Ascharyamaina Prema Song Lyrics | ఆశ్చర్యమైన ప్రేమ

Explore the lyrics of the Telugu Christian song ‘Ascharyamaina Prema (ఆశ్చర్యమైన ప్రేమ)’.

Ascharyamaina Prema Song Lyrics in Telugu

ఆశ్చర్యమైన ప్రేమ
కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (x2)
|| ఆశ్చర్యమైన ప్రేమ ||

పరమును వీడిన ప్రేమ
ధరలో పాపిని వెదకిన ప్రేమ (x2)
నన్ను కరుణించి ఆదరించి
సేదదీర్చి నిత్య జీవమిచ్చే (x2)
|| ఆశ్చర్యమైన ప్రేమ ||

పావన యేసుని ప్రేమ
సిలువలో పాపిని మోసిన ప్రేమ (x2)
నాకై మరణించి జీవమిచ్చి
జయమిచ్చి తన మహిమ నిచ్చే (x2)
|| ఆశ్చర్యమైన ప్రేమ ||

శ్రమలు సహించిన ప్రేమ
నాకై శాపము నోర్చిన ప్రేమ (x2)
విడనాడని ప్రేమది
ఎన్నడూ యెడబాయదు (x2)
|| ఆశ్చర్యమైన ప్రేమ ||

నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ (x2)
నాకై పరుగెత్తి కౌగలించి
ముద్దాడి కన్నీటిని తుడిచే (x2)
|| ఆశ్చర్యమైన ప్రేమ ||

Ascharyamaina Prema Lyrics in English

Aascharyamaina Prema
Kalvariloni Prema

Maranamu Kante
Balamaina Premadi
Nannu Jayinche Nee Prema (x2)
|| Aascharyamaina ||

Paramunu Veedina Prema
Dharalo Paapini Vedakina Prema (x2)
Nannu Karuninchi Aadarinchi
Sedadeerchi Nithya Jeevamichche (x2)
|| Aascharyamaina ||

Paavana Yesuni Prema
Siluvalo Paapini Mosina Prema (x2)
Naakai Maraninchi Jeevamichchi
Jayamichchi Thana
Mahimanichche (x2)
|| Aascharyamaina ||

Shramalu Sahinchina Prema
Naakai Shaapamu
Norchina Prema (x2)
Vidanaadani Premadi
Ennadoo Edabaayadu (x2)
|| Aascharyamaina ||

Naa Sthithi Joochina Prema
Naapai Jaalini Choopina Prema (x2)
Naakai Parugethi Kougalinchi
Muddhadi Kanneetini Thudiche (x2)
|| Aascharyamaina ||

Ascharyamaina Prema Video Song

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top