Velle Darilona Lyrics is a Telugu song from the movie Sri Chidambaram Garu, featuring Vamsi Tummala and Sandhya Vasishta, sung by M.M.Keeravani. The lyrics for the song are written by Chandra Sekar, and music is composed by Chandu & Ravi. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Velle Darilona |
|---|---|
| Movie | Sri Chidambaram Garu |
| Starring | Vamsi Tummala, Sandhya Vasishta |
| Director | Vinay Ratnam |
| Music | Chandu & Ravi |
| Lyrics | Chandra Sekar |
| Singer | M.M.Keeravani |
| Song Release | 21 January 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Velle Darilona Lyrics in Telugu
వెళ్లే దారిలోన
ముళ్ళే రావు అంటే
ఎలా మరి ఎలా మరి
నిన్నే దాటుకుంటూ
నువ్వే సాగిపోతూ
పదా మరి అదే ధరి
జవాబు లేని ప్రశ్నే ఉంటుందా
మనస్సుతోటి అడిగే మనసుంటే
ఇవ్వాళ నువ్వు నీకై నిలబడితే
రేపన్న రోజు గెలుపే దిగిరాదా
ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని
ఆ హాయిలో మరిచేద్దాం బాధని
ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని
ఆ హాయిలో మరిచేద్దాం బాధని
చమత్కారమిది చిన్ని జీవితము
ఆరాటాలతో పోరాటము
చుట్టూ లోకమే చెప్పే మాటలిని
నీ మనసే అలసిందా
చమత్కారమిది చిన్ని జీవితము
భలేవోడివోయ్ చిదంబరం
చింతేలేదు పదా రాజులాగా నువ్వు
నవ్వేస్తూ బ్రతికేసేయ్
థందరందం తరరర
థందరందం తరరర
థందరందం తరరర రరర రా
తర తర తర తర
థందరందం తరరర
థందరందం తరరర
థందరందం తరరర రరర రా
తర తర తర తర
ఆగిన చోటే నేలని అడుగు
వీచే గాలితో జాయిగా కదులు
తడబడుతూ పడుతూ పడి లేస్తూ
చీకటి తెరలను వెలుగుతో తోస్తూ
గమ్యం చేరే వరకు
పయనం ఆపకు ఎపుడు
మేఘం దాచిన వానైనా
శిఖరం చేరిన మంచైనా
ఏరున పారే నీరైనా
సంద్రం చేరాలి ఆ సంద్రమే చేరాలి
సంద్రం చేరాలి ఆ సంద్రమే చేరాలి
నీ రాత నువ్వే రాసుకుంటూ పడవొయ్
అడుగేయ్..
ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని
ఆ హాయిలో మరిచేద్దాం బాధని
వెళ్లే దారిలోన
ముళ్ళే రావు అంటే
ఎలా మరి ఎలా మరి
నిన్నే దాటుకుంటూ
నువ్వే సాగిపోతూ
పదా మరి అదే ధరి
చమత్కారమిది చిన్ని జీవితము
ఆరాటాలతో పోరాటము
చుట్టూ లోకమే చెప్పే మాటలిని
నీ మనసే అలసిందా
చమత్కారమిది చిన్ని జీవితము
భలేవోడివోయ్ చిదంబరం
చింతేలేదు పదా రాజులాగా నువ్వు
నవ్వేస్తూ బ్రతికేసేయ్
Velle Darilona Lyrics in English
Velle Daarilona
Mulle Raavu Ante
Ela Mari Ela Mari
Ninne Daatukuntu
Nuvve Saagipothu
Padaa Mari Adhe Dhari
Javaabu Leni Prashne Untundaa
Manassuthoti Adige Manasunte
Ivvala Nuvvu Neekai Nilabadithe
Repanna Roju Gelupe Dhigiraada
Oka Navvutho Modaledadam Rojuni
Aa Haayilo Maricheddam Badhani
Oka Navvutho Modaledadam Rojuni
Aa Haayilo Maricheddam Badhani
Chamatkaramidi Chinni Jeevithamu
Aarataalatho Poratamu
Chuttu Lokame Cheppe Maatalini
Ni Manase Alisinda
Chamatkaramidi Chinni Jeevithamu
Bhalevodivoy Chidambaram
Chintheledu Pada Raajalaga Nuvvu
Navvesthu Brathikesey
Thamdaramdam Tararara
Thamdaramdam Tararara
Thamdaramdam Tararara Rarara Ra
Tara Tara Tara Tara
Thamdaramdam Tararara
Thamdaramdam Tararara
Thamdaramdam Tararara Rarara Ra
Tara Tara Tara Tara
Aagina Chote Nelani Adugu
Veeche Gaalitho Jaayiga Kadulu
Tadabaduthu Paduthu Padi Lesthu
Cheekati Teralanu Velugutho Thosthu
Gamyam Chere Varaku
Payanam Aapaku Epudu
Megham Daachina Vaanaina
Shikharam Cherina Manchaina
Eruna Paare Neeraina
Sandram Cherali Aa Sandrame Cherali
Sandram Cherali Aa Sandrame Cherali
Nee Raatha Nuvve Raasukuntu Padavoy
Adugey
Oka Navvutho Modaledadam Rojuni
Aa Haayilo Maricheddam Badhani
Oka Navvutho Modaledadam Rojuni
Aa Haayilo Maricheddam Badhani
Velle Daarilona
Mulle Raavu Ante
Ela Mari Ela Mari
Ninne Daatukuntu
Nuvve Saagipothu
Padaa Mari Ade Dhari
Chamatkaramidi Chinni Jeevithamu
Aarataalatho Poratamu
Chittu Lokame Cheppe Maatalini
Ni Manase Alisinda
Chamatkaramidi Chinni Jeevithamu
Bhalevodivoy Chidambaram
Chintheledu Pada Raajalaga Nuvvu
Navvesthu Brathikesey