Assalu Cinema Lyrics is a Telugu song from the movie Seetha Payanam, featuring Aishwarya Arjun and Niranjan Sudhindra, sung by Shreya Ghoshal. The lyrics for the song are written by Chandra Bose, and music is composed by Anup Rubens. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Assalu Cinema |
|---|---|
| Movie | Seetha Payanam (2026) |
| Starring | Aishwarya Arjun, Niranjan Sudhindra |
| Director | Arjun Sarja |
| Music | Anup Rubens |
| Lyrics | Chandra Bose |
| Singer | Shreya Ghoshal |
| Song Release | 06 January 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Assalu Cinema Lyrics in Telugu
ఆహా ఓహో ఆహా ఓహో
ఆహా ఓహో అంటాడు
అందం నీదే అంటాడు
ఆహా ఓహో ఆహా ఓహో
అరే బుగ్గలు బబ్లీ అంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
ఆహా ఓహో ఆహా ఓహో
ఆహా ఓహో అంటాడు
అందం నీదే అంటాడు
బుగ్గలు బబ్లీ అంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
నడకలు నాటీ అంటాడు ఓ ఓ
అరే నడకలు నాటీ అంటాడు
మరి వాయిస్యే సెక్సీ అంటాడు
కానీ అయ్యాక ఏం అయ్యాక
అయ్యాక పెళ్లయ్యాక
అయ్యాక పెళ్లయ్యాక
అస్సలు సినిమా ముందుది
చూడండి ఇక చూడండి
అస్సలు సినిమా ముందుది
చూడండి ఇక చూడండి
ఆ అస్సలు సినిమా ముందుది
చూడండి ఇక చూడండి
అస్సలు అస్సలు అస్సలు
అస్సలు సినిమా ముందుది
డోలారే డోలారే డోలే డోలే సన్నాయి
మోగేనే డోలే సన్నాయి
డోలారే డోలారే డోలే డోలే సన్నాయి
మోగేనే డోలే సన్నాయి
రాకుమారివే నువ్వన్నోడు
రావే పోవే అని అంటాడు
చంద్ర వంకవే నువ్వన్నోడు
వంకలు వెతికేస్తుంటాడు
అవునౌనే అవునే
అవునౌనే అవునే
అవునౌనే చెప్పింది నిజమేనే
లక్షల కబుర్లు చెప్పినవాడు
ఒక్కమాట విననంటాడు
సూపర్ స్మార్ట్ అని పొగిడిన వాడు
ఓవర్యాక్షన్ వద్దంటాడు
అవునౌనే అట్లాగే జరిగిందే
బుజ్జి కన్నా చిన్నా
చిట్టి పండు బేబీ
బంగారాలు, ఏంజెలు అంటూ అష్టోత్తరం
చదివినవాడు చదివినవాడు చదివినవాడు
ఆ ఫ్యూ డేస్ లేటర్
దయ్యం, భూతం,
పిశాచి, రాక్షసి, పీడ, కీడు,
దిష్టి, జెస్టా దరిద్రం అంటూ అరిష్టం అంటూ
దండకాలు మెడలాడతాడు
అవునౌనే అవునే
అవునౌనే అవునే
అవునౌనే ఎగ్జాక్ట్గా తిట్టాడే
ఆహా ఓహో అంటాడు
అందం నీదే అంటాడు
అస్సలు సినిమా ముందుది
చూడండి ఇక చూడండి
ఆ.. బుగ్గలు బబ్లీ అంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
అస్సలు సినిమా ముందుది చూడండి ఇక చూడండి
అస్సలు సినిమా ముందుది చూడండి ఇక చూడండి
అస్సలు సినిమా ముందుది చూడండి చూడండి
Assalu Cinema Lyrics in English
Aaha Oho Aaha Oho
Aaha Oho Antaadu
Andham Needhe Antaadu
Aaha Oho Aaha Oho
Are Buggalu Bubbly Antaadu
Kannulu Crazy Antaadu
Aaha Oho Aaha Oho
Aaha Oho Antaadu
Andham Needhe Antaadu
Buggalu Bubbly Antaadu
Kannulu Crazy Antaadu
Nadakalu Naughty Antaadu O O
Are Nadakalu Naughty Antaadu
Mari Voice-ye Sexy Antaadu
Kaani Ayyaka Em Ayyaka
Ayyaka Pellaayyaka
Ayyaka Pellaayyaka
Assalu Cinema Mundhudi
Chudandi Ika Chudandi
Assalu Cinema Mundhudi
Chudandi Ika Chudandi
Aa Assalu Cinema Mundhudi
Chudandi Ika Chudandi
Assalu Assalu Assalu
Assalu Cinema Mundhudi
Dolare Dolare Dole Dole Sannaayi
Mogene Dole Sannaayi
Dolare Dolare Dole Dole Sannaayi
Mogene Dole Sannaayi
Raakumarive Nuvvannodu
Raave Pove Ani Antaadu
Chandra Vankave Nuvvannodu
Vankalu Vethikesthuntaadu
Avunoune Avune
Avunoune Avune
Avunoune Cheppindhi Nijamene
Lakshala Kaburlu Cheppinavaadu
Okkamaata Vinanantaadu
Super Smart Ani Pogidina Vaadu
Overaction Vaddhantaadu
Avunoune Atlaage Jarigindhe
Bujji Kanna Chinnaa
Chitti Pandu Baby
Bangaaralu Angels Antoo
Ashtottharam Chadivinavaadu
Chadivinavaadu Chadivinavaadu
A Few Days Later
Dayyam, Bhootham,
Pishaachi, Rakshasi, Peeda, Keedu,
Dishti, Jesta Daridhram Antoo
Arishtam Antoo
Dandakaalu Medaladathaadu
Avunoune Avune
Avunoune Avune
Avunoune Exact-gaa Thittaade
Aaha Oho Antaadu
Andham Needhe Antaadu
Assalu Cinema Mundhudi
Chudandi Ika Chudandi
Buggalu Bubbly Antaadu
Kannulu Crazy Antaadu
Assalu Cinema Mundhudi
Chudandi Ika Chudandi
Assalu Cinema Mundhudi
Chudandi Ika Chudandi
Assalu Cinema Mundhudi
Chudandi Chudandi