Akarshinche Priyuda Lyrics (ఆకర్షించే ప్రియుడా) in Telugu

Explore the lyrics of the Telugu Christian song ‘Akarshinche Priyuda (ఆకర్షించే ప్రియుడా)’.

Akarshinche Priyuda Song Lyrics in Telugu

ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా

ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా (x4)

నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది (x2)
నీదు ప్రేమ చేతులు
ప్రేమించే చేతులు (x2)
నీదు ప్రేమ చూపులే నాకు చాలు (x2)
|| ఆకర్షించే ప్రియుడా ||

నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో
మధురంగా ఉన్నవి (x2)
నీదు ప్రేమ పాదం
పరిశుద్ధ పాదం (x2)
అదియే నేను వసియించే స్థలము (x2)
|| ఆకర్షించే ప్రియుడా ||

నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను (x2)
దేవాది దేవుడవని
ప్రభువుల ప్రభువని (x2)
అందరికి నిన్ను చాటి చెప్పెదను (x2)
|| ఆకర్షించే ప్రియుడా ||

Akarshinche Priyuda Lyrics in English

Akarshinche Priyuda
Andhamaina Daivama

Akarshinche Priyuda
Andhamaina Daivama
Paripoornamainavaada (x4)

Needhu Thalapai Unna Abhishekam
Adhikamgaa Suvaasana
Veechuchunnadhi (x2)
Needhu Prema Chethulu
Preminche Chethulu (x2)
Needhu Prema Choopule
Naaku Chaalu (x2)
|| Akarshinche Priyuda ||

Nee Nota Nundi Thene
Olukuchunnadhi
Needhu Maatalu Entho
Madhuramgaa Unnavi (x2)
Needhu Prema Paadham
Parishuddha Paadham (x2)
Adhiye Nenu Vasiyinche Sthalamu (x2)
|| Akarshinche Priyuda ||

Ninnu Paadi Hrudayam Anandinchunu
Naatyamtho Paatalu Padedhanu (x2)
Devaadhi Devudavani
Prabhuvula Prabhuvani (x2)
Andhariki Ninnu Chaati
Cheppedhanu (x2)
|| Akarshinche Priyuda ||

Akarshinche Priyuda Video Song

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top