
Vaavaa Vaavaa
Naamunde Ninchunte Kalale
Cheekatlo Vasthunte Pagale
Yenaadu Radhanta Dhigule
Vaavaa Vaavaa
Ajanta Garu Mayem Chesaru
Adento Gani Bagundi Vintha Teeru
Ajanta Garu Nakishtam Meeru
Naalo Mee Peru Meeraina Cherapaleru
Ennenni Varnaalu Ennenni Bhaavaalu
Ennenni Raagaalu Ennenni Meghaalu
Ennenni Andaalu Ennenni Grandhaalu
Ennenni Konaalu Ennenni Vainaalu
Ennenni Istalu Ennenni Kastalu
Ennenni Swapnalu Ennenni Satyalu
Ennenni Chitralu Ennenni Arthalu
Ennenni Allarlu, Naa Chuttu Kaligenu